చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: వేటూరి, అనంత శ్రీరామ్, రామజోగయ్య శాస్త్రి, బండారు దానయ్య, గోసాల రాంబాబు (పరిచయం) నటీనటులు: ఉదయ్ కిరణ్, నేహా జుల్క దర్శకత్వం: ఇ. సత్తిబాబు నిర్మాత: శ్రీధర్ లగడపాటి విడుదల తేది: 01.11.2007
Songs List:
తెలుసా చెలి పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: నవీన్, గంగ తెలుసా చెలి
సూర్యుడే సరే అన్నాడే పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: బండారు దానయ్య గానం: చిత్ర, రమణ గోగుల, శ్రీ కృష్ణ సూర్యుడే సరే అన్నాడే
నీలాల నీ కళ్ళు పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: అనంత శ్రీరామ్ గానం: శ్రీ కృష్ణ, సునీత నీలాల నీ కళ్ళు
మన్మధ పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: గోసాల రాంబాబు (పరిచయం) గానం: కల్ఫన, విజయలక్ష్మీ మన్మధ
హే హేండ్సమ్ పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: రమణ గోగుల, కల్ఫన హే హేండ్సమ్
మల్లె చెండా పాట సాహిత్యం
చిత్రం: వియ్యలవారి కయ్యలు (2007) సంగీతం: రమణ గోగుల సాహిత్యం: వేటూరి గానం:ఆర్.పి.పట్నాయక్, గంగ మల్లె చెండా
2007
,
E. Sattibabu
,
Neha Jhulka
,
Ramana Gogula
,
Sridhar Lagadapati
,
Uday Kiran
,
Viyyalavari Kayyalu
Viyyalavari Kayyalu (2007)
Palli Balakrishna
Wednesday, February 13, 2019
చిత్రం: కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని (2015)
సంగీతం: హరి
సాహిత్యం:
గానం: హరిచరన్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: ఆర్. చంద్రు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 19.06.2015
విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై
గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే
మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే
రాదే రాదే రాదే రాదే
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే..
రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే
పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే..
అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని
వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే
పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన
మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా
రాదే రాదే రాదే రాదే
జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై
నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే
దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ
నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ
సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా
సంగీతం: హరి
సాహిత్యం:
గానం: హరిచరన్
నటీనటులు: సుదీర్ బాబు, నందిత
దర్శకత్వం: ఆర్. చంద్రు
నిర్మాత: శ్రీధర్ లగడపాటి
విడుదల తేది: 19.06.2015
విడిచే సమయమెదురై అది పిలిచెనే వ్యధయై
గడచిన కాలమే ఇలా నిధురై కలగమారే
మరిచే వీలులేదే మరలా తిరిగి రాదే
రాదే రాదే రాదే రాదే
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనిల్లా
గడచిన కాలమిల్లా తిరిగిరాదు ఎల్లా
కనులలోన ఇల్లా చెమ్మగిల్లెనే..
రాదే రాదే రాదే రాదే రాదే రాదే రాదే
పరిచయమైన తొలి రోజులు విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు ఎన్నో సాధించే..
అపురూపమైన ఈ విలువని నేటితో ఇక సెలవని
వదిలేదంటు మరి లేదని చేయి చేయి కలిపే
పేరు నీ కీర్తిని సాధించిన లక్ష్యాలు ఎన్నో చేధించిన
మరల తిరిగి ఆ రోజులు నీ ముంగిటే నిలుచునా
రాదే రాదే రాదే రాదే
జాబిలి లేని ఆ నింగినై తీరంలేని ఓ సాగరమై
నాలో ఆశలే కెరటమై నన్నే తరుముతుంటే
దూరం స్నేహమై నిలవనీ స్నేహం బంధమై ఎదగనీ
నాలో ఉన్న ఈ ప్రేమనీ నిన్నే చేరుకోనీ
సంద్రపు లోతులే తెలిసినా ముత్యపు సంపదే దొరకునా మరల తిరిగి ఆ రోజులే నీ ముంగిటే నిలుచునా
2015
,
Hari
,
Krishnamma Kalipindi Iddarini
,
Nandita Raj
,
R. Chandru
,
Sridhar Lagadapati
,
Sudheer Babu
Krishnamma Kalipindi Iddarini (2015)
Palli Balakrishna
Thursday, March 22, 2018
చిత్రం: నా పేరు సూర్య (2018) సంగీతం: విశాల్ - శేఖర్ నటీనటులు: అల్లు అర్జున్, అనుఇమాన్యుయేల్ , అర్జున్ సార్జా కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వక్కంతం వంశీ నిర్మాతలు: శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాసు, కె.నాగబాబు సినిమాటోగ్రఫీ: రాజీవ్ రవి ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు బ్యానర్: రామలక్ష్మి సినీ క్రియేషన్స్ విడుదల తేది: 27.04.2018
Songs List:
ఓ సైనిక పాట సాహిత్యం
చిత్రం: నా పేరు సూర్య (2018) సంగీతం: విశాల్ - శేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: విశాల్ దద్లాని సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటినిండుగా నిదురపోదురా నిదురపోదురా నిలువెత్తున నిప్పు కంచివై నువ్వుంటేనే జాతి భావుటా ఎగురుతుందిరా పైకెగురుతుందిరా ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా సెలవే లేని సేవక ఓ సైనిక పనిలో పరుగే తీరిక ఓ సైనిక ప్రాణం అంత తేలిక ఓ సైనిక పోరాటం నీకో వేడుక ఓ సైనిక దేహంతో వెలిపోదే కథ దేశంలా మిగులుతుందిగా సమరం ఒడిలో నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్పూర్తి సంతకం పస్తులు లెక్కపెట్టవే ఓ సైనిక పుస్తెలు లక్ష్యపెట్టవే ఓ సైనిక గస్తీ దుస్తులు సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగువగు ధీరుడివని బలమగు భక్తుడనే వేలెత్తి ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మింది ఇల్లే ఇండియా దిల్లే ఇండియా నీ తల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొడకా నువ్వో మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బ్రతుకే వందేమాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్నాం అందరం ఓ సైనిక
i am lover also fighter also పాట సాహిత్యం
చిత్రం: నా పేరు సూర్య (2018) సంగీతం: విశాల్ - శేఖర్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శేఖర్ రవ్జియాని అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే అట్ట సూడకే కొట్టినట్టుగా అట్ట సూడకే చిట్టి గుండెకే ఊరికూరికే సొట్ట పెట్టకే గురిపెడుతూ చూపులతోనా నువు పేల్చకె బొమ్మ తుపాకీ సరిహద్దులు తెంచుకురానా నే నీ జిందగీలోకీ i am lover also fighter also i am lover also fighter also lover also fighter also నొ సెప్పి కూర్చున్న నీ హార్టు బుక్కు పై love story మల్లి రాసె writer also i am lover also fighter also ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చూశావని నాలోని ప్రేమికున్ని పూర్తిగా ఏం చేశావని వేలెత్తి చూపుతావు సూటిగా చలో చలో చలో చెరో సగం తప్పుగా మరో కతై కలుద్దామ కొత్తగా flash back బొమ్మని గుర్తుకే తెచ్చుకో patchup అవదానికెంత చాన్సో i am lover also fighter also ఆ ఇను ఇనవే హేయ్ హేయ్ మాట వినవే మంచి పిల్లవే సిన్న గొడవే హేయ్ హేయ్ సన్న గొడవే సల్ల బడవే బెదిరింపులు తెగదెంపులుగా ఎల్లిపోకే break up లోకీ గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకీ i am lover also fighter also i am lover also fighter also lover also fighter also సీకట్లొ దాక్కున్న నీలోని ప్రేమని పట్టుబట్టి బయటపెట్టె lighter also i am lover also fighter
బ్యూటిఫుల్ లవ్ పాట సాహిత్యం
చిత్రం: నాపేరు సూర్య (2018) సంగీతం: విశాల్ శేఖర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అర్మాన్ మలిక్, చైత్ర అంబడిపూడి పెదవులు దాటని పదం పదంలో కనులలొ దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా తెగి తెగి పలికె స్వరం స్వరంలో తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా నాలానే నువ్వూ ఉన్నావా మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ ఏమైంది ఇంతలో నా గుండె లోతులో ఎన్నడూ లేనిదీ కలవరం కనుబొమ్మ విల్లుతో విసిరావొ ఏమిటో సూటిగా నాటగా సుమశరం తగిలిన తీయనైన గాయం పలికిన హాయి కూని రాగం చిలిపిగ ప్రాయమా మేలుకో అన్నదొ ఏం జరగనుందో ఏమో ఈపైనా మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లవ్ నిగనిగలాడెను కణం కణం నీ ఊపిరి తాకిన క్షణం క్షణంలో నా తలపె వలపై మెరిసేలా వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం ప్రతి మలుపూ గెలుపై పిలిచేలా బావుంది నీతో ఈ ప్రయాణం మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ మన కథ బ్యూటిఫుల్ లవ్ పద పద ఫైండ్ ద మీనింగ్ లివ్ ద ఫీలింగ్ ఆఫ్ బ్యూటిఫుల్ లవ్
మాయ మాయ పాట సాహిత్యం
మాయ మాయ
ఎన్నియల్లో ఎన్నియల్లో పాట సాహిత్యం
ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్ని నాళ్ళకి
ఇరగ ఇరగ పాట సాహిత్యం
ఇరగ ఇరగ
2018
,
Allu Arjun
,
Anu Emmanuel
,
Bunny Vasu
,
Naa Peru Surya
,
Nagendra Babu (As a Producer)
,
Sireesha Lagadapati
,
Sridhar Lagadapati
,
Vakkantham Vamsi
Naa Peru Surya (2018)
Palli Balakrishna
Wednesday, January 31, 2018
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ నటీనటులు: ఆర్యన్ రాజేష్ , దీపిక దర్శకత్వం: ఇ. వి.వి.సత్యన్నారాయణ నిర్మాత: లగడపాటి శ్రీధర్ విడుదల తేది: 21.01.2005
Songs List:
బంగాళాఖాతం పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సురేంద్ర కృష్ణ గానం: కె. కె. బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వయ్యారి వాటం పొంగే జలపాతం ప్రతిఅందం నాకే సొంతం కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం చిలిపి చిలక వయసు కనుక ఇవ్వనా కానుకా వలపు చిలికి పెదవి కొరికి చూపనా వేడుకా తనువుతో తనువు తలబడి తాకగా హాయి రాబడి నమ్మితే చూపుతా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వలపు పనికి పిలవకున్నా వేచివుంటానుగా సొగసు ఉనికి తెలపకున్నా తెలుసుకున్నానుగా నిప్పుకి తప్పు అంటదే యవ్వనం నిప్పులాంటిదే అందుకే అందుమా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం వయ్యారి వాటం పొంగే జలపాతం ప్రతిఅందం నాకే సొంతం కోరికే నెరవేరగ గురిచూసి వలపు నిధికి వలను వేసేయ్నా బంగాళాఖాతం శృంగార ద్వీపం రతీ తీరం భలే ఇష్టం
తక తక తయ్యా పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: వరికుప్పల యాదగిరి గానం: కార్తిక్, ఉష తక తక తయ్యా
బంతిలాంటి భామ పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: సురేష్ కృష్ణ గానం: టిప్పు, పాప్ షాలిని బంతిలాంటి భామ
కల కాదుగా పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: బండారు దానయ్య గానం: కార్తిక్, సాధన సర్గమ్ కల కాదుగా
అమ్మో వాడెవడో గాని పాట సాహిత్యం
చిత్రం: ఎవడిగోల వాడిది (2005) సంగీతం: కమలాకర్ సాహిత్యం: శ్రీహరి జగన్నాథ్ గానం: మల్గాడి శుభ, టిప్పు అమ్మో వాడెవడో గాని కమ్మలెడతనన్నడే
2005
,
Abhinayashree
,
Aryan Rajesh
,
Deepika
,
E. V. V. Satyanarayana
,
Evadi Gola Vaadidhi
,
Kamalakar
,
Sridhar Lagadapati
Evadi Gola Vaadidhi (2005)
Palli Balakrishna
Saturday, October 21, 2017
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ నటీనటులు: రాఘవ లారెన్స్, ప్రభుదేవా, ఛార్మి, కమిలిని ముఖర్జీ దర్శకత్వం: రాఘవ లారెన్స్ నిర్మాత: లగడపాటి శిరీష శ్రీధర్ విడుదల తేది: 12.01.2006
Songs List:
స్టైల్ స్టైల్ పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: మధు గానం: రవివర్మ స్టైల్ స్టైల్
ఎదలో ఏదో పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వా గానం: కార్తీక్ ఎదలో ఏదో
రాక్ & రోల్ పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: విశ్వా గానం: కె.కె. రాక్ & రోల్
తడవ తడవకు పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: కార్తిక్, మహలక్ష్మి అయ్యర్ తడవ తడవకు
చిరు చెయ్యేస్తే పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: మధు గానం: మనో చిరు చెయ్యేస్తే
మెరుపై సాగరా పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: కార్తిక్ మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందినా ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలుదిక్కులు నవ్వుతు ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కలనే ఇల దించే నీ శక్తి ని యుక్తి గ చూపెయ్ నటరాజై నువు రాజెయ్ నీ గెలుపే నీలో మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధం గా మారి కొండలే డీకొట్టరా అది ఎంత కష్టమైనా ఆశయాల పీఠం నువు అందుకున్న నాడు నిండుగా మురిసేనురా మీ అమ్మ ఎక్కడున్నా చేయూతే ఇస్తుంటే ఓ స్నేహబంధం చరితల్లే మారాలి నువ్వెళ్ళు మార్గం నీ ప్రతిభే చూపించే ఆ రోజు కోసం ప్రతి అడుగు కావాలి నీ వెనుక సైన్యం లేరా అడుగెయ్ రా ఆ శిఖరం చేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా కింద పడుతు ఉన్నా పైపైకి పరుగు తీసి అలలతో పోటి పడి చేరాలి కలల కడలి పందెమేది ఐనా నీ పట్టుదలను చూసి ఒంటరై వణకాలిరా ఆ ఓటమైనా హడలి అందరికి చేతుల్లో ఉంటుంది గీతా నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మ రాత నీ కాలు అడుగులతో కాలాన్ని ఆపి లోకాలే పొగిడేలా చూపించు ఘనత లేరా చిందెయ్ రా విజయం నీదేరా మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా
రారా రారా రమ్మంటున్నా పాట సాహిత్యం
చిత్రం: స్టైల్ (2006) సంగీతం: మణిశర్మ సాహిత్యం: చిన్ని చరణ్ గానం: శంకర్ మహదేవన్ రారా రారా రమ్మంటున్నా
2006
,
Charmy Kaur
,
Chiranjeevi
,
Kamalinee Mukherjee
,
Mani Sharma
,
Nagarjuna Akkineni
,
Prabhu Deva
,
Raghava Lawrence
,
Raja Abel
,
Sridhar Lagadapati
,
Style
Style (2006)
Palli Balakrishna
Saturday, July 22, 2017