-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "K (Krishna Kumar)"



చిత్రం: ఆనందో బ్రహ్మ (2017)
సంగీతం: K (కృష్ణ కుమార్)
నటీనటులు: తాప్సీపన్ను, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్, షకలక శంకర్, సుధీర్ బాబు
దర్శకత్వం: మహి వి. రాఘవ్
నిర్మాతలు: విజయ్ చల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేది: 18.08.2017



Songs List:



మెరిసే పాట సాహిత్యం

 
చిత్రం: ఆనందో బ్రహ్మ (2017)
సంగీతం: K (కృష్ణ కుమార్)
సాహిత్యం: కృష్ణ కాంత్	
గానం: ఎస్వీ జనాని

మెరిసే



అహం బ్రహ్మాస్మి (నా మది నిన్ను) పాట సాహిత్యం

 
చిత్రం: ఆనందో బ్రహ్మ (2017)
సంగీతం: K (కృష్ణ కుమార్)
సాహిత్యం: మహి వి. రాఘవ్ 
(అసలు గీతరచయిత: సి. నారాయణ రెడ్డి)	
గానం: మల్గుడి సుభా

అహం బ్రహ్మాస్మి (నా మది నిన్ను)

Palli Balakrishna Saturday, March 6, 2021

చిత్రం : యాత్ర (2018)
సంగీతం : కె.కృష్ణ కుమార్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కాలభైరవ
నటీనటులు: ముమ్మట్టి, సుహాసిని మణిరత్నం, జగపతిబాబు
దర్శకత్వం: మహి వి.రాఘవ్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేది: 08.02.2019

నీ కనులలో కొలిమై
రగిలే కలేదో
నిజమై తెలవారనీ
వెతికే వెలుగై రానీ

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా

ఈ నాటి ఈ సుప్రభాత గీతం
నీకిదే అన్నదీ స్వాగతం
ఈ సందెలో స్వర్ణ వర్ణ చిత్రం
చూపదా అల్లదే చేరనున్న లక్ష్యం

ఎక్కడో పైన లేదు యుద్ధమన్నది
అంతరంగమే కదనరంగమైనదీ
ప్రాణమే బాణమల్లె తరుముతున్నది
నిన్ను నీవే జయించిరార
రాజశేఖరా అంటున్నదీ

మనసులో మండుటెంటలాగా
నిప్పులే చెరగనీ నిశ్చయం
నీ గుండెలో మంచుకొండలాగా
నిత్యమూ నిలవనీ నమ్మకం

వసుధకే వందనం చెయ్యకుండా
నింగిపైకి ఎగురుతుంద గెలుపు జండా
ఆశయం నెత్తురై పొంగకుండా
శ్వాసలోని సమర శంఖమాగుతుందా 

Palli Balakrishna Saturday, February 2, 2019

Most Recent

Default