చిత్రం: గుడిగంటలు (1964) సంగీతం: ఘంటసాల నటీనటులు: యన్. టి.రామారావు, కృష్ణకుమారి మాటలు: ముళ్ళపూడి వెంకట రమణ దర్శకత్వం: వి.మధుసూధనరావు నిర్మాతలు: సుందర్లాల్ నహత, డూండి విడుదల తేది: 14.01.1964
Songs List:
నీలి కనుల పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: సి. నారాయణ రెడ్డి గానం: పి. బి. శ్రీనివాస్, సుశీల నీలి కనుల
నీ కను దోయని పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: నర్ల చిరంజీవి గానం: ఎస్. జానకి నీ కను దోయని
దూరాన నీలి మేఘాలు పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆరుద్ర గానం: పి. సుశీల దూరాన నీలి మేఘాలు
ఎవరికి వారు పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల ఎవరికి వారు
నీలోన నన్నే పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: నీలోన నన్నే నిలిపేవు నేడే ఏ శిల్పి కల్పనవో ఓ ఏ కవి భావనవో చరణం: 1 ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో నండూరివారి ఎంకి ఉంది నీలో అల విశ్వనాథ చెలి కిన్నెరుంది మా బాపిరాజు శశికళ ఉంది... చరణం: 2 ఖయ్యాము కోలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల నీవే ఖయ్యాము కోలిచే సాకివి నీవే కవి కాళిదాసు శకుంతల నీవే తొలి ప్రేమదీపం వెలిగించినావే తొలి పూలబాణం వేసింది నీవే...
జన్మమెత్తితి రా పాట సాహిత్యం
చిత్రం: గుడిగంటలు (1965) సంగీతం: ఘంటసాల సాహిత్యం: అనిశెట్టి గానం: ఘంటసాల జన్మమెత్తితి రా
No comments
Post a Comment