Devara: Part 1 (2024) Telugu Songs Lyrics
Banners : Yuvasudha Arts, N. T. R. Arts
Music : Anirudh Ravichander
Director : Koratala Siva
Producers : Sudhakar Mikkilineni, Kosaraju Harikrishna, Nandamuri Kalyan Ram
Written by : Koratala Siva
Starring : N. T. Rama Rao Jr. (Jr NTR), Janhvi Kapoor, Saif Ali Khan
Supporting Cast : Prakash Raj, Srikanth, Shine Tom Chacko, Narain, Kalaiyarasan, Murali Sharma, Ajay
Cinematography : R. Rathnavelu
Editor : A. Sreekar Prasad
Music Label : T-Series Telugu
Release Date : 27 September 2024
• మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో సముద్ర తీర నేపథ్యంతో తెరకెక్కిన విజువల్ స్పెక్టాకిల్ యాక్షన్ డ్రామా 'దేవర: పార్ట్ 1'.
• రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సమకూర్చిన బాణీలు గ్లోబల్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై చిత్రీకరించిన "చుట్టమల్లే" పాట ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.
• ఆల్బమ్‌లోని అన్ని పాటలను స్టార్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి అద్భుతంగా రచించగా, "ఫియర్ సాంగ్", "దావుది" మరియు "ఆయుధ పూజ" పాటలు మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించాయి.
Fear Song Lyrics – Devara: Part 1 (2024)
'Fear Song' is the thunderous, high-octane anthem from Devara: Part 1 (2024), composed and intensely sung by Anirudh Ravichander, with powerful verses written by Ramajogayya Sastry.
Fear Song Lyrics in Telugu
Fear Song Lyrics in English (Transliteration)
Chuttamalle Song Lyrics – Devara: Part 1 (2024)
'Chuttamalle' is an enchanting, globally viral romantic melody from Devara: Part 1 (2024), composed by Anirudh Ravichander, written by Ramajogayya Sastry, and rendered hypnotically by Shilpa Rao.
Chuttamalle Song Lyrics in Telugu
Chuttamalle Song Lyrics in English (Transliteration)
Daavudi Song Lyrics – Devara: Part 1 (2024)
'Daavudi' is an upbeat, electrifying dance number from Devara: Part 1 (2024), composed by Anirudh Ravichander, penned by Ramajogayya Sastry, and sung energetically by Nakash Aziz and Akasa Singh.
Daavudi Song Lyrics in Telugu
Daavudi Song Lyrics in English (Transliteration)
Ayudha Pooja Song Lyrics – Devara: Part 1 (2024)
'Ayudha Pooja' is a fierce, adrenaline-pumping tribal war track from Devara: Part 1 (2024), composed by Anirudh Ravichander, written by Ramajogayya Sastry, and rendered with intense raw energy by Kaala Bhairava.
Ayudha Pooja Song Lyrics in Telugu
Ayudha Pooja Song Lyrics in English (Transliteration)
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ నటీనటులు: యన్.టి.ఆర్, జాన్వి కపూర్ దర్శకత్వం: కొరటాలశివ నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ విడుదల తేది:27.09.2024
Songs List:
Fear Song సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: అనిరుద్ రవిచందర్ అగ్గంటుకుంది సంద్రం ఏహా భగ్గున మండె ఆకసం అరాచకాలు భగ్నం ఏహా చల్లారె చెడు సాహసం జగడపు దారిలో ముందడుగైన సేనానీ జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ జగతికి చేటు చేయనేల దేవర వేటుకందనేల పదమే కదమై దిగితే ఫెళ ఫెళ కనులకు కానరాని లీల కడలికి కాపయ్యింది వేళ విధికే ఎదురై వెళితే విలవిలా అలలయే ఎరుపు నీళ్ళే ఆ కాళ్ళను కడిగెరా ప్రళయమై అతడి రాకే దడ దడ దడ దండోరా దేవర మౌనమే సవరణ లేని హెచ్చరిక రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే కాలం తడబడెనే పొంగే కెరటము లాగెనే ప్రాణం పరుగులయీ కలుగుల్లో దూరెనే దూకే ధైర్యమా జాగ్రత్త దేవర ముంగిట నువ్వెంత దేవర దేవరా ఓ
చుట్టమల్లే చుట్టేస్తాంది.. పాట సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శిల్పా రావు చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నా మైమరపు చేతనైతే నువ్వే నన్నాపు రా నా నిద్దర కులాసా నీ కలలకిచ్చేశా నీ కోసం వయసు వాకిలి కాశా రా నా ఆశలు పోగేశా నీ గుండెకు అచ్చేశా నీ రాకకు రంగం సిద్దం చేశా ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది హా చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది హాహా అరెరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు చరణం 1 మత్తుగా మెలేసింది నీ వరాల మగసిరి హత్తుకోలేవా మరి సరసన చేరి వాస్తుగా పెంచానిట్టా వంద కోట్ల సొగసిరి ఆస్తిగా అల్లేసుకో కొసరి కొసరి చెయ్యరా ముద్దుల దాడి ఇష్టమే నీ సందడి ముట్టడించే ముట్టేసుకోలేవా ఓసారి చేజారి రా ఈ బంగరు నెక్లేసు ఈ ఒంటికి నచ్చట్లే నీ కౌగిలితో నన్ను సింగారించు రా ఏ వెన్నెల జోలాలి నన్ను నిద్దర పుచ్చట్లే నా తిప్పలు కొంచెం ఆలోచించు ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది పుడతానే నీ పిచ్చి పట్టింది నీ పేరు పెట్టింది వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది సామికి మొక్కులు కట్టింది చుట్టమల్లే చుట్టేస్తాంది హా చుట్టేస్తాంది చుట్టమల్లే చుట్టేస్తాంది హాహా అరెరరే చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు
దావూదీ పాట సాహిత్యం
చిత్రం: దేవర (2024) సంగీతం: అనిరుద్ రవిచందర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: నకాష్ అజీజ్, ఆకాశ కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల పొయిమీన మరిగిందె మసాలా చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల కసి మీన తొలి విందులియ్యాల కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే రంగుల పొంగుల బొంగరమే సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే కాముడి చేతికి లొంగడమే హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే.. కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది.. యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
