చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి నటీనటులు: నాగేశ్వరరావు, అంజలి దేవి దర్శకత్వం: డి.యోగానంద్ నిర్మాత: ఎల్. వి.ప్రసాద్ విడుదల తేది: 21.06.1956
Songs List:
నీవే భారత స్త్రీలపాలిటి పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: శ్రీ శ్రీ గానం: పి. లీల నీవే భారత స్త్రీలపాలిటి
నిఖిల భువనపాలం పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: శ్రీ శ్రీ గానం: పి. లీల నిఖిల భువనపాలం నిత్య తేజో విశాలం సకల సుగుణ శీలం సచ్చిదానంద రామం జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం రోగవినాశకరం శ్రీరామం - భవ బంధములను బాపెడు రామం భక్తలోక పరిపాలక రామం - శరణు! శరణు! శ్రీ సీతారామం ఏకో దేవః కేశవోవా - ఏకో రూపం నిత్య సత్య ప్రదీపం వాతీతం రామ నామ స్వరూపం జనగణ మంగళదాయక రామం - రఘుపతి రాఘవ రాజారామం సర్వధర్మముల సారమె రామం సకల మతములకు సమతే రామం శాంతిలోని విశ్రాంతియె రామం శరణు! శరణు! శ్రీ సీతారామం పంచ భూతైక రూపం పావనం రామనామం ఔషధాతీత తేజం అమృతం రామనామం
నీమము విడి అజ్ఞానముచే పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: పి. లీల నీమము విడి అజ్ఞానముచే పలుబాధలు పడనేల? సోదరా! ప్రకృతి మాత లేదా? భానుకిరణముల ప్రభావమే ఈ ప్రపంచమోయన్నా వాటిలో ప్రాణ శక్తిమిన్న రోగముల ప్రారద్రోలునన్నా దేహమున కెంతో మేలన్నా మన్నూ, నీరూ,గాలియుండగా భయమింకేలనన్నా జగతికే ఆదిశక్తులన్నా _ అవే మన ప్రాణతుల్యమన్నా వ్యాధులిక రావని నమ్మన్నా దేహములకెంతో మేలన్నా మధురమైన ఫలజాతులనెపుడు మానక తినుమన్నా మనకదే చాల ముఖ్యమన్నా వీటిలో ఓ జీవము కలదన్నా రోగములు చేరవు నిజమన్నా దేహమున కెంతో మేలన్నా ఆవిరిలోనె పంచభూతములు ఆమరియున్నవన్నా ఆవిరికి శక్తి అమితమన్నా అదే మన చలనశక్తి యనా వ్యాధులిక రానే రావన్నా దేహమునకెంతో మేలన్నా
ఏనాడు కనలేదు పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: అనిశెట్టి గానం: రఘురాం పాణిగ్రహి, పి. సుశీల ఏనాడు కనలేదు
చల్లనిరాజా ఓ చందమామ పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: పి. లీల, పి. సుశీల, రఘునాధ పాణిగ్రాహి పల్లవి: చల్లనిరాజా ఓ చందమామ నీ కథలన్ని తెలిసాయి ఓ చందమామ.. నా చందమామ చరణం: 1 పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల నానేటి పూబంతివి నిను సేవించగా నను దయచూడవా ఓ వెన్నెల వన్నెల నా చందమామ చరణం: 2: నిను చూచిన మనసెంతో వికసించుగా తొలి కోరికలెన్నో చిగురించుగా ఆశలూరించునే చెలి కనిపించునే చిరునవ్వుల వెన్నెల కురిపించులే చరణం: 3 నను చూడవు పిలచిన మాట్లాడవు చిన్నదానను వదలను ప్రియురాలను నిన్నే కోరానురా నన్నే కరుణించరా ఈ వెన్నెల కన్నెతో విహరించరా
స్వర్గమన్న వేరే కలదా పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: అనిశెట్టి గానం: పి. లీల స్వర్గమన్న వేరే కలదా
ఓ సింగాలరి పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) ఓ సింగాలరి
అన్నా అన్నా విన్నావా పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: జిక్కి (పి.జి. కృష్ణవేణి) అన్నా అన్నా విన్నావా చిన్ని కృష్ణుడు వచ్చాడు చిన్నీ కృష్ణుడు వచ్చాడు నా వన్నెల చెలికాడొచ్చాడు కాళియ మడుగున దూకినవాడు ఆపద తొలిగి వచ్చాడు చల్లని చూపుల చూస్తాడు కన్నుల పండుగ చేస్తాడు గోకుల మందున గోవిందునితో గోపికనై విహరిస్తాను ముద్దుల మూర్తిని కంటాను మోహన మురళిని వింటాను బృందావనిలో నందకిశోరుని చెంతను నాట్యం చేస్తాను యమునా తీర విహారములో హాయిగ పరవశమవుతాను
చల్లని పున్నమి వెన్నెలలో నే పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: సుసర్ల దక్షిణా మూర్తి, పి. సుశీల చల్లని పున్నమి వెన్నెలలో నే
పలికిన బంగారు మాయవటే పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: వడ్డాది గానం: పి. సుశీల పలికిన బంగారు మాయవటే
గంప గయ్యాళి పాట సాహిత్యం
చిత్రం: ఇలవేల్పు (1956) సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం గంప గయ్యాళి
No comments
Post a Comment