చిత్రం: జగన్నాటకం (2022) సంగీతం: వి.కిరణ్ కుమార నటీనటులు: పార్వతీశం, కుమారస్వామి, స్వాతి మండల్, అప్రిత లోహి , శ్రీను పెనుమూడి , ప్రసన్న పుష్పమాల దర్శకత్వం: రాజ్ అల్తాడ నిర్మాత: YVKS క్రియేషన్స్ విడుదల తేది: 2022
Songs List:
ముడివేసేశావే పాట సాహిత్యం
చిత్రం: జగన్నాటకం (2022) సంగీతం: వి.కిరణ్ కుమార సాహిత్యం: హరిబాబు కర్రి గానం: తేజు .ఆర్ ముడివేసేశావే మెడలోని తాళి వయసాడుకోలేని ఆటలో ఎద పరుగాపేవే కధ కదిలేసాకే మది గది మూసెయ్యాలే తనలో లేని… తలపే తేని పనిలో పారే నీరే బిడియం నేడే బదులైపోయే విషయం నీలో చేరే నీలోనే ప్రాణాల పరుగే మొదలాయే చితి దాకా చెదిరేనా ప్రేమే పడినే నీ రూపం ఒడిలోనే భారాలే పోయేలా గతమే తననే వెతికేమని నీతో నిమిషం నిమిషం తెలిపే వెతికే కనులే బతికేదాకా
నా ఊరు పెద్దాపుర పాట సాహిత్యం
చిత్రం: జగన్నాటకం (2022) సంగీతం: వి.కిరణ్ కుమార సాహిత్యం: కె.శేఖర్ గానం: గీతామాధురి ఈ గోదావరి జిల్లాల్లో ఏడ జాతర జరిగినా మీ కుర్రాళ్లని కిర్రెక్కించే ఖిలాడిని నేనేగా సర్లేగాని నీ ఊరేంది నీ పేరేంది అసలు నీ కదేందే నా ఊరు పెద్దాపురం నాకెవ్వరు లేరాధారం నా ఒంటికుందోసారం నేనెవ్వరికందని దూరం పట్టి మంచము వేసుంచా పాలు పళ్ళు పెట్టుంచా పట్టి మంచము వేసుంచా పాలు పళ్ళు పెట్టుంచా నా యవ్వారాలు ఎరువిస్తాను రారా నువ్వొక్కసారి నువ్వొక్కసారి నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నువ్వొక్కసారి నువ్వొక్కసారి నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నా ఊరు పెద్దాపురం నాకెవ్వరు లేరాధారం నా ఒంటికుందోసారం నేనెవ్వరికందని దూరం నా కన్నవారు ఎపుడో ముసలోడికి కట్టేశారు నను కట్టుకున్నవాడు అందరిలో వదిలేసాడు పాలకొల్లులో పక్కేసా పర్మనెంటుగా వచ్చేసా పాలకొల్లులో పక్కేసా నే పర్మనెంటుగా వచ్చేసా నా పరువాలన్ని పంచిస్తాను రారా నువ్వొక్కసారి నువ్వొక్కసారి నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నా ఊరు పెద్దాపురం నాకెవ్వరు లేరాధారం నా ఒంటికుందోసారం నేనెవ్వరికందని దూరం పుట్టుకతోనే నేను గోదారికి ముద్దయ్యాను మా గల్లీ కుర్రవాళ్ళు నన్ను లిల్లీపువ్వంటారు ఆ చాటుకొస్తే నా చోటు నీ మాటమీదే నా రేటు ఆ చాటుకొస్తే నా చోటు నీ మాటమీదే నా రేటు ఆ స్వర్గాలన్నీ చూపిస్తాను రారా నువ్వొక్కసారి నువ్వొక్కసారి నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి నువ్వొక్కసారి వచ్చి వదిలించుకోరా పిచ్చి నువ్వొక్కసారి వచ్చి వదిలించరా నా పిచ్చి పెద్దాపురం పాప నీకెందుకంత కాక నేపెట్టిస్తా కేక అంతా అయినాక నువ్వనకే ఛీ పోక ఆ ఆ ఆఆ హే రాయే ఇక
మనిషీ మనిషీ పాట సాహిత్యం
చిత్రం: జగన్నాటకం (2022) సంగీతం: వి.కిరణ్ కుమార సాహిత్యం: రాంబాబు గోసాల గానం: హేమచంద్ర మనిషీ మనిషీ
No comments
Post a Comment