చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ, శారద దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి నిర్మాత: నందమూరి హరికృష్ణ విడుదల తేది: 02.07.1986
Songs List:
అత్తా అనసూయమ్మ పాట సాహిత్యం
చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు అత్తా అనసూయమ్మ
భామా భామా పాట సాహిత్యం
చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, రమోలా భామా భామా
ఇంకా ముద్దులా పాట సాహిత్యం
చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ఇంకా ముద్దులా
తళుకు తాంబూలమిస్తా పాట సాహిత్యం
చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా నన్నే పెళ్ళాడుతావ కన్నె చిలకా పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా నన్నేలుకుంటావా గోరింకా చరణం: 1 కోకిలమ్మ సన్నాయితో నెమిలమ్మ మేజువానితో కోకిలమ్మ సన్నాయితో నెమిలమ్మ మేజువానితో మారాకు మంచమేసి చిగురాకు చీరకట్టి నాజూకు సారె పెట్టి నీ సోకు బుగ్గనెట్టి రేయంత నెమరేస్తుంటే... అందాల ఆవిరంత గంధాల కోటలైతే మర్యాద చేసుకుంటాలే... చిలకల కొలికికి పులకలు పుట్టి తడిమిన చేతికి తపనలు పుడితే పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా నన్నేలుకుంటావా గోరింకా చరణం: 2 మందార మలి పొద్దులో... చెంగావి చెంగు పూజలో... మందార మలి పొద్దులో... చెంగావి చెంగు పూజలో... పగడాల పక్కమీద పరువాల తోడుపెట్టి పాలంటి పొంగుమీద పచ్చా కర్పూరమేసి అందాలు అందిస్తుంటే హోయ్ పెడవింటి సిగ్గులన్ని పొదరింట ముగ్గులేసి కట్నంలా చేతికొస్తావా... మరుడుకి నరుడుకి తెలియని దిస్తే నరుడుకి వలపుల కానుకిస్తే తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డానమెడతా పెదవి పేరంటమొస్తా ఎదలో దీపాలు పెడతా నన్నే పెళ్ళాడుతావ కన్నె చిలకా
తొలి రేయి పాట సాహిత్యం
చిత్రం: అనసూయమ్మ గారి అల్లుడు (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల తొలి రేయి
1986
,
A. Kodandarami Reddy
,
Anasuyamma Gari Alludu
,
Balakrishna
,
Bhanupriya
,
K. Chakravarthy
,
Nandamuri Harikrishna (As a Producer)
,
Sharada
Anasuyamma Gari Alludu (1986)
Palli Balakrishna
Sunday, March 25, 2018
