Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mahanubhavudu (2017)




చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: శర్వానంద్, మెహరీన్ కౌర్ పిర్జాదా
దర్శకత్వం: దాసరి మారుతి
నిర్మాతలు: ప్రమోద్ , వంశీ
విడుదల తేది: 29.09.2017



Songs List:



రెండు కళ్ళు పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్మాన్ మాలిక్

నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా
నిన్నిల కలిసే నాదను మనసే
వీడినదే తెలిసే

రెండు కళ్ళు రెండు కళ్ళు
నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే
ఇంకా చాలు ఇంకా చాలు
నమ్మలేనంతగా నాకు నాచేసాయే
ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె
వంద ఏళ్ళు వంద ఏళ్ళు
నిన్ను చూస్తూ చూస్తూ
ఏ బ్రతికేస్తానే


నిన్నిలా నిన్నిలా చూసేసనే
నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే
నా మనసెక్కడో పారేసుకున్నానే
మేఘన మేఘనా
నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే
నా ఆకలి నిద్రాంత పోయే పోయే
కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే
మేఘన మేఘనా

ఉరుములేవి లేనే నీలి మేఘమా
ఉరకలేసి దూకే వాయు వేగమా
ఉసురు పోసి తీసే దివ్య రాగమా
ఊరించే సోయగమా

మెరుపులాగా వాలే చిన్ని అందమా
మరపు రాణే రాణి మేని రూపమా
నిదురలోనే లేని స్వప్నమే నువ
పై నుండే దిగి రావా

రెండు కళ్ళు రెండు కళ్ళు
నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే
ఇంకా చాలు ఇంకా చాలు
నమ్మలేనంతగా నాకు నాచేసాయే
ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు
వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె
వంద ఏళ్ళు వంద ఏళ్ళు
నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే

నిన్నటి వరకు నేనా
నిను చూసాకే లేనా
నిన్నిలా కలిసే నాదను మనసే
వీడినదే తెలిసేనె





మహానుభావుడవేరా పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యమ్.యమ్.మానసి, గీతమాధురి

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
అడగందే కాలైన కదలొద్దు అంటూనే
అతిప్రేమ చూపేటి అలవాటు నీదేరా

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా

కనులను కడిగే కలగను వాడే
చినుకలనైనా వలగడుతాడే
అడుగుకు ముందే తుడుచును నేలే 
కడిపితె కాలే పరుచును పూలే
ముసుగేసే ముత్యానివో...
మరకుంటే మారేడు మునుపూస బారేడు
మచ్చసలే లేనోడు చందురుడే మావాడు

ఎదురుగ ఉన్నా ఎగబడి పోడే
ఎడముగ ఉండే ఎదసడి వీడే
కుదరదు అన్నా కుదురుగ ఉండే
కలబడు తున్నా కదలడు చూడే
అరుదైన అబ్బాయిరో...
పెదవైన తాకిందో తెగ సిగ్గు అద్దేడు
కురులైనా ఆరేడు చెదిరేను సర్దేడు

మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా
మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా



కిస్ మీ బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: యస్.యస్.థమన్, మనీషా ఈరబత్తిని

హే పాపా హే పాపా ఐ అం సో సారీ
తప్పంతా నాదీ చెయ్యఇంకో సారి
హే పిల్ల హే పిల్ల లేదు లే దారి
గెట్ క్లోజర్ నౌ ముద్దివ్వే చకోరీ

హే పాపా హే పాపా ఐ ఆమ్ సో సారీ
తప్పంతా నాదీ చెయ్యఇంకో సారి
హే పిల్ల హే పిల్ల లేదు లే దారి
గెట్ క్లోజర్ నౌ ఏర నౌ ఏర నౌ !!!

అమిగో ఫేవోర్ ఓటి చేయ్యరో
ఆమెకే మ్యాటర్ ఏంటో చెప్పారో
అంజిరెహ్ ఆపేసి వస్తే హ్యాపీ రో
అతిగా ఆక్షన్ ఇంకా ఆపవే

అలిగే అర్రోగాంట్ పాపావే
ఆశలే చూపేసి వానిష్ ఐపోకే
కిస్ మీ బేబీ కిస్ మీ బేబీ
నీ హాట్ లిప్స్ ఆ డ్రైవ్స్ మీ క్రేజీ

గుండె లాక్ ఐ ఉంది బేబీ
లీప్లొక్క్ఇచి తెరువు బేబీ

కిస్ మీ బేబీ కిస్ మీ బేబీ
నీ హాట్ లిప్స్ ఆ డ్రైవ్స్ మీ క్రేజీ
గుండె లాక్ ఐ ఉంది బేబీ
లీప్లొక్క్ఇచి తెరువు బేబీ

ముద్దంటే చెదుకాదు సుందరాంగిబాల
ఎన్నెన్నో టైపులున్న అర్ట్లేవేబాల
ఆ ఫస్టుకీస్ తోనే నిండిపోయెనేలా
అడ్డొఛ్చి ఆపినంత అంత కోపమేల

ముద్దంటే చెదుకాదు సుందరాంగిబాల
ఎన్నెన్నో టైపులున్న అర్ట్లేవేబాల
ఆ ఫస్టుకీస్ తోనే నిండిపోయెనేలా
అడ్డొఛ్చి ఆపినంత అంత కోపమేల

దేవుడా వీడి గోల ఏమిటో
ముద్దుకే ఇంత టార్చెర్ ఎందుకూ
ఇచ్చినా తో సెజ్ ఓసీడ్ గాడే

కిస్ మీ బేబీ కిస్ మీ బేబీ
నీ హాట్ లిప్స్ ఆ డ్రైవ్స్ మీ క్రేజీ
గుండె లాక్ ఐ ఉంది బేబీ
లీప్లొక్క్ఇచి తెరువు బేబీ

కిస్ మీ బేబీ కిస్ మీ బేబీ
నీ హాట్ లిప్స్ ఆ డ్రైవ్స్ మీ క్రేజీ
గుండె లాక్ ఐ ఉంది బేబీ
లీప్లొక్క్ఇచి తెరువు బేబీ





మై లవ్ ఇస్ బ్యాక్ పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: రాహుల్ నంబియర్

చాలు చాలు పైన పైన కొపాలే 
నేను లేక నువ్వు లేవు లే 
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే 
నన్ను దాటి పొనె పోవులే 

చాలు చాలు పైన పైన కొపాలే 
నేను లేక నువ్వు లేవు లే 
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే 
నన్ను దాటి పొనె పోవులే 

హేయ్ పడిన పడనట్టున్నవే 
హేయ్ చూసిన చూడనట్టున్నవే 
ఏం చేసినా చెయ్యలేనట్టుగా 
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే 

హేయ్ పడిన పడనట్టున్నవే 
హేయ్ చూసిన చూడనట్టున్నవే 
ఏం చేసినా చెయ్యలేనట్టుగా 
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే 

మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
నువ్వెంత వొద్దొద్దన్న 
విడిపోలేమె ప్యార్ 

మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
నువ్వెంత వొద్దొద్దన్న 
విడిపోలేమె ప్యార్ 

చాలు చాలు పైన పైన కొపాలే 
నేను లేక నువ్వు లేవు లే 
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే 
నన్ను దాటి పొనె పూవులే 

నిజమే ఐతె ప్రేమా 
నిమిషం వీడెనా 
నిలిచుండిపోద నిండు జీవితం 

దూరం నెడితె ప్రేమా 
భాదె తగ్గేనా 
సెలవంటు నిన్ను దాచలేవుగా 

హేయ్ పడిన 
హేయ్ పడిన 
హేయ్ పడిన 
హేయ్ పడిన పడనట్టున్నవే 
హేయ్ చూసిన చూడనట్టున్నవే 
ఏం చేసినా చెయ్యలెనట్టుగా 
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే 

హేయ్ పడిన పడనట్టున్నవే 
హేయ్ చూసిన చూడనట్టున్నవే 
ఏం చేసినా చెయ్యలెనట్టుగా 
కొత్తగొచినట్టుగా తిప్పుకున్టున్నావే 

మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
నువ్వెంత వొద్దొద్దన్న 
విడిపోలేమె ప్యార్ 

మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
మై లవ్ ఇస్ బ్యాక్ 
నువ్వెంత వొద్దొద్దన్న 
విడిపోలేమె ప్యార్ 

చాలు చాలు పైన పైన కొపాలే 
నేను లేక నువ్వు లేవు లే 
దాచమాకు లొపలున్న ఆ ప్రేమే 
నన్ను దాటి పొనె పోవులే 




భామలు హొయ్ భామలు పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: నకాష్ అజీజ్

ప్రేమించక ముందు
అన్ని నచ్చాయి నచ్చాయి అంటారు
ప్రేమించాకా ఏది నచ్చటలేదని
నలిపి నలిపి నలిపేస్తారు

బేబీ

ఏయ్ కన్ను కన్ను కలిపితే
కత్తిలాంటి ఫిగరికి
డిప్పు డిప్పు డిప్పు చేసి
డస్ట్బీన్ లో వేస్తది
డిప్ప మీద ఒక్కటిచ్చి
డిస్క్ పగలకొడతాది

హే రంగు రంగుగుందని
రింగు లోకి దూకితే
టిప్పు తోపుగూన్ ఆ లైఫ్
టింకరింగ్ చేస్తది
తుక్కు తుక్కు తుక్కు చేసి
షెడ్డు లోకి తోస్తది

ఏందిరా జీవితం
మన కంట్రోల్ లో లేదాయె
లవ్ యు అన్నాకే
వాళ్ళ చేతుల్లోకి ఎల్లిపోయే ఏ
రిమోటూ కంట్రోల్ ల

భామలు హొయ్ భామలు
మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ
భామలు హొయ్ భామలు
మీరు కుట్టి కుట్టి చంపే
క్యూట్ చీమలు బేబీ

భామలు హొయ్ భామలు
మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు
భామలు హొయ్ భామలు
మీరు కుట్టి కుట్టి చంపే
క్యూట్ చీమలు

ఏయ్ కన్ను కన్ను కలిపితే
కత్తిలాంటి ఫిగరికి
డిప్పు డిప్పు డిప్పు చేసి
డస్ట్బీన్ లో వేస్తది
డిప్ప మీద ఒక్కటిచ్చి
డిస్క్ పగలకొడతాది

భామలు హొయ్ భామలు
మీరు పోనీ టైల్ వేసుకున్న దోమలు బేబీ
భామలు హొయ్ భామలు
మీరు కుట్టి కుట్టి చంపే
క్యూట్ చీమలు బేబీ

బేబీ

ఏంటి తమ్ముడు ఆవేశం
చిన్న చిన్న తప్పులే గ వదిలేద్దాం
వాళ్ళు లేని ఈ లోకం
మనం ఎంత మంది ఉన్న కానీ ఎం లాభం
అరేయ్ అంత సీన్ ఇవ్వబట్టే ఓ
వాళ్ళకి అంత టెక్కు అంత నిక్కు ఓ
వాళ్ళ నవ్వు చూస్తే ఆక్సిజన్
మైండ్ చూస్తే పోయిజాన్
దొరికేమో పిండేస్తారే రే రే రే రే
చేతుల్లో కర్చీఎఫ్ ల

భామలు హొయ్ భామలును
మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ
భామలు హోయి భామలు
మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ

భామలు హొయ్ భామలును
మీరు పట్టుకుంటే జారిపోయే చేపలు బేబీ
భామలు హోయి భామలు
మా గుండె మీద పరుచుకున్న చాపలు బేబీ



ఎప్పుడైనా నీ రూపం పాట సాహిత్యం

 
చిత్రం: మహానుభావుడు (2017)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: శ్వేతా పండిట్

ఎప్పుడైనా నీ రూపం నువ్వు
చూడాలంటె చెప్పమ్మా
అచ్ఛంగా ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీ తీరే అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారే పొంగే భావమ

వెంటాడే పరిచయమో
వేటాడే పరిమళమో
మౌనంతో మాటాడే
మంత్రాల మరి మహిమో

అరెరే ఎంత ప్రేమో
అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో

ఎప్పుడైనా నీ రూపం నువ్వు
చూడాలంటె చెప్పమ్మా
అచ్ఛంగ ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ

చినుకంతైనా చిరు చెమట
చెమరుస్తుంటే నా నుదుట
సూర్యుడిని కసిరేస్తాడట

తుప్పర పడిన నాపైన
నా సుకుమారం కందునట
పువ్వులతో కలహిస్తాడట

కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరమో
శృతి మించిన రాగములో
ఓ హవనమో

తాను నా కంటి మెరుపొ
కలిగే అధ మరుపో
తనకైనా తెలిసేలా
ఆ దెంత కొంటె తనమో

అరెరే ఎంత ప్రేమో
అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు
ఒక్కటేమో


Most Recent

Default