చిత్రం: జగన్ (1984) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, జయసుధ, సుమలత దర్శకత్వం: దాసరి నారాయణ రావు నిర్మాతలు: వజ్జల సుబ్బారావు , విజయ శంకర్ విడుదల తేది: 10.03.1984
Songs List:
అది ఒక రాతిరి పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల అది ఒక రాతిరి
స్నానాల చెరువులో సావిత్రి ఒక్కటి పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల స్నానాల చెరువులో సావిత్రి ఒక్కటి
రాక రాక వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా ఉప్పెనలా వచ్చింది గాలివాన... ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా చరణం: 1 ఊగిఊగిపోతుంది మనసు మొక్కలా... ఎగిరి ఎగిరి పడుతుంది వయసు మొగ్గలా ఊగిఊగిపోతుంది మనసు మొక్కలా... ఎగిరి ఎగిరి పడుతుంది వయసు మొగ్గలా వణికి వణికి పోతుంది చూపు పువ్వులా తడిసి తడిసి పోతుంది ఆశ పిందెలా చెప్పకుండా వచ్చింది పాడు వానా దంచి దంచి కొడుతుంది ఎండలోనా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా ఉప్పెనలా వచ్చింది గాలివాన... ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా చరణం: 2 కురిసి కురిసి ఆగింది కొండ చాటుగా ఆగి ఆగి ఉరిమింది కొంటె పిలుపుగా కురిసి కురిసి ఆగింది కొండ చాటుగా ఆగి ఆగి ఉరిమింది కొంటె పిలుపుగా పిలిచి పిలిచి తప్పుకుంది సిగ్గు చేరగా నన్ను కోరి ఒప్పుకుంది తోడు నీడగా దేవుడల్లే వచ్చింది వెండి వానా మూడుముళ్ళు వేసింది జన్మలోనా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా రాక రాక వచ్చింది గాలివాన.... తడవకుండ ఉండనా ఇంటిలోనా ఉప్పెనలా వచ్చింది గాలివాన... ఉప్పెనలా వచ్చింది గాలివాన... గుచ్చి గుచ్చి పోతుంది గుండెలోనా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా వానా వానా రావమ్మ... నన్ను తడిపిపోవమ్మా
అడగనిదే అమ్మైనా పెట్టదంట పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: పి.సుశీల అడగనిదే అమ్మైనా పెట్టదంట
తుమ్మెదా తుమ్మెద పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: యస్.పి. బాలు, పి.సుశీల తుమ్మెదా తుమ్మెద
అది ఒక రాతిరి పాట సాహిత్యం
చిత్రం: జగన్ (1984) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: దాసరి గానం: యస్.పి.బాలు అది ఒక రాతిరి
Jagan (1984)
Palli Balakrishna
Friday, April 15, 2022
