Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Prema Lekhalu (1977)




చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
నటీనటులు: మురళీమహన్, జయసుధ, దీప, అనంత్ నాగ్, జగ్గయ్య
కథ: యద్దనపూడి చులోచనా రాణి 
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు 
నిర్మాత: డి.మధుసూధన రావు
విడుదల తేది: 09.09.1977



Songs List:



ఇది తీయని వెన్నెల రేయి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి. బాలు, పి.సుశీల

ఇది తీయని వెన్నెల రేయి
మది వెన్నెల కన్నా హాయి
నా ఊహల జాబిలి రేఖలు
కురిపించెను ప్రేమలేఖలూ
ఇది తీయని వెన్నెల రేయి 
మది వెన్నెల కన్నా హాయి

నడిరాతిరి వేళ నీ పిలుపు 
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నడిరాతిరి వేళ నీ పిలుపు 
గిలిగింతలతో నను ఉసిగొలుపు
నును చేతులతో నను పెనవేసి 
నా ఒడిలో వాలును నీ వలపు

నా మనసే కోవెల చేసితిని 
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నా మనసే కోవెల చేసితిని 
ఆ గుడిలో నిన్నే నిలిపితిని
నీ ఒంపులు తిరిగే అందాలు 
కనువిందులు చేసే శిల్పాలు

నీ పెదవులు చిలికే మధురిమలు 
అనురాగము పలికే సరిగమలు
నీ పెదవులు చిలికే మధురిమలు 
అనురాగము పలికే సరిగమలు
మన తనువులు కలిపే రాగాలు 
కలకాలం నిలిచే కావ్యాలు




ఈ రోజు మంచిరోజు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: పి.సుశీల, వాణీ జయరాం

ఈ రోజు మంచిరోజు




ఈనాటి విడరాని బంధం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: దాశరథి
గానం: పి.సుశీల, వి. రామకృష్ణ 

ఈనాటి విడరాని బంధం 





నీ అందం నీ పరువం పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: పి.సుశీల, యస్.పి. బాలు 

నీ అందం నీ పరువం 



విన్నానులే ఊహు హు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర 
గానం: పి.సుశీల, వి. రామకృష్ణ  

విన్నానులే ఊహు హు పొంచి విన్నానులే 



ఆ కాలపు బొమ్మను కాను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలేఖలు (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: కొసరాజు 
గానం: పి.సుశీల

ఆ కాలపు బొమ్మను కాను 


No comments

Most Recent

Default