చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో నటీనటులు: సందీప్ కిషన్ , రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మారాజ్ దర్శకత్వం: కుమార్ నాగేంద్ర నిర్మాతలు: అశోక్ , నాగార్జున్ విడుదల తేది: 07.11.2014
Songs List:
మనసా పాట సాహిత్యం
చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: పూర్ణాచారి గానం: సునీల్ కశ్యప్ మనసా
పూవులకు రంగేయేల పాట సాహిత్యం
చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భీమస్ సెసిరోలె గానం: శ్రేయఘోషల్ అరె ఉన్నా కనుపాపకు చూపులు ఉన్నా కనురెప్పల మాటున ఉన్నా తన చప్పుడు నీదేనా చూస్తున్నా పెదవులపై నవ్వులు ఉన్నా పెదవంచున చిగురిస్తున్నా అవి ఇప్పుడు నీవేనా నిజమేనా దూరంగా గమనిస్తున్నా తీరానికి కదిలొస్తున్నా నా పరుగులు నీవేనా హా అనుకున్నా ఊహలకే రెక్కలు ఉన్నా ఊపిరిలో ఊగిసలున్నా నా ఆశలు నీవేనా హ హా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయల తేలిపోనా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన హో ప్రపంచాన్ని నేను ఇలా చూడలేదు సమస్తాన్ని నేనై నీతో ఉండనా సంతోషాన్ని నేను ఎలా దాచుకోనా సరాగాల నావై సమీపించనా నా చిన్ని చిన్ని చిట్టి చిట్టి మాటలన్ని మూటగట్టి ఇవ్వాలి నా బుల్లి బుల్లి అడుగులు అల్లిబిల్లి దారులన్ని దాటేల నేనింక నీ దాన్ని అయ్యేలా... పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా.. హో మరోజన్మ ఉంటే నిన్నే కోరుకుంటా మళ్ళీ మళ్ళీ నీకై ముస్తాబవ్వనా నిన్నే చూసుకుంటూ నన్నే చేరుకుంటా నీలో దాచుకుంటూ నన్నే చూడనా మన పరిచయం ఒక్కటే పరిపరి విధములు లాలించే ఆ పరిణయమెపుడని మనసిపుడిపుడే ఊరించే చేయి చేయి కలపమని పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హా పూవులకు రంగేయేల చుక్కలకు మెరుపేయేల గాలినే చుట్టేయేల తేలిపోనా హాయిలోన
హవ్వాయి తువ్వాయ్ పాట సాహిత్యం
చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: వనమాలి గానం: హేమచంద్ర హవ్వాయి తువ్వాయ్
కోడంటె కోడె కాదు పాట సాహిత్యం
చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో గానం: భీమ్స్ సిసిరోలియో, భార్గవి పిళ్ళై కోడంటె కోడె కాదు
జోరు పాట సాహిత్యం
చిత్రం: జోరు (2014) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: భీమ్స్ సిసిరోలియో గానం: రాశిఖన్న జోరు
No comments
Post a Comment