-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Adnan Sami"
Ishq (2012) Telugu Songs Lyrics Album Cover

Ishq (2012) Telugu Songs Lyrics

MOVIE DETAILS
Movie : Ishq (2012)
Banner : Sresth Movies
Music : Anoop Rubens
Director : Vikram Kumar
Producers : Sudhakar Reddy, Vikram Goud
Actor : Nithiin
Actress : Nithya Menen
Supporting Cast : Ajay, Sindhu Tolani, Rohini, Nagineedu
Release Date : 24 February 2012
MOVIE HIGHLIGHTS

Ishq (2012) is a landmark romantic entertainer that marked a massive comeback for hero Nithiin and established a fresh trend in Telugu cinema.

• Directed by the creative filmmaker Vikram Kumar, the film won multiple Filmfare South awards including Best Cinematography and Best Supporting Actor (Ajay).

• The film features the singing debut of actress Nithya Menen in Telugu with the song "Oh Priya Priya", and hero Nithiin also lent his voice for the fun track "Lachhamma".

• Music Director Anoop Rubens delivered one of the most successful soundtracks of the decade, with songs like "Chinnadana Neekosam" becoming viral hits.

• The beautiful visuals captured by P.C. Sreeram and the magical chemistry between the lead pair made Ishq an all-time favorite for romantic movie lovers.

Lachhamma Song Lyrics in Telugu – Ishq (2012)

'Lachhamma' song from Ishq (2012) movie is composed by Anoop Rubens, written by Krishna Chaitanya, and sung by Anoop Rubens, Nithiin, Thagubothu Ramesh and Murali.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Krishna Chaitanya
Singers : Nithiin, Anoop Rubens, Thagubothu Ramesh
కోడిబాయె లచ్చమ్మది కోడిపుంజుపాయె లచ్చమ్మది తోటబాయె లచ్చమ్మది కోడిగుడ్డుపాయె లచ్చమ్మది వన్స్ అప్పాన్ ఏ టైమ్ నాకొక అదిరే గర్ల్‌ఫ్రెండ్ ఉండేదిరో మా ఇద్దరిమధ్య గొడవై బ్రేకప్ అయి పోయిందిరో మూడేదొబ్బి పబ్బుకు వస్తే అమ్మాయి కావాలన్నారురో స్టాగ్‌తో ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారురో ఐ వన్నా పార్టీ యో అ భల్లే భల్లే యు వన్నా పార్టీ యో అ భల్లే భల్లే ఐ వన్నా పార్టీ యో ఫాదర్ ఉయ్ వన్నా బ్యూటీరో ఓ... బాయ్సే లేరంటే పబ్బుకి ఇన్‌కమ్ లేనేలేదురో ఫ్రీగా డ్రింక్స్ వస్తే వచ్చి తాగివాళ్లే ఈ గర్ల్స్‌రో లేడీస్ నైట్ అని దీనికి మళ్లీ పెట్టారు ఓ పేరురో కావాలంటే క్యాషిస్తాం జెంట్స్ నైటు కూడా పెట్టండిరో గర్ల్సు గర్ల్స్ వస్తే ప్లీజ్‌కమ్ అని వెల్‌కమ్ చేస్తారురో ఆ... బాయ్స్ బాయ్స్‌సొస్తే బై బై దొబ్బేయ్ అని అంటారురో గర్ల్స్ అంతగ్రేటా బాయ్స్ అంత వేస్టా గర్ల్స్ వచ్చేది బాయ్స్ కోసమని యు బెటర్ నో రైట్ నౌ రో

Oh Priya Priya Song Lyrics in Telugu – Ishq (2012)

'Oh Priya Priya' song from Ishq (2012) movie is composed by Anoop Rubens, written by Krishna Chaitanya, and sung by Adnan Sami and Nithya Menen.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Krishna Chaitanya
Singers : Adnan Sami, Nithya Menen
యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా ప్రాయం నిన్నేదో సాయమడిగిందా దోబూచులాటే వయసు ఆడిందా తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ కదిలే నీ కలకు ప్రాణం నేనూ ఆకాశం నేనై అంతటా ఉన్నా తారల్లే నాపై మెరిసి పోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే నీ చెలిమే చనువై చేరుకోలేవా ఉన్నా నీకందరు నాలా ప్రేమించరు నీకు నేనున్నా రా బంగారు ఏమౌతానో నీ మాయలో...

Sutiga Choodaku Song Lyrics in Telugu – Ishq (2012)

'Sutiga Choodaku' song from Ishq (2012) movie is composed by Anoop Rubens, written by Ananta Sriram, and sung by Hariharan and Saindhavi.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Ananta Sriram
Singers : Hariharan, Saindhavi
సూటిగా... చూడకు సూదిలా... నవ్వకు ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తియకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు నింగిలో మెరుపల్లె తాకినది నీ కల నేల పై మహారాణి చేసినది నన్నిలా అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం అడుగేయగా అంతా నీ వల్లే నిమిషంలో మారిందంట బంతి పూవల్లే నా చూపే విచ్చిందంట గంటలో మొదలైంది కాదు ఈ భావన గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి

Chinnadana Neekosam Song Lyrics in Telugu – Ishq (2012)

'Chinnadana Neekosam' song from Ishq (2012) movie is composed by Anoop Rubens, written by Ananta Sriram, and sung by Anoop Rubens, Raj Hasan and Sravani.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Ananta Sriram
Singers : Anoop Rubens, Raj Hasan
ఓ అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్లే అదిరే అదిరే అదిరే నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం చిన్నదాన నీకోసం ఓ చిన్నదాన నీకోసం నచ్చావే నచ్చావే అంటూ ఉంది మనసీ నిమిషం ఏదైనా ఏమైనా వేచున్నా నేను చిన్నవాడ నీకోసం చిన్నవాడ నీకోసం ఓ కూ అనే కోయిలా ఉండదే రాయిలా కొత్తపాట పాడుతుందిలా తీయని హాయిలో తేలని గాలిలో పెళ్లిదాక పరిచయం ఇలా హే ఎటువైపెళ్లినా నే నిన్నే చేరనా మెలిపెడుతూ ఇలా ముడిపడిపోనా ఓ ప్రేమ పుస్తకాలలో లేనేలేని పోలిక రాయడం కాదు తేలిక నీ నవ్వే సూటిగ తెలిపిందే రాయికా చాల్లే తికమక అల్లుకుపోవే ఓ గాలిలోనే రాసినా మన ప్రేమ అయితే చెదరదులే అలలు అడుగున మునిగినా తీరం చేరదులే కాదల్ అయిన నీకోసం... ప్రేమ అయిన నీకోసం

Edho Edho Song Lyrics in Telugu – Ishq (2012)

'Edho Edho' song from Ishq (2012) movie is composed by Anoop Rubens, written by Ananta Sriram, and sung by Pradeep Vijay and Kalyani Nair.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Ananta Sriram
Singers : Pradeep Vijay, Kalyani Nair
ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో ఏదీ అర్థం కాదు పైకి చేతల్లో ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో ఏదేమైనా చేయి వెయ్యి చేతుల్లో నిన్నకి నేటికి ఎంతగా మారెనో నిన్నలో ఊహలే ఆశలై చేరెను అడుగడుగున నిన్ను కంటున్నా అణువణువున నిన్ను వింటున్నా క్షణమునకొక జన్మ చూస్తున్నా చివరికి నేనే నువ్వు అవుతున్నా లోలో ఉన్న ఊసు గుండె పైకెళ్ళి గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి నవ్వులోన తల దాచుకుంటుంది అక్కడే ఆగింది ఆ భావన దాటితే ఏమౌనో ఏమో అనా ఎందుకాలస్యం ఒక్క మాటే కదా

Lachhamma (Rubens Club Mix) Lyrics – Ishq (2012)

'Lachhamma (Rubens Club Mix)' is the high-energy remix version from the movie Ishq (2012), composed by Anoop Rubens with lyrics penned by Krishna Chaitanya.

SONG INFORMATION
Movie : Ishq (2012)
Music : Anoop Rubens
Lyricist : Krishna Chaitanya
Singers : Anoop Rubens, Nithiin, Thagubothu Ramesh
చిత్రం: ఇష్క్ (2012) సంగీతం: అనూప్ రూబెన్స్ సాహిత్యం: కృష్ణచైతన్య గానం: అనూప్ రూబెన్స్ , నితిన్ , తాగుబోతు రమేష్, మురళి Lachhamma (Rubens Club Mix)

Palli Balakrishna Monday, July 24, 2017

Most Recent

Default