పాట: ఓ పిల్లగ యంకటేషు సంగీతం: వెంకట్ అజ్మీర రచన, గానం: ప్రభ ఆర్టిస్ట్స్: పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్ కొరియోగ్రాఫర్: శేఖర్ వైరస్ ప్రొడ్యూసర్: బాలు పాలోజి రికార్డింగ్ లేబుల్: భవ్య ట్యూన్స్ విడుదల: 08.07.2024
ఓ పిల్లగ యంకటేషు పాట సాహిత్యం
పాట: ఓ పిల్లగ యంకటేషు సంగీతం: వెంకట్ అజ్మీర రచన, గానం: ప్రభ ఆర్టిస్ట్స్: పూజా నాగేశ్వర్, రౌడీ హరీష్ ఓ పిల్లగ యంకటేషు - ఓ పిల్లగ యంకటేషు సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూపిస్తవో సితరాల మనసునాది చిన్నగ బోతుంటవో సూడక బోతుంటవో ఇంట్ల సిన్నదాన్ని నేను సితరాల దాన్నిరో సిన్నెలచూపిస్తవో ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో ఆ.. అందాల గుమ్మ నేను ఆగక పొతున్నవో అలుసుగ చుస్తున్నవో నీ సొమ్మేమన్న అడిగిన్న నా సోకులవడుతున్నవో సొమ్మసిల్లి పోతవో నీయంట తిరుగుతున్ననని అలుసైపోతున్నన నువ్వేగావాలనొస్తే నన్నేగాదంటావా ఓ పిల్లగ.. ఓ పిల్లగ యహ ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో ఏ కండ్లకు కాటుక వెడితే కన్యాకుమారిని నా కండ్లు సూడబోతివి బొమ్మల నడుమ బొట్టువెడితే పల్లెతనంగుంటను నిన్నే ఇడిసిపెట్టను అవ్వఅయ్యకు సిన్నదాన్ని సివంగీ పిల్లను సిన్నచూపు చూస్తే నిన్ను నేను ఇడిసిపెట్టను ఓ పిల్లగ.. ఓ పిల్లగ అమ్మో ఓ పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో నా పిల్లగ యంకటేషు సూడక బోతుంటవో కానక బోతుంటవో యహె మనవూరిలో నన్ను మించే అందమెవరికున్నదో అందగత్తె నేనురో ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే గోరుకుంటిరో నీతోన వస్తనంటిరో నువ్వే నాపానమంటి నీతోన బతుకంటి నిన్నిడిసి ఉండలేను నీ యంటే వస్తారో.. అబ్బా నీ యంటే వస్తరో ఓ పిల్లగ యంకటేషు ఓ పిల్లగ యంకటేషు ఓ పిల్లగ యంకటేషు తా నా నే న న్న నే, తా నే న న్న నే తా నా నే న న్న నే.. తా నా నే న న్న నే, తా నే న న్న నే తా నా నే న న్న నే..
No comments
Post a Comment