చిత్రం: కలెక్టర్ జానకి (1972) సంగీతం: వి.కుమార్ సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, రామారావు, స్వర్ణ, పి.సుశీల, పట్టాభి భాగవతార్, కె.జమునారాణి నటీనటులు: జగ్గయ్య, జమున, జయంతి, సి.హెచ్.నారాయణరావు నిర్మాత, దర్శకత్వం: ఎస్.ఎస్.బాలన్ విడుదల తేది: 10.03.1972
Songs List:
వలచిన మనసే ఆలయం పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి సుశీల, జమునారాణి వలచిన మనసే ఆలయం అది ఒకే దేవునికి నిలయం ఆ దేవుని అలరించు దారులు రెండు ఒకటి అనురాగం ఒకటి ఆరాధనం నీ వన్నది నీ వనుకున్నది నే నన్నది ఇలలో వున్నది నీ మదిలో మెదిలే స్వప్నమది స్వప్నంకాదు, సత్యమిది మాయని జీవిత సత్యమిది ఒక హృదయంలో నివసించేది ఒకే ప్రేమికుడు కాదా ఆ ప్రేమికుని మనసార చూసే కన్నులు రెండు కాదా శ్రీనివాసుని ఎదపై నిలిచేదిశ్రీలక్ష్మీయేకాదా అలివేలుమంగ దూరానవున్నా ఆతని సతియేకాదా బ్రతుకుదారిలో నడిచేవారికి గమ్యం ఒకటేకాదా పదిలంగా ఆ గమ్యం చేర్చే పాదాలు రెండు కాదా కృష్ణుని సేవలో పరవశమొందిన రుక్మిణి నా ఆదర్శం అతని ధ్యానమున అన్నీ మరచిన రాధయె నా ఆదర్శం
పాట ఆగిందా ఒక సీటు గోవిందా పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు పాట ఆగిందా ఒక సీటు గోవిందా
చింతించకో ప్రాణనాథ (హరికథ) పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు చింతించకో ప్రాణనాథ (హరికథ)
అభినవ కుచేల పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు అభినవ కుచేల
వెండితెరపై పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వెండితెరపై
ఒక చిలకమ్మ పాట సాహిత్యం
చిత్రం: కలెక్టర్ జానకి సంగీతం: వి కుమార్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి సుశీల ఒక చిలకమ్మ
Collecter Janaki (1972)
Palli Balakrishna
Wednesday, July 27, 2022
