చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవిశ్రీప్రసాద్ నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక దర్శకత్వం: సుకుమార్ నిర్మాత: నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ విడుదల తేది: 06.12.2024
Songs List:
పుష్ప పుష్ప పాట సాహిత్యం
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవిశ్రీప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: నకాష్ అజీజ్, దీపక్ బ్లూ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప నిన్ను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప హే గువ్వపిట్ట లాగ వానకు తడిసి బిక్కుమంటు రెక్కలు ముడిసి వణుకుతు వుంటే నీదే తప్పవదా పెద్ద గద్దలాగమబ్బులపైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళ కింద కురిసెయ్‍దా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంటా వణుకే రాదు ఓటమి రాదు వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు అన్నీ ఉన్న పుష్పాకి పాపం కొన్ని లేవంటా భయమే లేదు బెంగే లేదు బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు ఎయ్ దండమెడితే దేవుడికే సలాము కొడితే గురువులకే కాళ్ళు మొక్కితే అమ్మకే రా తల దించినావా బానిసవి ఎత్తినావా బాద్‍షావి తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే బండరాయి కూడా బంగారు సింహాసనమంటా వేరే సింహాసనమేదైనా వట్టి బండరాయంటా ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచ్చాడంటే తుఫాకిలోంచి తూటా దూసుకెళ్ళినట్టే ఆ తూటాలాగే మాట కూడా ఎనక్కి రానట్టే హే వాడు నీకు గొప్పే కాదు వీడు నీకు ఎక్కువ కాదు నీకు నువ్వే బాసులా ఉండు హే ఎవడో విలువ ఇచ్చేదేంది ఎవడో నిను గుర్తించేదేంది ఒంటి నిండా తిమ్మిరి ఉంటె నీ పేరే నీ బ్రాండు పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప రాజ్ అస్సలు తగ్గేదెలే
సూసేకి అగ్గిరవ్వ మాదిరే పాట సాహిత్యం
చిత్రం: పుష్ప 2 (2024) సంగీతం: దేవిశ్రీప్రసాద్ సాహిత్యం: చంద్రబోస్ గానం: శ్రేయా ఘోషాల్ వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసిపిల్లవాడు నా వాడు వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నా వాడు ఓ ఓ మాట పెళుసైనా మనసులో వెన్న రాయిలా ఉన్న వాడిలోన దేవుడెవరికి తెలుసును నా కన్నా సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఎర్రబడ్డ కళ్ళలోన కోపమే మీకు తెలుసు కళ్ళలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు అడవిలో పులిలా సరసర సరసర చెలరేగడమే నీకు తెలుసు అలసిన రాతిరి ఒడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి మెత్తాని పత్తి పువ్వులా మరి సంటోడే నా సామి హో ఓ ఓ గొప్ప గొప్ప ఇనాములనే ఇచ్చివేసే నవాబు నన్ను మాత్రం చిన్ని చిన్ని ముద్దులడిగే గరీబు పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు సూడు బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు నేనే తనకి ఎదురెళ్ళకుండా బయటికి వెళ్ళరు శ్రీవారు సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహారాణీ
No comments
Post a Comment