Home Movie Songs Latest Updated Movies Devotional Songs Non Movie Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Fitting Master"



చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
నటీనటులు: అల్లరి నరేష్ , మదాల్స శర్మ
దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ
నిర్మాత: ఇ. వి.వి.సత్యన్నారాయణ
విడుదల తేది: 14.01.2009



Songs List:



తప్పు సోదరా పాట సాహిత్యం

 
చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: రాహుల్ నంబియార్

తప్పు సోదరా




ఏదో మాయలాగుంది పాట సాహిత్యం

 
చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: చిత్ర, కార్తిక్

ఏదో మాయలాగుంది




పదహారు పాట సాహిత్యం

 
చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: రీటా త్యాగరాజన్

పదహారు





వెన్నలనా వెచ్చని మంటనా పాట సాహిత్యం

 
చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: కార్తిక్, కల్పన

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన

ఆరాటం ఆవురన్నా మొమాటం ఆపుతోంది
అయినా నీ చేతివాటం తనువంతా తాకుతోంది
నీ ఊపిరి కాగడాలకే ఈడంటు ఉన్నదా
నీ అల్లరి ఆగడాలకది చల్లారదా
ఆ సంగతే... ఆశరేపిందా - హాయ్ హాయ్

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన

నీ ఒక్కడి వల్లనేగా ఈ వత్తిడి కాచుకున్నా
ఆ ఒంపులు కోసమేగా నీ వెంబడి సాగుతున్నా
నా కౌగిలి తాయిలాలనే కాసింక ఇవ్వనా
నీ సొగసుల శోభనాలనే కానివ్వన
నీ చూపుకే... వాడిపోతున్నా

వెన్నలనా వెచ్చని మంటనా
ఏమవ్వను నీ పంచన
మంచైనా మల్లెలు చెల్లినా
నీ ముడుపులే చెల్లించనా
ఇలా ఈ క్షణం ఆపని యవ్వనం హాయిగా...
కలే తీరని ఆకలే తీర్చని ఒకే కోరికా...




కన్నే వేస్తే చూసిందిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: ఫిట్టింగ్ మాస్టర్ (2009)
సంగీతం: యస్.చిన్నా
సాహిత్యం: వనమాలి
గానం: సుచిత్ర

కన్నే వేస్తే చూసిందిస్తా

Palli Balakrishna Wednesday, August 2, 2017

Most Recent

Default