Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

A1 Express (2021)

చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
నటీనటులు: సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి
దర్శకత్వం: డెన్నిస్ జీవన్ కనుకొలను
నిర్మాతలు: టి. జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్,
సందీప్ కిషన్, దయా పనీన్
విడుదల తేది: 26.02.2021Songs List:సింగిల్ కింగులం పాట సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: సామ్రాట్
గానం: రాహుల్ సిప్లిగంజ్

అయ్యో పాపం చూడే పాప.
నీ సొమ్మేం పోద్దే తున చేప
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
మా హీరో కన్నా నువ్వేం గొప్ప

హేయ్… సింగిల్ కింగులం
తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి
రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం
మేమే సింగిల్ కింగులం
మీరు మింగిల్ అయితే
స్వింగులోనా రింగు పెట్టి
గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం - అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం - నీ సొమ్మేం పోద్దే తున చేప
సింగిల్ కింగులం - అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
సింగిల్ కింగులం - మా హీరో కన్నా నువ్వేం గొప్ప

సింగిల్ కింగులం సింగల్ కింగులం

అమ్మాయిలంటే టాబ్లెట్సా
మా హార్టే మీకు ఆమ్లెట్టా
అమ్మాయిలంటే టాబ్లెట్సా
మా హార్టే మీకు ఆమ్లెట్టా

తన కలర్ కాస్త ఎక్కువేమో పర్లేదు బాసు.
స్కిన్ను కందకుండా చూసుకుంటా నీకేంటి లాసు
తల పొగరు కూడా మస్తుగుంది - అదేగా మాసు
మా చెవులలోన పెట్టకు బ్రో క్యాలీఫ్లవర్స్
తను పక్కనుంటే ఎండ కూడా అవుతది మంచు
ఆల్లయ్య సూడు ఎటున్నాడో సౌండు తగ్గించు
తన పేరు మీద రాసేస్తా ఆర్కే బీచ్
వైజాగోళ్లు తంతారేమో ఆపేయ్ స్పీచ్

హేయ్, సొట్ట బుగ్గల లావణ్య
నిన్ను లవ్ చేస్తానే లావైనా
నేనొస్తానే ఏదేమైనా 
దార్లో ట్రాఫిక్ జామ్ అయినా

నే పువ్వునౌత జాల్లోన
భారతుంది ఛలోనా
నా గుండె నీకు పిల్లోనా
నువ్ కొల్లోకొస్తే థిల్లానా

హే… సింగిల్ కింగులం
తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి
రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం
మేమే సింగిల్ కింగులం
మీరు మింగిల్ అయితే
స్వింగులోనా రింగు పెట్టి
గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం - అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం - నీ సొమ్మేం పోద్దే తున చేప
సింగిల్ కింగులం - అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
సింగిల్ కింగులం - మా హీరో కన్నా నువ్వేం గొప్ప

లవ్ అంటేనే ట్రాషు రా
మిగిలేదింకా యష్ రా

చూసి చూడంగానే మొదలైంది రేసు
లైఫ్ గోలొక్కటే నే పక్కనే ప్లేసు
నీతో తెచ్చావే హ్యాపీ డేసు
నేను ఎంప్టీ గ్లాసు నువ్ ఫ్రూట్ జ్యూసు

మైండ్ ని వదలనందే నీ క్రేజీ తాటు
బ్లైండ్ గా అచ్చయిందే బేబీ నీ టాటూ

ఓసి నా ముద్దుల ప్యారెట్టు
వేస్తా డైమండ్ లాకెట్టు
కట్టుకుంటే నీ లైఫె సెట్టు
ఇది నీ బాబు మీదొట్టు

అరె ఎలాగోలా సెట్ అయిపోదాం
రావే సొంపాపిడి
నే చెంపలు తాకే జుంకీ లాగా
మారిపోతా నేను రెడీ…
రావే నా వండర్ ఉమన్
చేసేయ్ నా ఇంటిని హెవెన్
నేనే నీ ఐ-ఫోన్ 11
నోక్కవే సబ్ స్క్రైబ్ బటన్

అడుగే  వేస్తే  గొడుగే పడతా

అడుగే వేస్తే గొడుగే పడతా
అడుగే వేస్తే గొడుగే పడతా
అడుగే వేస్తే గొడుగే పడతా

సింగిల్ కింగులం మేమే సింగిల్ కింగులం
సింగిల్ కింగులం  మేమే సింగిల్ కింగులంఅమిగో పాట సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: ఇన్నొ జంగా

సండే మండే ఏ రోజైన
వారం మొత్తం నీ ధ్యాసేగా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని
ఫ్రెండుగా మార్చేశావుగా
ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ
ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ యే యే

హే పిల్లా

నా నింగికి నిండా రెయిన్బో వాలే రంగుల
నా దారుల పొడవు నీ అందాల నవ్వులా
నువు రమ్మన్నా మబ్బులు దిగి రాలేనిలా
యే యే యే పడిపడి వెంట తిరిగిన
ప్రేమ పరుగుల బుజ్జి మనసుకు శాంతి దొరికెను
నీతో చనువే కాస్త పెరిగెను
ఓ మై గాడ్ ఇట్స్ రియల్

కాలమన్నది ఆగి నిలిచెను
వేలి చివరన పూలు మొలిచెను
కొత్తగ నేనై మెరిసానే
మై డేస్ ఆర్ టర్నింగ్ బ్యూటిఫుల్

ఈ లైఫ్ కి ఇది చాలు లే
ప్రతి నిమిషం నీతో ఉంటున్న ఇది చాలునే
ఏదోనాడున కలలు నిజం అవుతాయిలే
ప్రేమ ఫ్రెండ్ షిప్ కి గీతలు చెరిపేసావే

సండే మండే ఏ రోజైన
వారం మొత్తం నీ ధ్యాసే గా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని
ఫ్రెండుగా మార్చేశావుగా

ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ
ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ యే యే

హే పిల్లా...

సండే మండే ఏ రోజైన
వారం మొత్తం నీ ధ్యాసే గా
నిన్నటి నీ ఫ్యాన్ బాయ్ ని
ఫ్రెండుగా మార్చేశావుగా

ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ
ఐ యామ్ యువర్ అమిగో గో గో
పిల్ల డోంట్ లీవ్ మీ నౌ యే యే
హే పిల్లావీధికో జాతంటూ పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: రమ్యా బెహ్ర

ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి
తెలవారుతుంటే పాట సాహిత్యం

 
చిత్రం: క్రాక్ (2020)
సంగీతం: ఎస్.ఎస్.తమన్ 
సాహిత్యం: కసార్ల శ్యామ్
గానం: రాహుల్ నంబియార్, సాహితి చాగంటి

డండ నకర నకర నకరసీటు చిరగదా పాట సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: హిప్ హాప్ తమీజ్, వంశీ వికాస్
గానం: హిప్ హాప్ తమీజ్, మంగ్లీ

సీటు చిరగదాపుట్టి భూమిపాట సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కాల భైరవ

పుట్టి భూమి
పోరాటమే నీ జీవితం...సాంగ్ సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: హిప్ హాప్ తమీజ్, వంశీ వికాస్
గానం: హిప్ హాప్ తమీజ్, మంగ్లీ

పోరాటమే నీ జీవితం... సాంగ్చరిత్రనే లిఖించరా పాట సాహిత్యం

 
చిత్రం: A1 Express (2021)
సంగీతం: హిప్ హాప్ తమీజ్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: కాల భైరవ

చరిత్రనే లిఖించరా

No comments

Most Recent

Default