Search Box

MUSICAL HUNGAMA

Autonagar Surya (2014)చిత్రం: ఆటోనగర్ సూర్య (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: రెహ్మాన్
గానం: అనూప్ రూబెన్స్
నటీనటులు: నాగచైతన్య , సమంత, రకూల్ ప్రీత్ సింగ్, సాయి కుమార్
దర్శకత్వం: దేవా కట్టా
నిర్మాత: కె.అచ్చిరెడ్డి
విడుదల తేది: 27.06.2014

ఓ నువ్వేలేని నేను లేనులే చెలి
నిన్ను చేరే దారి చూపవా చెలి
ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా
ఏదేమౌతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా
ఉన్న ప్రాణం నీవేలే...

ఏ ఏ ఏ ఏ
మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీ

నీ చూపే నా శ్వాసగా
నీ రూపే ఓ ధ్యాసగా జీవిస్తూ ఉన్నా నీకై వేచున్నా
కనులు మూసిన కనులు తెరిచినా నీవే నీవే
కడలి నీవు అని అలలు నేను అని
ఏ చోటైన ఏ నాడైన నిన్నే నేను చూస్తూ ఉన్నాలే

మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీ

కాలం వేగం మారదా వీచే గాలి ఆగదా
కాలం నేడిలా చెంత చేరగా
కునుకు  మరచిన కనుల కాంతిలే నీవే నీవే...
వెలుగు నీవు అని నీడ నేను అని
నాలో ఉన్న నాతో ఉన్నా నావనుకున్న అన్నీ నీవేలే

మంచెలీ..
ఓ నువ్వేలేని నేను లేనులే చెలి
నిన్ను చేరే దారి చూపవా చెలి
ఎదుటే నీవున్నా కలగా చూస్తున్నా
ఏదేమౌతున్నా నీకై నేనున్నా
నా కన్నుల్లో గుండెల్లో నిలువెల్లా
ఉన్న ప్రాణం నీవేలే...

మంచెలీ
ఓ మంచెలీ మంచెలి మంచెలీ
మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలి మంచెలీ మంచెలి మంచెలీ...
మంచెలీ ఓ మంచెలీNo comments

AMAZON PRIME MOVIES

Most Recent

Default
google.com, pub-8613670326032963, DIRECT, f08c47fec0942fa0