చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ నటీనటులు: నరేష్, ఇంద్రజ దర్శకత్వం: గుణశేఖర్ నిర్మాత: కె.రాంగోపాల్ విడుదల తేది: 14.07.1995
Songs List:
ఓరయ్యో ఏందమ్మో పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: భువనచంద్ర గానం: అనురాధా శ్రీరాం ఓరయ్యో ఏందమ్మో
ఆకశంలో నీలి మబ్బులా పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాధా శ్రీరాం ఆకశంలో నీలి మబ్బులా
సీతకోక చిలకలమ్మా పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాధా శ్రీరాం ఆ... ఆ... ఆ... ఆ... సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా అందాల పూదోట కన్నా చిందాడు పసివాడే మిన్నా బుడత అడుగులే నడిచేటివేళలో పుడమితల్లికెన్ని పులకలో... సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒకవరం ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం చిరునవ్వుతో చేయి నేస్తం చీమంత అయిపోదా కష్టం పరుగు ఆపునా పడిపోయి లేచినా అలుపు సొలుపు లేని ఏ అలా... సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా పొత్తిళ్ళలో చిట్టి పుత్తడి బొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ పొందేటి ఆనందం ఏదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మా బ్రహ్మా సీతకోక చిలకలమ్మా లేలేత చిగురాకులమ్మా పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
సొగసు చూడ తరమా పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: కె.జె.యేసుదాస్ సొగసు చూడ తరమా
పన్ను కట్టిపెట్టు పెళ్ళామా పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి.బాలు, అనురాధ శ్రీరాం పన్ను కట్టిపెట్టు పెళ్ళామా
ఓరి బాబోయ్ చూడ చక్కని పాట సాహిత్యం
చిత్రం: సొగసు చూడ తరమా (1995) సంగీతం: రమణి-ప్రసాద్ సాహిత్యం: సిరివెన్నెల గానం: సురేష్ పీటర్స్, కుషి మురళి ఓరి బాబాయ్ చూడ చక్కని
Sogasu Chuda Taramaa (1995)
Palli Balakrishna
Tuesday, June 14, 2022
