Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box




చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్: అనూప్ 
సాహిత్యం: వనమాలి, శ్రీకాంత్, మస్టార్జీ, సురేంద్ర కృష్ణ 
నటీనటులు: ప్రభుదేవా, సీమ, మహి, సిద్దార్థ్ (తొలిపరిచయం), అర్చన (వేద) (తొలిపరిచయం)
దర్శకత్వం: తేజాస్ ధనరాజ్
నిర్మాత: వింగ్ కమాండర్ పి. రమేష్ 
విడుదల తేది: 2004



Songs List:



సరిమప స్వరములే పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: వనమాలి 
గానం: మల్లికార్జున్

సరిమప స్వరములే పలుకనా
మనసులో తపనలే తెలుపనా
నాలో ఊపిరై నడిపించే గానమే
నా సంగీతమే జీవన వేణువై సాగే

ధిం ధిం దిరణన తోం తోం తననన (2)

సరిమప స్వరములే పలుకనా
మనసులో తపనలే తెలుపనా

కోకిలమ్మలో కొత్త పల్లవే వెదికే హృదయనా
గుండె వాకిలే తీసి చూడగా ఎగసే పాటై రానా
వేణు గానమే వెర్రి గాలినే పిలిచే సమయాన
ఆశ తీరగ ఊసులాడగ స్వరమే నేనైయ్యానా
ఆ కీర్వాణి గలమున వినిపించు గీతమై సాగనా
ఏ రాగాలు పలికిన చివరికి మోడునై ఉండనా

ధిం ధిం దిరణన తోం తోం తననన (2)

సరిమప స్వరములే పలుకనా
మనసులో తపనలే తెలుపనా

కంటిపాపలో చోటు లేదని తెలిసి కలగన్నా
గొంతు దాటిన పాటలో తన చెలిమే చూస్తూ ఉన్నా 
ముల్లదారిలో నన్ను చేరునా విజయం ఇకనైనా
ఆమె దీవెనే తోడు నీడగా నన్నే నడిపించేనా
ఇక సంతోషం విరియగ నా వైపు గమ్యమే నడుచునా
ప్రతి అవేశం పదముగా స్వరముల వెల్లువై పోనా

సరిమప స్వరములే పలుకనా
మనసులో తపనలే తెలుపనా
నాలో ఊపిరై నడిపించే గానమే
నా సంగీతమే జీవన వేణువై సాగే 

ధిం ధిం దిరణన తోం తోం తననన (2)

సరిమప స్వరములే పలుకనా
మనసులో తపనలే తెలుపనా

ధిం ధిం దిరణన తోం తోం తననన (2)





ఐ యాం ఇన్ లవ్ పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: సురేంద్ర కృష్ణ
గానం:  నిష్మ , జె.అనూప్ షీలిం

ఐ యాం ఇన్ లవ్ 




కలలన్ని తీరేలా పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: శ్రీకాంత్ 
గానం:  శ్రీకాంత్ 

కలలన్ని తీరేలా





హ్యాపీ డే పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: వనమాలి 
గానం:  రవివర్మ 

హ్యాపీ డే




ఐ లవ్ మై డార్లింగ్ పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: మస్టార్జీ
గానం:  లెనీన చౌదరి , శేఖర్ 

ఐ  లవ్  మై డార్లింగ్ 




న్యాయమా నీకు ప్రేమ పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: వనమాలి 
గానం:  యన్.శ్రీనివాస్ 

న్యాయమా నీకు ప్రేమ 




గుండెల్లో పెంచుకున్న పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: వనమాలి 
గానం:  యస్.పి.బి. చరణ్, ఉష 

గుండెల్లో పెంచుకున్న





చలిగాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: తపన (2004)
సంగీతం: శంబు ప్రసాద్ 
సాహిత్యం: శ్రీకాంత్ 
గానం:  యన్.శ్రీనివాస్ 

చలిగాలిలో 

No comments

Most Recent

Default