Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Relangi Narasimha Rao"
Irugillu Porugillu (1990)



చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు(1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి. బాలు,  కె.యస్.చిత్ర 
నటీనటులు: నరేష్ , వాణీ విశ్వనాథ్ 
దర్శకత్వం: రేలంగి నరసింహారావు 
నిర్మాత: చెరుకూరి సత్యన్నారాయణ 
విడుదల తేది: 14.09.1990



Songs List:



ఇదివో రంగుల మేడ.. పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు
సంగీతం: రాజ్-కోటి
సాహితం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు,  కె.యస్.చిత్ర 

ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట
పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి
ఇదివో రంగుల మేడ..అదివో రాజుల కోట
పదరా అద్దిరబన్న బుద్దులు చెప్పి నిద్దుర లేపాలి
పక్కనుంటే చక్కని పిట్ట
పట్టుకుంట చీపురు కట్ట
భూజు తీసి నేలకు కొట్ట..చలప్ప బెద్దంట

వేగలేక వెర్రెక్కితే..తాగినోడు కిర్రెక్కితే
చూడగానే చుర్రెక్కి చురకేస్తా
చుంపనాతి బుద్దులన్ని చెర్గేస్తా

తాళిలేని బుచ్చెమ్మకి
రాణివాస పిచ్చెక్కితే
రాజమండ్రి వీధుల్లో నడిపిస్తా
మోజులన్ని గోదాట్లో కలిపేస్తా

జత కలిసిందే..
ఓడలమ్మ పౌడరు డబ్బ
వేటగాడి ఈటెల దెబ్బ
పిండికొట్టి రోటిలో రుబ్బ..చలప్ప బెద్దంట

ఊరిమీద అప్పంట
ఇంటిలోన పప్పంట
తప్పులేని ఇల్లాలే నిప్పంట
చెప్పలేని కష్టాలే ముప్పంట

అస్వమేధ యాగలు
ఆరునొక్క రాగలు
జాకు పాట్ జన్మల్లో రాజంట
గుండెపోటు గుమ్మల్లో గుంజంట

కధ ముదిరింధే...
అల్లుడంటే తెల్లని కాకి
ఇల్లు మీద తీరని బాకి
వెడి దూది మెత్తగ ఏకి..బాజుల తుపాకి




ముద్దుల ఈడు పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు
సంగీతం: రాజ్-కోటి
సాహితం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు,  కె.యస్.చిత్ర

ముద్దుల ఈడు 



సందిట్లో ముద్దుల సంత పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు
సంగీతం: రాజ్-కోటి
సాహితం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు,  కె.యస్.చిత్ర

సందిట్లో ముద్దుల సంత 



పాలమ్మ వచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు
సంగీతం: రాజ్-కోటి
సాహితం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు,  కె.యస్.చిత్ర

పాలమ్మ వచ్చింది 



సందిట్లో చక్కెలగింత పాట సాహిత్యం

 
చిత్రం: ఇరుగిల్లు పొరుగిల్లు
సంగీతం: రాజ్-కోటి
సాహితం: వేటూరి సుందరరామ మూర్తి 
గానం: యస్.పి.బాలు,  కె.యస్.చిత్ర

సందిట్లో చక్కెలగింత

Palli Balakrishna Saturday, July 30, 2022
Police Bharya (1990)



చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి, ఓంకార్, నారాయణ వర్మ 
గానం: పి.సుశీల. నాగూర్ బాబు, యస్.జానకి, రాధిక 
నటీనటులు: నరేష్, సీత 
దర్శకత్వం: రేలంగి నరసింహారావు 
నిర్మాత: పి. బలరాం 
విడుదల తేది: 02.02.1990



Songs List:



వయ్యారి దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

వయ్యారి దొరసాని 



లబకు దబకు పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

లబకు దబకు 



ఈ ఒక్కసారి నా తప్పు కాస్త పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: 

ఈ ఒక్కసారి నా తప్పు కాస్త 




కార్తీక మాసానా పాట సాహిత్యం

 
చిత్రం: పోలీస్ భార్య (1990)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: 
గానం: పి. సుశీల

కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం

గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
గౌరీ శివులు లేని కైలాసమేలా
హరిని సిరిని కూడని వైకుంఠమేలా
అలరారే మమతల్లు గుమ్మడి పండు
దోగాడే పాపల్లు దోశపండు
పుణ్యాలు పండించే పూజాదికాలు 

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం

ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
ఆలూ మగలు లేని ఇల్లంటు ఉందా
రేయి పగలు లేని పొద్దే వుంటుందా
దూరానా ఉంటేనే ప్రేమల్లే పొంగు
తీరాలు వేరైతే ఏరైనా పొంగు
సందిట్లో వెలగాలి సంధ్యా దీపాలు

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కొప్పున మల్లె మొగ్గ గోరంత దీపం
కోరిన మొగవాడంటే కొండంత దీపం
కార్తీక మాసానా కలికి వెన్నెలదీపం
కలికి కన్నులలోనా కలల దీపం

మంగళగౌరీ వ్రతమే మాంగళ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం
లక్షా వత్తుల నోమే సౌభాగ్య దీపం

Palli Balakrishna Tuesday, June 14, 2022
Akka Mogudu Chelleli Kapuram (1983)



చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర , సహాయకులు: సోమరాజు, కోటి 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: యస్.పి.బాలు, సుశీల, మాధవపెద్ది రమేష్ 
నటీనటులు: చంద్రమోహన్,  ప్రభ , జయమాలిని 
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యు.యస్.ఆర్.మోహనరావు
విడుదల తేది: 14.01.1983



Songs List:



దాసుడి తప్పులు పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

దాసుడి తప్పులు 




మరచిపో నీ గతాన్ని పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: సుశీల

మరచిపో నీ గతాన్ని 




పిలచి పిల్లనిస్తానంటే పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

పిలచి పిల్లనిస్తానంటే 




సారాయి తాగితే పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

సారాయి తాగితే 



వస్తావా ఒక నిమిషం నాతో పాట సాహిత్యం

 
చిత్రం:  అక్క మొగుడు చెల్లెలు కాపురం (1983)
సంగీతం: కృష్ణ-చక్ర 
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, సుశీల

వస్తావా ఒక నిమిషం నాతో 

Palli Balakrishna Sunday, March 6, 2022
Muchataga Mugguru (1985)



చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి 
నటీనటులు: చంద్రమోహన్, రాజేంద్ర ప్రసాద్, పూర్ణిమ, తులసి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 1985



Songs List:



ముచ్చటగా ముగ్గురం పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల, యస్.పి.శైలజ 

ముచ్చటగా ముగ్గురం 



చినుకు వచ్చి తాకాల పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

చినుకు వచ్చి తాకాల 




ఓహో తారక వయ్యారాల బాలికా పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

ఓహో తారక వయ్యారాల బాలికా




కొంగ కొంగ పాట సాహిత్యం

 
చిత్రం: ముచ్చటగా ముగ్గురు (1985)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మాధవపెద్ది రమేష్, మనో, మంజు, రమోలా

కొంగ కొంగ 

Palli Balakrishna Monday, August 30, 2021
Kaboye Alludu (1987)



చిత్రం: కాబోయే అల్లుడు (1987)
సంగీతం: కె. చక్రవర్తి
నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, కల్పన, శాంతిప్రియ
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: యన్. చంద్రకుమార్
విడుదల తేది: 1987

Palli Balakrishna Sunday, August 29, 2021
Evandoi Srimathi Garu (1982)



చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి (All)
గానం: పి.సుశీల, యస్,పి.బాలు, యస్.జానకి, మాదవపెద్ది రమేష్ , వింజమూరి కృష్ణ మూర్తి 
నటీనటులు: చంద్రమోహన్, రాధిక
కథ స్క్రీన్ ప్లే: కాశీ విశ్వనాధ్, రేలంగి నరసింహారావు
మాటలు: కాశీ విశ్వనాధ్
దర్శకత్వ పర్యేక్షణ: దాసరి నారాయణరావు
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: USR మోహనరావు
విడుదల తేది: 05.02.1982



Songs List:



హే గురు ప్రేమించేయ్ గురు పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల, యస్,పి.బాలు,  మాదవపెద్ది రమేష్ 

హే గురు ప్రేమించేయ్ గురు 



బుల్ బుల్ పిల్లా బులాకి పిల్లా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు, పి.సుశీల

బుల్ బుల్ పిల్లా బులాకి పిల్లా 
చల్ చల్ పిల్లా  చలాకి పిల్లా 



ఇల్లరికం ఎంత సుఖం పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు, యస్.జానకి, వింజమూరి కృష్ణ మూర్తి 

ఇల్లరికం ఎంత సుఖం 




ముద్దుల రంగా పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: పి.సుశీల,, మాదవపెద్ది రమేష్ 

ముద్దుల రంగా  ఉండూ ఉండు



గుండె బండగా మారితే ఎంత బాగుండేది పాట సాహిత్యం

 
చిత్రం: ఏమండోయ్ శ్రీమతి గారు (1982)
సంగీతం: కృష్ణ - చక్ర
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్,పి.బాలు

గుండె బండగా మారితే ఎంత బాగుండేది 

Palli Balakrishna
Shiksha (1985)



చిత్రం: శిక్ష (1985)
సంగీతం: కె. వి.మహదేవన్ 
మాటలు, పాటలు: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు, పి. సుశీల, వాణీ జయరాం, జేసుదాసు
నటీనటులు: చంద్రమోహన్, శరత్ బాబు, సుహాసిని మణిరత్నం, రజని, రాజేష్  
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
నిర్మాత: పి.శశిభూషణ్
విడుదల తేది:  12.07.1985



Songs List:



ఎర్రగా బుర్రగా పాట సాహిత్యం

 
చిత్రం: శిక్ష (1985)
సంగీతం: కె. వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: వాణీ జయరాం

ఎర్రగా బుర్రగా 



నా వయసుకు పాట సాహిత్యం

 
చిత్రం: శిక్ష (1985)
సంగీతం: కె. వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: వాణీ జయరాం

నా వయసుకు 



పాడుతూ ఉంటాను పాట సాహిత్యం

 
చిత్రం: శిక్ష (1985)
సంగీతం: కె. వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: పి. సుశీల 

పల్లవి:
పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ ఉంటానూ.... 

పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంతవరకూ
నే పాడుతూ ఉంటానూ.... 

చరణం: 1
నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు
అనురాగమే నీకు నా అర్చనై
నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు
అభిమానమే నాకు నీ అభయమై

నా పాటలో పలుకు ప్రతిమాటలో తొణుకు
అనురాగమే నీకు నా అర్చనై
నీ కనులలో కులుకు చిరునవ్వులో చిలుకు
అభిమానమే నాకు నీ అభయమై

నేను నీ సేవనై...  నీవు నా స్వామివై
ఈ ఇల్లు శివపార్వతుల వాసమై... కైలాసమై విలసిల్లగా...

నే పాడుతూ ఉంటానూ.... 

చరణం: 2 
వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా
ఒక రీతినే మురియు ఆకాశమై
ఒక బాటనైనా ఎడబాటునైనా
ఒక ప్రీతినే చూపు అనుబంధమై

వెన్నెల్లు వచ్చినా చీకట్లు ముసిరినా
ఒక రీతినే మురియు ఆకాశమై
ఒక బాటనైనా ఎడబాటునైనా
ఒక ప్రీతినే చూపు అనుబంధమై

నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై
నేను నీ ఆత్మనై ... నీవు పరమాత్మవై
మన జంట సుఖదుఃఖ్ఖముల యోగమై.. ఒక యాగమై తరియించగా....

నే పాడుతూ ఉంటాను నీ తోడుగా ఉంటానూ
ఈ గానమున్నంత వరకూ నా ప్రాణమున్నంత వరకూ
నే పాడుతూ ఉంటానూ.... 





విధి పగలేసిన పాట సాహిత్యం

 
చిత్రం: శిక్ష (1985)
సంగీతం: కె. వి.మహదేవన్ 
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: జేసుదాసు

విధి పగలేసిన 

Palli Balakrishna Thursday, August 26, 2021

Most Recent

Default