ఆల్బం: సూర్య నారాయణ సంగీతం: జి. ఆనంద్ సాహిత్యం: జి. ఆనంద్ గానం: యస్. పి. బాలసుబ్రహ్మణ్యం
ఎంత మధురం పాట సాహిత్యం
ఆల్బం: సూర్య నారాయణ సంగీతం: జి. ఆనంద్ సాహిత్యం: జి. ఆనంద్ గానం: యస్. పి. బాలసుబ్రహ్మణ్యం ఎంత మధురం ఎంత మధురం నీ నామ స్మరణం ఎంత మధురం (2) శ్రీ సూర్య దేవం శాయాస వేదం నీ దివ్య దర్శనం అత్యంత పావనం పాపాలు తొలగించేది నీ కాంతి కిరము పుణ్యాలు కురిపించేది నీ దివ్య దర్శనం (2) ధన్యతనొసగేది నీ నామ మంత్రము దీనులుగాచేది నీ భక్తి మార్గము (2) దినకరా నిను స్మరియించే జన్మమే జన్మము భాస్కరా నిను కీర్తించే గానమే గానం (2) దినకరా నిను పూజించే జీవినం పునీతం భాస్కరా నీ సేవలోనే ఈ బతుకు ధన్యం (2)
Album: Surya Narayana
Palli Balakrishna
Tuesday, April 7, 2026
