-->
Home Movie Songs Latest Updated Movies Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Two Town Rowdy"


చిత్రం: టూ టౌన్ రౌడీ (1989)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం:  దాసరి నారాయణరావు
గానం: యస్.పి.బాలు
నటీనటులు: వెంకటేష్ , కృష్ణంరాజు , మోహన్ బాబు, రాధ
దర్శకత్వం: దాసరి నారాయణరావు
నిర్మాతలు: సి. వెంకట రాజు , బి.శివరాజు
విడుదల తేది: 29.12.1989

డింగ్ డాంగ్ డింగ్ 
డింగ్ డాంగ్ డింగ్  డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డాంగ్ డింగ్  డింగ్ డాంగ్ డింగ్  డాంగ్

డింగ్ డాంగ్ డింగ్ 
డింగ్ డాంగ్ డింగ్  డాంగ్ డింగ్ డాంగ్
డింగ్ డాంగ్ డింగ్  డింగ్ డాంగ్ డింగ్  డాంగ్

వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

కోరస్:
వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

పద్నాలుగు
నీకు పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని
పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని

అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

కోరస్:
అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

పదిహేనున సెంటర్లో నిను చూశాను
పదహారవ ఏట బీటేశాను
పదిహేడు కొన్ని పద్దెనిమిది కొన్ని
కొత్త కొత్త ట్రిక్కులు మొదలెట్టాను

అటూ ఇటూ హొయ్ హోయ్
ఇటూ అటూ సైటు కొడుతూ చస్తున్నా
ఏదో రోజు చూస్తావని
అరె ఇటూ అటూ సైటు కొడుతూ చస్తున్నా
ఏదో రోజు చూస్తావని

అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

పందొమ్మిది గోడెక్కి కూర్చున్నాను
ఇరవై  కిటికీలో తల దూర్చాను
పందొమ్మిది చివరిలో ఇరవై మొదటిలో
అర్ధరాత్రి పక్కింటి తలుపు కొట్టాను
ఎడా పెడా అయ్యబాబోయ్
ఎడా పెడా వాయించారు చీకట్లో బోడెమ్మను లేపానని
ఎడా పెడా వాయించారు చీకట్లో బోడెమ్మను లేపానని

అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

ఇరవై వచ్చింది చూపే కరువైంది పిచ్చివాడ్ని చేసేసింది
నాతోటి కుర్రాళ్ళు చస్తాడు వీడని చందాలు వేసుకున్నారు
దేవదాసునై నేను తిరిగాను మజ్నులా మైక్ పట్టి అరిచాను
పిచ్చోడు పిచ్చోడు అన్నారు
పప్పి పప్పి పప్పి పప్పి పప్పి పప్పి ఏమెర్రీరా పప్పి బాబోయ్

వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

కోరస్:
వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

పద్నాలుగు వయసనగానే లేచాను వలవేసి పట్టాలని

అరె వన్ టు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్
టెన్ లెవెన్ ట్వల్వ్ తర్టీన్ ఫోర్టీన్

Palli Balakrishna Monday, March 19, 2018

Most Recent

Default