చిత్రం: షేర్ (2015) సంగీతం: ఎస్.ఎస్.థమన్ నటీనటులు: కళ్యాణ్ రామ్, సోనాల్ చౌహన్ దర్శకత్వం: ఎ.మల్లికార్జున రావు నిర్మాత: కొమర వెంకటేష్ విడుదల తేది: 30.10.2015
సురాంగని పాట సాహిత్యం
చిత్రం: షేర్ (2015) సంగీతం: ఎస్.ఎస్.థమన్ సాహిత్యం: శ్రీ మణి గానం: దీపక్, మాలి సురాంగని నా గుండెలో కొంటె బాణి తరంగిణి నువెక్కడే కళలవేణి నువెవ్వరో నామనసుకె తెలిసిపోని నీరూపమే నా కనులకే దొరికిపోని లడకి కిదర్ హే యార్ హేయ్ చెయ్యాలి ప్యార్ లడకి కిదర్ హే యార్ హేయ్ చెయ్యాలి ప్యార్ ఐ లవ్ యూ రా ఓ ఫేస్ లేని అందగాడ నువ్వెక్కడో కనిపించరా పిల్లగాడ లడక కిదర్ హే యార్ హే హే చెయ్యాలి ప్యార్ కాలేజ్ కె వెళ్తుందో షాపింగే చేస్తుందో నా లాగా తాను కూడా నాకోసం వెతుకుతోందో ఆ హైటు ఆ వైటు ఆ టాటూ సో క్యూట్ నీ టోటల్ లుక్ కేక లేడీ లా ఎదురుపడగా లడక కిదర్ హే యార్ హే హే చెయ్యాలి ప్యార్ లడక కిదర్ హే యార్ హే హేయ్ చెయ్యాలి ప్యార్ సురాంగని నా గుండెలో కొంటె బాణి తరంగిణి నువెక్కడే కళలవేణి నువెవ్వరో నామనసుకె తెలిసిపోని నీరూపమే నా కనులకే దొరికిపోని లడకి కిదర్ హే యార్ హే చెయ్యాలి ప్యార్ లడక కిదర్ హే యార్ హే హే చెయ్యాలి ప్యార్
Note: This Lyric was Donated by Runku Ramprasad

No comments
Post a Comment