-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Veta"


చిత్రం: వేట (2014)
సంగీతం: చక్రి
సాహిత్యం:
గానం: సింహా , గీతామధురి
నటీనటులు: తరుణ్ కుమార్, శ్రీకాంత్, మధురిమ, జాస్మిన్ భాసిన్
దర్శకత్వం: అశోక్ అల్లే
నిర్మాతలు: సి.వి.రావు, సి.కళ్యాణ్
విడుదల తేది: 21.03.2014

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
బావగారు బావగారు మాకు ఎంతో నచ్చినారు
చక్కని చంద్రుడు మీరు చుక్కనే పట్టేశారు
మాయనే చేసేశారు మనసునే దోచేశారు
కన్నునే కలిపేశారు కలలో దించేశారు
ప్రేమని రాజేశారు గుండెని కాజేశారు
పెళ్లికి సిద్ధం చేశారు...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు ఓ బావగారు మీరు చాలా బాగున్నారు

ఏభైఐదు కేజీల గోల్డ్ మా అల్లరి అమ్మాయి
విల్లు చెదిరి కళ్యాణ జ్యూలరి ఇక మీ ఇల్లండి
చీరకట్టులో కొండపల్లి బొమ్మంటే నమ్మండి
మోడ్రన్ డ్రెస్ లో జన్నీఫర్ నే మరిపించేస్తుంది
లాకర్ లో బంగారాన్ని దాచేస్తా
మనప్పురం గోల్డ్ వారి తకట్టే పెట్టేయా
బొమ్మను ముద్దే చేస్తాను
అల్లరి మాన్పించేస్తాను
అమ్మను త్వరగా చేస్తానూ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

బావగారు బావగారు మీరు చాలా బాగున్నారు
మాకు ఎంతో నచ్చినారు

ఆంధ్రులందరి లవర్ బాయ్ ఈ మా అబ్బాయి
ఒక్క చూపుతో మనసు దోచే మన్మధుడితడోయి
హీరోయిన్స్ మోడల్స్ ట్రైచేసి విసిగారు
ఒక్క చాన్స్ మాకివ్వమంటు వెనకాలే తిరిగారు
అతిలోక సుందరిముందు ఆ అందమెంతండీ
జగదీక వీరుడి సత్తా చూపిస్తే బాగండి
అందం కోసం కాదండి ప్రేమతో ఒకటయ్యారండి
ఆశీస్సులందించేయండి ఓ ఓ...

ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి
ఆజా ఆజా ఆజా ఆజా ఆజా అమ్మాయి
లేజా లేజా లేజా లేజా లేజా అబ్బాయి

Palli Balakrishna Thursday, December 21, 2017



చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: చిరంజీవి, జయప్రద , సుమలత
దర్శకత్వం: ఏ.కోదండరామిరెడ్డి
నిర్మాత: ధనుంజయ రెడ్డి
విడుదల తేది: 28.05.1986



Songs List:



ఓ రాణి... మహరాణి పాట సాహిత్యం

 
చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
ఓ రాణి... మహరాణి
ప్రియదర్శిని  రసవర్షిణి రావే
ఈ రాణి... అలివేణి
నవరాగిణి యువమోహిని నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే...
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల మౌనగీతికలోనా...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ

ఓ రాణి... మహరాణి
నవరాగిణి యువమోహిని నీదే

చరణం: 1
వేసవి చిగురాకునై 
నీ గాలిలో డోలలూగానులే
ఆమని తొలి పూవునై  
నీ ప్రేమకే పూజ చేశానులే
ఇన్నాళ్ల ఎడబాటులో ఒడిగట్టినా ఆశనై
ఎడబెట్టినా ఆశతో బిగబట్టి నాశ్వాసనై  
ఎదురు చూచితిని ఎదను చాచితిని నీకై...

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ...
ఈ రాణి... అలివేణి
ప్రియదర్శిని రసవర్షిణి రావే

చరణం: 2
వెన్నెలా కను గిన్నెలా  
నీకోసమే నింపుకున్నానులే
వానలా తడి వీణలా  
నీ పాటనే చల్లుకున్నానులే
ఇన్నాళ్ల విరహాగ్నిలో  తడి ఆరినా ప్రేమనై
ఈనాటి ఈ హాయిలో తనువంత కర్పూరమై
కరిగిపోతిని కలిసిపోతిని నీలో...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ

ఓ రాణి.. మహరాణి...
ప్రియదర్శిని  రసవర్షిణి రావే
ఈ రాణి... అలివేణి
నవరాగిణి  యువమోహిని.. నీదే
సుధలా నా పెదవుల్లో ప్రవహించే...
ఎదలా పైఎద మీద పవళించే
మధురభావనల... మౌనగీతికలోనా..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆఆఆ





సింగారి ఈడు పాట సాహిత్యం

 
చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, జానకి

సింగారి ఈడు




ఓ లేడి కూన పాట సాహిత్యం

 
చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: కె. జె. యేసుదాసు

ఓ లేడి కూన




ఊరేవిటమ్మా పేరేవిటమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: రాజశ్రీ
గానం: యస్.పి.బాలు, సుశీల

ఊరేవిటమ్మా పేరేవిటమ్మా



ఈడు చూసిన జాబిలి పాట సాహిత్యం

 
చిత్రం: వేట (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

ఈడు చూసిన జాబిలి

Palli Balakrishna Thursday, August 24, 2017

Most Recent

Default