చిత్రం: చరిత కామాక్షి (2022) సంగీతం: అబూ నటీనటులు: అభయ్ బేతగంటి, దివ్య దర్శకత్వం: స్త్రీలంక చందు సాయి నిర్మాత: విడుదల తేది: 2022
Songs List:
చిరు బిడియం పాట సాహిత్యం
చిత్రం: చరిత కామాక్షి (2022) సంగీతం: అబూ సాహిత్యం: మనోహర్ పోలిశెట్టి గానం: చిన్మయి శ్రీపాద చిరు బిడియం మదిలో మోమాటం చిన్న భయం ఎదలో ఆరాటం తొందరగా తగదని నెమ్మదిగా తికమలా త్రోవలో ఆ వైపుగ… ఈ వైపుగ అడుగులు పడుతున్నా ఆ పని అని… ఈ పని అని తడబడుతున్నా తన మనిషికి పని తెలుపుట తప్పేం కాకున్నా ఏంటిదీ ఈ వింతా, ఆ ఆఆ ఆ మ్ మ్ మనసంతా ఏదో మోమాటమే ఎద అంత ఏదో ఓ ఆరాటమే పదపద అని సాగేనే అతి వేగమే ఒద్దొద్దని ఆపేనే చిరు బిడియమే నీ మాటలు లిపి మూటలు నా నవ్వులు నవ్వులకు తోడాయే చిరు సిగ్గులు నీ పలుకులు నా కులుకుని పిలిచాయిలా నాలోని నువ్వే నిండావిలా నీ మాటలు నా మాటలు కలిసిన ఈ వేళా నిండావా నాలోనే నీ కబురులు నా కబురులు కట్టిన ఈ కోట… మనదేగా, మనదేగా
Charitha Kaamakshi (2022)
Palli Balakrishna
Monday, February 14, 2022