చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య నిర్మాతలు: టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల విడుదల తేది: 07.06.2024
Songs List:
ఇక నా మాటే పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: కృష్ణ చైతన్య గానం: హేశం అబ్దుల్ వహాబ్ ఇక నా మాటే
ఓ మనమే పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: కృష్ణకాంత్ గానం: కార్తీక్, గీతామాధురి ఓ మనమే ఓహ్ మనమే మనమే పడదో క్షణమే రోజూ రోజూ పేచీ పడ్డా మనమే హే మనమే మనమే కలిశాం మనమే కొంచెం కొంచెం రాజీ పడ్డ వైనమే పంతాలలో ఓ పాపాయిలా మంచోడిపై నీ కోపాలేలా ఏమైనా సరే నీలో అల్లరే ముద్దొచ్చే ముప్పూటలా ఎంతో అద్భుతం కాదా మారిందేంటో మా కథ కసిరే చూపు కాసేపాపు పుట్టిందోయమ్మా ఊహల్లోన చిన్ని ఉప్పెన తెలిసేలోపు నా దరిదాపు మార్చేసావమ్మా మంత్రం ఉందా మాట మాటునా మబ్బులో పైరులా మన్నులో తారలా దిక్కులే ఒక్కటై చేరగా ఇలా కొత్తగా ఇదో వింతగా మొదలైందిగా మన కథా ఎంతో అద్భుతం కాదా మారిందేంటో మా కథ Oh Youre My Rise In The Sunshine Youre The Moon In The Moonlight Youre My Rise Youre My Shining Heart In The Dream అంతా నాదే అన్నీ నేనే అంటావేంటమ్మా మీదడిపోయే మిర్చీ మిస్సమ్మా అంతల్లోనే ఉన్నట్టుండి గమనించేశాలే గోలేంటమ్మ గుండె చాటున చేతిలో గీతలా కాగితం కవితలా రాతలే నేడిలా కలిసేగా ఇలా కొత్తగా ఇదో వింతగా సమ్మేళనం అవ్వగా
టప్పా టప్పా పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: రామ్ మిరియాల, హేశం అబ్దుల్ వహాబ్ టప్పా టప్పా
భూం భూం పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: హేమచంద్ర, శీరత్ కపూర్ భూం భూం
నీ స్నేహం పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: భాస్కర భట్ల గానం: హేశం అబ్దుల్ వహాబ్ నీ స్నేహం
జానీ జానీ యస్ పాప పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: లక్ష్మి ప్రియాంక గానం: విజయ్ ప్రకాష్ జానీ జానీ యస్ పాప
చిన్న బాబు పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: లక్ష్మి ప్రియాంక గానం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్ చిన్న బాబు
ఓ మహియా పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: లక్ష్మి ప్రియాంక గానం: హారిక నారాయణ్ , హేశం అబ్దుల్ వహాబ్ ఓ మహియా
అతిలోక కోమలాంగి పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: లక్ష్మి ప్రియాంక గానం: అరవింద్ వేణుగోపాల్, హేశం అబ్దుల్ వహాబ్ అతిలోక కోమలాంగి
సమ్మోహన పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్వేతా మోహన్, హేశం అబ్దుల్ వహాబ్ సమ్మోహన
చేరువైనా నీవే పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: హేశం అబ్దుల్ వహాబ్ చేరువైనా నీవే
World of Manamey పాట సాహిత్యం
చిత్రం: మనమే (2024) సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్ సాహిత్యం: రోల్ రైడ, హేశం అబ్దుల్ వహాబ్ గానం: రోల్ రైడ, సాహితి చాగంటి World of Manamey
No comments
Post a Comment