చిత్రం: భోళాశంకర్ (2023) సంగీతం: మహతి స్వర సాగర్ నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ దర్శకత్వం: మెహర్ రమేష్ నిర్మాత: సుంకర రామబ్రహం విడుదల తేది: 11.08.2023
Songs List:
భోళా శంకర్ మేనియా పాట సాహిత్యం
చిత్రం: భోళాశంకర్ (2023) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: ఎల్.వి.రేవంత్, మహతి స్వర సాగర్ ఏ అదిరే స్టైలయ్యా పగిలే స్వాగయ్యా యుఫోరియా నా ఏరియా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా యెహ ఎగస్ట్రాలొదయ్య కొలెస్ట్రాలొదయ్య ఎవ్వడైన గూబ గుయ్యా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా యే గరము గరము ఇరానీ చాయ్ గుటక దిగితే ఎనర్జీ ఉస్మానియా బిస్కెట్ చాలు ఉడుకులేసుద్ధి ధడకు ధడకు గుండె సరకు ఫైరు బ్రాండ్ ఎమోజి టచ్ చేస్తే తాట రేగుద్ది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా యెయ్ భోళా భోళా భోళా మనమొస్తేనే స్విచ్ఛాను గోలా భోళా భోళా భోళా హమర ఎంట్రీ భీభత్స మేళా భోళా శంకర్ జై బోలో భోళా శంకర్ ఏ ఎంచుకున్న ఏ పనైనా ఎక్సలెంట్ గా సెయ్యాలా ఎత్తుకున్న మన జెండాని పీక్స్ లో ఎగరెయ్యాలా ఎయ్ ధనాధన్ పటాసే మన ఫైరింగు హే ఘనాఘన్ తూటార మన వార్నింగు ఎయ్ ఫటాఫట్ ఫినిషే ప్రతి డీలింగు దందాలో టాప్ రేటింగు ఏ అదిరే స్టైలయ్యా పగిలే స్వాగయ్యా యుఫోరియా నా ఏరియా ఎయ్ భోళా మానియా భోళా భోళా భోళా భోళా మానియా భోళా భోళా భోళా లగాయించి ఎస్కో ఫుల్లు రొమాంటిక్ ఈలా జమాయించమందీ చాంగ్ జపనీ మసాలా నీకు నాకు నడి మధ్య లేదే ఏల పాల తగేడి రాజాల ఆజా మేరా భోళా భోళా భోళా భోళా భోళా ఏ మరణమాసు తిరనాల్లేరా మనమట్టా ఓ చిటికేస్తే గండ్ర గత్తరా గల్లాటేగా మన ఇస్టైల్లో స్టెప్పేస్తే బొత్తిగా బుద్ధిగా ఎట్టారా ఉండేదీ కొద్దిగ పద్ధతి తప్పితే ఏమైంది దిల్ కుష్ చెయ్యందే రోజెట్ట గడుసుద్ధి అరె ఎంజయ్మెంట్ ఎవ్వడాపేది వన్ అండ్ ఓన్లీ బిందాసు భోళా యెయ్ భోళా భోళా భోళా మనమొస్తేనే స్విచ్ఛాను గోలా భోళా భోళా భోళా హమర ఎంట్రీ భీభత్స మేళా జై బోలో భోళా శంకర్ భోళా శంకర్ జై బోలో భోళా శంకర్
జామ్ జామ్ జజ్జనక పాట సాహిత్యం
చిత్రం: భోళాశంకర్ (2023) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అరె డప్పేస్కో దరువేస్కో వవ్వారే అదిరే పాటేస్కో అరె ఈలేస్కో ఇగ జూస్కో ఇయ్యాళ డాన్సు ఇరగేస్కో ధనా ధనా గంతేసుకో సయ్యారే సయ్యంటూ చిందేసుకో గణా గణా ఊపేసుకో నీ స్టెప్పు తోటి టాపు లేపేసుకో ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్కా ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తేల్లార్లు ఆడుదాం తైతక్కా జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తేల్లార్లు ఆడుదాం తైతక్క తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కోండి ఓయ్ నరసపెల్లే నరసపెల్లే నరసపెల్లే గండిలోన గంగధారి నాటు పిల్లే కలిసినాది గంగధారి నరసపెల్లే గండిలోన గంగధారి నాటు పిల్లే కలిసినాది గంగధారి కలిసినాది గంగధారి కలిసినాది గంగధారి నాటు పిల్లా మాటలకు గంగధారి పోటుగాడు రెచ్చిపోయే గంగధారి నరసపెల్లె గండిలోని గంగధారి మాసు మాసు నచ్చినాడు గంగధారి మాసు మాసు నచ్చినాక పిల్లదారి మనసు నేనే ఇచ్చినాను గంగధారి ఖోలోరే ఖోలోరే దిల్లు నువు నాచోరే నాచోరే ఫుల్లు నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా నువ్ జల్లూ ఇది నశాల నిశాల త్రిళ్ళు ఎక్కు పెట్టెయ్యి కుషీలా విల్లు చల్ నీ సౌండు రీ సౌండు వచ్చేంతలా తుళ్లు ఓ ఏ ఏ ఏ కొ కొ కొ ఆడేసుకో వేలాది వేడుకల్ని చేస్కో అరె కొ కొ కొ వాడేసుకో ఈ టైము పోతే రాదు దా దా దా జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్కా ఓయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క హెయ్ హోయ్ జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్కా అరె అరె అరె జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక తెల్లార్లు ఆడుదాం తైతక్క
మిల్కీ బ్యూటీ పాట సాహిత్యం
చిత్రం: భోళాశంకర్ (2023) సంగీతం: మహతి స్వర సాగర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: సంజన కల్మాంజి, విజయ్ ప్రకాష్ అచ్చ తెలుగు పచ్చి మిర్చి మొగాడు వీడు భోంబాటు గాటు హాటుగున్నాడే కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే పంచదార చిలకలాంటి ప్యారీ సుకుమారి నీ చమకు చూసి దుముకుతున్న చిలిపిగ నోరూరి వారెవ్వా అల్లరి విజిలేసి యురేకా అన్నా నిన్ను చూసీ అంతలేసి గ్లామరేందే అందాల రాశి అలా నా హార్టుని తిరగేసి నీ బొమ్మని టాటుగా వేసీ మైండు మొత్తం మార్చినావే మ్యాజిక్ చేసేసి ఆ, మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అరె నీకు నాకు డేటింగు పార్టీ ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ ఇక నీకు నాకు డేటింగు పార్టీ ఆ, మనసులోకి మ్యాన్లీగా దూసుకొచ్చావే సొగసు జారే హరికేన్లే తీసుకొచ్చావే ఓ ఓ, కలర్ఫుల్లు కలలెన్నో మోసుకొచ్చావే నీ పేరు చివర నా పేరే రాసుకొచ్చావే నీ ఊపిరి సెగలే చాల్లే యమహాగా ఉందే ఫీలే ఆ వేడికి మెల్టౌతాయే ఐరోపా హిమశిఖరాలే చిరు చిటికేసావో చాల్లే పరువాలకు భూకంపాలే సీతచిలుకల్లా వాలె నీ చూపుల బాణాలే ఆ, మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అరె నీకు నాకు డేటింగు పార్టీ ఏ, మిల్కీ బ్యూటీ చేసావే నాటీ ఈ ఈ ఈ ఇక నీకు నాకు డేటింగు పార్టీ
No comments
Post a Comment