చిత్రం: గుర్తుందా శీతాకాలం (2022) సంగీతం: కాలభైరవ నటీనటులు: సత్యదేవ్ కంచరాన, నిర్మాత, దర్శకత్వం: నాగశేఖర్. ఆర్ విడుదల తేది: 2022
Songs List:
గురుతుందా శీతాకాలం పాట సాహిత్యం
చిత్రం: గుర్తుందా శీతాకాలం (2022) సంగీతం: కాలభైరవ సాహిత్యం: శ్రీమణి గానం: సంజిత్ హెగ్డే క్యాచ్ పడితే ఔటంటారే బైట పడితే సిక్సంటారే వెంటపడితే ప్రేమంటారే కంటపడితే తిడుతుంటారే ఓ డిసెంబర్ పువ్వుని కలిశా ఈ తుషారం తనలో చూశా మ్యాజికంటె ఏంటో తెలుసా మనము కలిసిన డేటే బహుశా గురుతుందా శీతాకాలం గురుతుందా సీతాకాలం ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ గురుతుందా శీతాకాలం గురుతుందా శీతాకాలం చిలిపి ప్రేమకు పాటొకటుంటే హుక్కు లైనే నువ్వేనా మనసు బుక్కుకి లుక్కొకటుంటే కవరు పేజే నీదేనా హే... అందమా అందమా అందుమా హే... హే.. ఆనందమే అందాలమ్మా ఆశే ఆకాశమా శ్వాసే నీకోసమా కోసే వయ్యారమా దిల్సే సంతోషమా గురుతుందా శీతాకాలం గురుతుందా సీతాకాలం సెకను సెకనొక ప్రేమకు గురుతే ఇష్టపడిన హృదయానా సెకము సెకమొక సెకనవుతోందే కలిసి నడిచే పయనాన హే... వేసవే వేసవే పూసెనా హే... హే.. చలిమాసమే నీ శ్వాసనా పేరే జపించనా నీకై తపించనా ప్రేమే సాధించనా ప్రాణం నీ పంచనా గురుతుందా శీతాకాలం గురుతుందా సీతాకాలం గురుతుందా శీతాకాలం గురుతుందా... శీతాకాలం
Gurthunda Seethakalam (2022)
Palli Balakrishna
Sunday, February 13, 2022