-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Update No.1

Back To Top Button

Hi Friends, మన వెబ్సైటు లో మీరు కనుక ఏప్పుడైన కింద వరకు పాటలు కోసం స్క్రోల్ చేసుకుంటూ వెళ్లి మల్లి పైకి రావాలి అన్నపుడ్డు ఈ Back To Top Button మీకు ఉపయోగపడుతుంది. ఈ బటన్ మీరు మనం వెబ్సైటు లో ఏ పేజి అయిన సరే స్క్రోల్ చేసేటప్పుడు మీకు కుడి వైపు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది, దీనిని మీరు ఎప్పుడైనా పైకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బటన్ ని క్లిక్ చేస్తే సరిపోతుంది.

ఇంకా క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చూడండి:


ఫ్రెండ్స్ ఈ అప్డేట్ నేను అనుక్కున్న్న మూదటి రోజే Successful గా కంప్లీట్ చేశాను. ఈ అప్డేట్ 29/10/2020 న మన వెబ్లాంసైటు లో లాంచ్ అయ్యింది. ఈ అప్డేట్ మన Website Viewers కి చాల ఉపయొగపడుతుంది అని ఆశిస్థూ మీ బాలకృష్ణ.


Update No.2

Listen the Song

మాకు ఈ అప్డేట్ ని సలహా రూపములో తెలియచేసింది "జయ " గారు ఈ అప్డేట్ అనేది కేవలం లేటెస్ట్ మరియు పాపులర్ పాటలకు మాత్రమె. ఆ తరువాత మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే దీనిని పూర్తి స్థాయి లో అమలు చేస్తాం. ఈ అప్డేట్ చాల కష్టం తో కూడుకున్నది దానితో ఇది అమలు చెయ్కాయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. ఈ అప్డేట్ పూర్తిస్థాయి లో 1/1/2021 న లాంచ్ చెయ్యడానికి ప్రయత్నిస్తాం. మరొకసారి "జయ" గారికి ధన్యవాదాలు!


NOTE:-
Don't Use These Below Link's, Because These Link's May Have UnWanted Content For You ఈ క్రింది లింకులు వాడకండి, ఎందుకంటే ఈ లింక్‌లు మీ కోసం అవాంఛిత కంటెంట్ కలిగి ఉండవచ్చు. लिंक के नीचे इन का प्रयोग न करें | क्योंकि ये लिंक आपके लिए अवांछित सामग्री हो सकती है

Link's:
Javascript of Notifications
Manifest j.son
Ads Files

No comments

Most Recent

Default