Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Lakshmi (2006)




చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
నటినటులు: వెంకటేష్ , నయన తార, చార్మి 
దర్శకత్వం: వి.వి.వినాయక్
నిర్మాత: నల్లమలుపు బుజ్జి
విడుదల తేది: 15.01.2006



Songs List:



ధగ ధగ మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: విశ్వ
గానం: గంగ ,  రమణ గోగుల

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా
ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ
నిన్నే నేనే మెచ్చావాలో వినుకోవా హిమ్మత్ వాలా
నేర్పిస్తా అల్లె సెయ్యాలా
హే తధిగినతోం తకధీం తక తారార
తధిగతోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ 

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా

చరణం: 1
ఆటే కట్టు గురిపెట్టు కౌగిళ్ళ తాకట్టు
చాటు మాటు చే గుట్టు వద్దికలో చూపెట్టు
చేస్తూ చిలిపి ఆగడం వేస్తా కళ్ళతో శరం
తెస్తా నీరు కలకలం దేఖోనా
అయ్యో కలికి కోమలం ఆపై చిలిపి యవ్వనం
దాచేదెట్టా సోకంతా నాలోనా బోలోనా

హే తధిగినతోం తకధీం తక తారార
తధిగతోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ 

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా

చరణం: 2
దేఖో దేఖో నీకేలే నా సోకులు యావత్తు
రేపో మాపో అంటూనే దాటెయ్యకు నీ ఒట్టు
చూశా తమరి వాలకం చేసా తుదకు సాహసం
అన్నీ చేసుకోవశం దివానా
ఇట్టా తనువు తగలడం ఆపై మనస్సు రగలడం
చుట్టూ ముట్టి సాగిస్తా సయ్యాట నేనిట్టా

హే తధిగినతోం తకధీం తక తారార
తధిగతోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ 

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి
నేనే నీ మోనాలిసా
తెగ పొంగే వయ్యారాలే అన్నీ
నీకై నే కానుక చేసా

ధగ ధగ మెరిసే మెరుపుల రాణి పదునెక్కే లేత జవాని
నచ్చాయే నీలో హొయలన్నీ

హే తధిగినతోం తకధీం తక తారార
తధిగతోం తక నువ్వే కావాల
తధిగినతోం తకధీంతక రసలీల
హే తధిగినతోం తెగ రంగుల రంగీళ 




తార తళుకు తార పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: సునీత

తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర

తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర

చరణం: 1
నిను కలిశెను నిమిషమున కవినవనా
నువ్వు కలవని తరుణమున కలతవనా
నడిరేయి పగలవ్వనా
ఒడిచేరి సగమవ్వనా

తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా

చరణం: 2
నువ్వు నడిచిన అడుగులకు మడుగవ్వనా
నువ్వు వెలసిన మమత గుడి గడపవ్వనా
జడనిండా పూలవ్వనా
తడి కంట పూజించనా

తార తళుకు తార తనివి తీరా పలుకగా
ధార ప్రణయ ధార మనస్సుద్వారా చిలకగా
కొలువుంటాగా కనుల ఎదర
కలిసుంటాగా బ్రతుకు చివర




హేయ్ సత్యభామ రా ఇలా పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహాదేవన్ , సుధా కృష్ణ 

హేయ్ సత్యభామ రా ఇలా 
ఇక చిందేలా ఊగాలి యెదలో ఊయల
హే చందమామ రా ఇలా 
ఇక జంకేలా వెయ్యాలి నాకే సంకెలా
వరిస్తాను వన్నెలబాలా భరిస్తను నీ గోల
ముడేస్కోకు మురళీలోలా లడేస్తాను నా బాలా


చరణం: 1
తుహీ మేరా దేఖ్ మేరా మచ్ తూ జానేమన్
ఖుషి జీవన్ మేరి దిల్ ఖీ దడకన్
ప్రతి నిమిషం నీవశం ఇదే సందేశం
ప్రణయ రసం సమర్పిస్తా సమస్తం
హిందిలో షేరేగాని మన తెలుగులో కవితవని ఎదైనా ఒకటే వాని
సయ్యాటకు సిద్దమని


చరణం: 2
నహు తేరే సాత్ మేరి యాచ్ మేరి సాద్వేయా
తుజీ మేర ప్యార్ ఏ వారా హమేశా
నువ్వే అబద్దం అసత్యం మరీ అన్యాయం
నువ్వే అపాయం అందమైన ఉపాయం
నన్ను పొగిడావా తిట్టావా గిలిగింతలు పెట్టావా
నడి మధ్యన ఎందుకు గొడవ నడిపిస్తా నీ పడవ

హే సత్యభామ రా ఇలా 
ఇక చిందేలా నీబోయ్ ఫ్రెండు నేనేగా (2)





అమ్మాయి ఆంధ్రా మిర్చీ పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: కులశేఖర్
గానం: శ్రేయ ఘోషాల్,  టిప్పు

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ 
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి 
చూపిస్తా కసి కసి సొగసు రుచి
ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి
వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ 
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి 
చూపిస్తా కసి కసి సొగసు రుచి

చరణం: 1
మనసంతా నీకోసం వయసంతా నీ సొంతం
నీకోసమే నా చిలిపి తనం
నీచూపే సింగారం నీసోకే బంగారం 
నీపైటలో ఉంది పడుచుదనం
అందాల నిధి నీ వశం లోలోన పదిలం
కౌగిళ్ళ కసి కాపురం వద్దన్నా వదలం
వస్తా పద నడిచి చూపిస్తా నినుగెలిచి
ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ 
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి 
చూపిస్తా కసి కసి సొగసు రుచి


చరణం: 2
నాకేమో మొహమాటం నీకేమో ఆరాటం 
తీరేదెలా నీ చిలిపి కల
నువ్వేమో ఆకాశం నేనేమో నీకోసం 
చేరెదెలా నీ సరసకిలా
వయ్యారి చెలివాలకం వారెవ్వా మధురం
సయ్యాటలకు శోభనం ఈ కన్నె పరువం
ఇస్తా మది తెరచి తినిపిస్తా ఈ అప్పచ్చి
వస్తాపద నడిచి చూపిస్తా నిన్ను గెలిచి

అమ్మాయి ఆంధ్రా మిర్చీ బంగాలాదుంప బజ్జీ 
బాగుందే గుచ్చి గుచ్చి నిన్ను పిలిచి
అబ్బాయి అండా కుర్చీ లవ్వంటే ఎంతో పిచ్చి 
చూపిస్తా కసి కసి సొగసు రుచి
ఇస్తా మది తెరిచి తినిపిస్తా ఈ అప్పచ్చి
వస్తా పద నడిచి చూపిస్తా నిను గెలిచి




నేను పుట్టింది నీకోసమే పాట సాహిత్యం

 
చిత్రం: లక్ష్మీ (2006)
సంగీతం: రమణ గోగుల
సాహిత్యం: చంద్రబోస్
గానం: గంగ,  రాజేశ్

నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే
మీసమొచ్చిందేమో నీ కోసమే వేచి ఉన్నా నీకోసం
లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
నీకే లక్ష్మీ బావా లక్ష్మీ బావా పెళ్ళాన్నయిపోతా
మరదలు పిల్లా మరదలు పిల్లా మూడే ముళ్ళేస్తా
నీకే మరదలు పిల్లా మరదలు పిల్లా
ముద్దుల మొగుడవుతా

నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే

చరణం: 1
కోవెల కెళ్ళామంటే ఆ మొక్కు మరచి నువ్వు కొంటెగా
చూశావంటే నేనేం చేసేది
సంతకు వెళ్ళామంటే ఆ బేరమొదిలి నువ్వు
మంతర మేసావంటే నేనేం చెప్పేది
చీర మారుస్తుంటే అద్దంలో నువ్వొచ్చి అబ్బ
తేరిపార చూస్తే సిగ్గెట్టా ఆగేది
 కూర కలిపేస్తుంటే కంచంలో నువ్వొచ్చి నోరు
ఊరిస్తుంటే కడుపెట్టా నిండేది
ఈ తిప్పలు తప్పాలంటే తప్పెట మోగాలోయ్ బావా
లక్ష్మీబావా… మొగుడవుతా

నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే

చరణం: 2
వెన్నెల్లో నేనుంటే నావెన్ను మీద వాలి
ఎన్నో ఇమ్మంటుంటే నేనేమిచ్చేది
చీకట్లో నేనుంటే నా చుట్టు నువ్వేచేరి
చొక్కా లాగేస్తుంటే నేనేం చేసేది
స్నానమాడేస్తుంటే నీరల్లే నువ్వొచ్చి ఈడు
పడకేస్తుంటే నే ఇంకేం అయ్యేది
ఆవలిస్తు ఉంటే ఆగరత్తయి నువ్వొచ్చి
వేడి పొగ లెడుతుంటే నేను ఇంకెటు పోయేది
ఈ బాధలు తగ్గాలంటే భాజా మోగాలోయ్ బావా
లక్ష్మిబావా… మొగుఢవుతా

నేను పుట్టింది నీకోసమే పెరిగింది నీకోసమే
వోణి కట్టిందేమో నీ కోసమే విరిసింది నీకోసమే

Most Recent

Default