చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ నటీనటులు: వైభవ్ రెడ్డి, శ్రద్ధా ఆర్య దర్శకత్వం: ఎ.కోదండరామిరెడ్డి నిర్మాత: ఎ.భారతి విడుదల తేది: 07.12.2007
Songs List:
ఎవరో ఎవరో నువ్వా పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: అనంత్ శ్రీరాం గానం: రంజిత్, కళ్యాణి ఎవరో ఎవరో నువ్వా
ఒకసారి చలిగాలల్లె పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: సునీత, రాహుల్ అగర్వాల్ ఒకసారి చలిగాలల్లె ఒక్కసారి వడగాలల్లె వాటేసినావు మఘదీర
కరెంటు కాస్త పోయే పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రీటా త్యాగరాజన్ కరెంటు కాస్త పోయే
హచ్ ఫోన్ అమ్మాయి పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: దీపు, కౌశల్య హచ్ ఫోన్ అమ్మాయి
కాయ పండా సత్యభామా పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: కందికొండ గానం: నవీన్ రీటా త్యాగరాజన్ కాయ పండా సత్యభామా
మౌనం లో స్వరం దాచిందా నిజం పాట సాహిత్యం
చిత్రం: గొడవ (2007) సంగీతం: మణిశర్మ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: N.C. కారుణ్య మౌనం లో స్వరం దాచిందా నిజం ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం చేజారే వరం మరిచిందా గతం ప్రేమా నీ గుణం ఏమైందీ క్షణం బదులిస్తావనీ పిలిచేలోపుగా వదిలేస్తాననీ అనుకోలేదుగా కాలం మారినా నీ కధ మారదా ఎన్నో తీపి జ్ఞాపకాల కానుకా మనసే నిన్ను వీడి ఉండలేదికా ఎంతో చేరువైన నింగి తారకా అందీ అందనంటు ఏడిపించకా అద్దం లోని అందమా అర్ధం కాని బంధమా గుమ్మం లోనే ఆగకే ఉన్నా లేని మాయగా కన్నీరైన వేడుక నీలో నువ్వే దాగకే విన్నాపాలు చూడనంటు ఉన్నమాట చెప్పవెందుకే కనిపిస్తావు లోకమంత నువ్వుగా వెలుగౌతావు కంటిపాప నవ్వుగా ఔనంటావు తేనె పూత మాటగా కాదంటావు లేత గుండె కోతగా కలిసే పూల దారిగా అనిపిస్తావు నేస్తమా దూరం పెంచే తీరమా కసిరే ముళ్ల బాటగా నడిపిస్తుంది నీ భ్రమ నీతో స్నేహం నేరమా స్వగతాల తోరణాలు వాడుతున్న జాలి చూడవే

No comments
Post a Comment