చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: కృష్ణ, విజయశాంతి, రాధ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: సి.అశ్వినీదత్ విడుదల తేది: 11.01.1985
Songs List:
ఈ గాలిలో...పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, ఎస్.జానకి పల్లవి: ఈ గాలిలో... ఓఓ ఓఓ... ఈ గాలిలో... ఓఓఓ... ఎక్కడో అలికిడి అక్కడే అలజడి మత్తుగా తడబడి మెత్తగా జతపడి కట్టెను కౌగిలి ఒక వంక తట్టెను చెక్కిలి నెలవంక ఏమౌతదో ఏమటో... ఓ... ఈ గాలిలో... ఓఓ ఓఓ... ఈ గాలిలో... ఓఓఓ... ఎక్కడో అలికిడి... అక్కడే అలజడి... మత్తుగా తడబడి మెత్తగా జతపడి చెక్కిలి గుంతలు ఒక వంక చక్కిలి గింతలు ఒక వంక... ఈ కాస్తకే ఎందుకో... ఓ... ఈ గాలిలో... ఓఓఓ... చరణం: 1 నవ్వినవేళా మధుమాసంలో విరబూసే నా కోర్కెలే పూవు నేను పుట్టిననాడే వాలాము నీ పక్కనే వేసవి ఒడిలో వెన్నెల జడిలో తనువులు కలిపే పెదవుల ముడిలో నీ ప్రేమ పందిళ్లలో... ఓ... ఈ గాలిలో... ఓఓఓ.. చరణం: 2 తాకినచోట తాంబూలంలా ఎరుపెక్కెనే చెక్కిలీ పొద్దూ ముద్దూ పుట్టేచోటా ఎరుపెక్కవా దిక్కులే ఎదచలి పెరిగే ఎదరకు జరిగే కథ ఇక మొదలై కౌగిట బిగిసే ఈ సందె సయ్యాటలో... ఓ... ఈ గాలిలో... ఓఓఓ...
గోడదూకి వచ్చాను చందమామ పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు గోడదూకి వచ్చాను చందమామ
ఇదే ఇదే రగులుతున్న పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు పల్లవి: ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇదే రగులుతున్న అగ్ని పర్వతం ఇదే ఇడె మండుతున్న మానవ హౄదయం రక్తంతో రాసుకున్న రాక్షస గీతం చరణం: 1 సప్త తాలముల చాటునా సర్వ ధర్మములు మరిచి వంచనతొ వాలి వధ గావించిన స్వార్ధపరుడు ఈ రాముడు కాదా అది కాదా నేరం దానికి లేదా శిక్ష రధ చక్రం కుంగినప్పుడు వక్ర ధర్మమును అనుసరించి రాధేయుడిని చంపించిన రాజకియ సుత్రధారి ఈ కృష్ణుడు కాదా అది కాదా పాపం దానికి లేదా శిక్ష ఇదేన భవయామి ధర్మం ఇదేనా రక్షయామి చట్టం ఆ డెవుడి పాపాలే లొఖానికి పుణ్యమా ఆ దేవుడి ధర్మమును నే చేస్తే నేరమా చరణం: 2 కన్న తల్లి కన్నీళ్లకు ఏ ఖరిదు కటింది కసాయి లోఖం అదా లొక ధర్మం ఇదా మీకు న్యాయం తప్పటడుగులు వేస్తు తల్లి శవం లాగినప్పుడు కరుణించిందా సంఘం ఇది కాదా ధారుణం ఇది కాదా అక్రమం ఇదేనా సకల వేద సారం ఇదేనా వేదవిహిత ధర్మం దానవ మానవ సంగటు ధర్మానికి లొంగనా రగులుతున్న హౄదయాగ్ని నేనే బలి అవ్వనా
రావే ఇంగ్లీష్ రంబ పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు రావే ఇంగ్లీష్ రంబ
వయ్యారాలు సింగారాలు పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు వయ్యారాలు సింగారాలు ఒంటి ముత్యాలు
వేయి వేయి చెయ్యి వేయి పాట సాహిత్యం
చిత్రం: అగ్ని పర్వతం (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు వేయి వేయి చెయ్యి వేయి నంబర్ వన్
No comments
Post a Comment