-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Police Bharya"



చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి, ఓంకార్, నారాయణ వర్మ 
గానం: పి.సుశీల. నాగూర్ బాబు, యస్.జానకి, రాధిక 
నటీనటులు: నరేష్, సీత 
దర్శకత్వం: రేలంగి నరసింహారావు 
నిర్మాత: పి. బలరాం 
విడుదల తేది: 02.02.1990



Songs List:



వయ్యారి దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

వయ్యారి దొరసాని 



లబకు దబకు పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

లబకు దబకు 



ఈ ఒక్కసారి నా తప్పు కాస్త పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

ఈ ఒక్కసారి నా తప్పు కాస్త 




కార్తీక మాసానా పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: పి. సుశీల

కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం

గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
అలరారే మమతల్లు గుమ్మడి పండు
దోగాడే పాపల్లు దోశపండు
పుణ్యాలు పండించే పూజాదికాలు 

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం

ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
దూరానా ఉంటేనే ప్రేమల్లే పొంగు
తీరాలు వేరైతే ఏరైనా పొంగు
సందిట్లో వెలగాలి సంధ్యా దీపాలు

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం

Palli Balakrishna Tuesday, June 14, 2022

Most Recent

Default