చిత్రం: ప్రేమ్ కుమార్ (2022) సంగీతం: ఎస్. అనంత శ్రీకర్ నటీనటులు: సంతోష్ శోభన్, రాశి సింగ్ దర్శకత్వం: అభిషేక్ మహర్షి నిర్మాత: శివప్రసాద్ పన్నీరు విడుదల తేది: 2022
Songs List:
నీలాంబరం చూసి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ్ కుమార్ (2022) సంగీతం: ఎస్. అనంత శ్రీకర్ సాహిత్యం: కిట్టు విస్స ప్రగడ గానం: అనురాగ్ కులకర్ణి, అమృత ఆనంద్ నీలాంబరం చూసి నీ కళ్ళలో మేఘామృతం జారే నా గుండెలో మాటలని మోయలేని పెదవే మౌనంగా నిన్ను సాయమడిగే పదే పదే మనోహరంగా తదేకమే యధావిధంగా నీపైనే ఆశ నీతో గీతే దాటి పోతుంటే ఎలా… వింటుందా ఎద (నీలాంబరం చూసి నీ కళ్ళలో మేఘామృతం జారే నా గుండెలో) (నీలాంబరం చూసి నీ కళ్ళలో మేఘామృతం జారే నా గుండెలో) మేఘాలపై పాదం మోపేంతల నీ ఊహకే వేగం చేరిందిగా
సుందరీ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ్ కుమార్ (2023) సంగీతం: యస్. అనంత్ శ్రీకర్ సాహిత్యం: కిట్టు విస్సప్రగడ గానం: కార్తీక్ సుందరీ హు హు హూ ఓ ఓ, కన్నే నీ వైపే నన్నే లాగింది చూపుల దారమే నీ కన్నుల్లోనే దాగింది మిన్నే చూస్తూనే ఆడెను నా కుడి కన్నే తొలి చూపే శుభలేఖే రాసిందే ఇలా సుందరీ హు హు హూ ఊహలకే పరుగే మొదలే సుందరీ హు హు హూ ఈ క్షణమే నువ్వు నా సగమే కుదురే మరిచే అలవాటు లేదు ఇదిగో ఇపుడే మొదలైంది నేడూ కలలో నిన్నే పెనవేసుకుంటూ గడిపే పనిలో ఉంటుంది మనసు నీ ఇంటి పేరులోన తలదాచుకోగా ఆశ్చర్యాలన్నీ ఇంకా అలవాటైపోతాయిగా మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం
No comments
Post a Comment