Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Joshua Sridhar"
Keratam (2011)



చిత్రం: కెరటం (2011)
సంగీతం: జాషువా శ్రీధర్ 
నటీనటులు: సిద్దార్థ్ రాజ్ కుమార్, ఐశ్వర్యా దేవన్, రకుల్ ప్రీత్ సింగ్ 
దర్శకత్వం: గౌతం పట్నాయక్ 
నిర్మాత: యస్.వి.బాబు 
విడుదల తేది: 26.08.2011

(సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరో ప్రబాస్ కి తమ్ముడు. సిద్దార్థ్ రాజ్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరూ తొలి పరిచయం) 



Songs List:

Palli Balakrishna Thursday, September 15, 2022
Game (2006)


చిత్రం: గేమ్ (2006)
సంగీతం: జాషువా శ్రీధర్
నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, శోభన, పార్వతి మెల్టన్, శ్రేయా శరన్
దర్శకత్వం: రామ్ ప్రసాద్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 05.08.2006

Palli Balakrishna Tuesday, February 19, 2019
Danger (2005)



చిత్రం: పార్టీ (2005)
సంగీతం: జాషువా శ్రీధర్
నటీనటులు: అల్లరి నరేష్ , సాయిరామ్ శంకర్, అభిషేక్, స్వాతి రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ
నిర్మాత: సుంకర మధుమురళి
విడుదల తేది: 29.10.2005


Palli Balakrishna Friday, February 15, 2019
Sega (2011)



చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
నటీనటులు: నాని,  నిత్య మీనన్, బిందుమాధవి, కార్తిక్ కుమార్
దర్శకత్వం: అంజన
నిర్మాత: అశోక్ వల్లభనేని
విడుదల తేది: 29.07.2011



Songs List:



ఒక దేవత పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: క్లింటన్ సిరిజో, బెన్నీ దయాళ్ 

ఒక దేవత 



వర్షం ముందుగా పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: సునీత , సుజానే

వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ
మనసున మురిసెనే
ఇది మరి ప్రణయమా ప్రళయమా
హృదయం ముందుగా నా ఈ సంఘర్షణ
నన్నే మరిచేనే ఇది బాదో ఏదో
కునుకేమో దరికి రాదు
ఒణుకేమో ఒదిలిపోదు
ఏ వింత పరుగు నాతోనా
పయనం మాత్రం పూర్తవదు

నా చెంత నువ్వు వుంటే కలముకి విలువ లేదు
నువ్వు దూరం అయిపోతుంటే
విషమనిపించెను ఈ నిమిషం

పసి వయసులో నాటిన విత్తులూ
మన కన్నా పెరిగెను ఎత్తులూ
విరబూసెను పూవులు ఇప్పుడు
కోసిందెవరు అప్పటికప్పుడు
నువ్వు తోడై వున్నప్పుడు
పలకరించే దారులు అన్నీ
దారులు తప్పుతున్నవే


నా కన్నులు కలలకు కొలనులు
కన్నీళ్ళతో జారెను ఎందుకు
నా సంధ్యలు చల్లని గాలులు
సుడిగాలిగా మారెను ఎందుకో
ఇన్నినాళ్ళు ఉన్న స్వర్గం
నరకం లాగే మారేనే
ఈ చిత్ర వధ నీకు వున్నదా




మెరుపును పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: కేదారనాథ్ పరిమి 
గానం: బెన్నీ దయాళ్, విజయనారారిన్ 

మెరుపును 





పాదం విడిచి పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: కార్తిక్

పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం
హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
బ్రతికే ఈ క్షణమే...

పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం

హో.. పయనం ఈ పయనం ఏ నయనం చూపించని వైనం
నిమిషం ఈ నిమిషం నూరేళ్ళకు ప్రాణం
మనతో పరిగెడుతూ తొలి కిరణం ఓడిందీ తరుణం
మనలో ఈ త్వరళం కాలానికి మరణం
మన రెక్కల బలమెంతో చుక్కలకే చూపగలం
మన శృతిలో తేనె గుణం ఆ చేదులో తెప్పించగలం
మన పరుగుల ఒరవడితో దూరాలను తరమగలం
తీరాలను మారగలం
హో.. అన్నీ నిర్లక్ష్యం హో.. సేయటం మన లక్ష్యం
హో.. మన ఉనికే సాక్ష్యం హో.. ఇది మారదులే
మనసంతా మనసంతా సంతోషం సహజం లే
మనకుండవు విభజనలే మన జట్టో త్రిభుజములే
హో.. హృదయంలో ఆనందాలకు ఉదయాలన్నీ ఉప్పొంగే
మనతోటి చెలిమే చేసి మధురం మురిసెలే
కడతేరని కమ్మని బంధం మన కౌగిలినే కోరిందే
బ్రతికే ఈ క్షణమే...

పాదం విడిచి ఎటు పోయెను భువనం
ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం
నింగి నేలపై లేకుండా మనమెక్కడున్నాం
కనుల వెంట పడుతున్నాయి కలలే
మనసు ముంచి వెళుతున్నాయి అలలే
వయసు పొంచి వేస్తుంటే వలలో పడుతున్నాం




రాణి పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: శ్రీ మణి
గానం: అపూర్వా శ్రీధర్ 

రాణి 




సెగ పాట సాహిత్యం

 
చిత్రం: సెగ (2011)
సంగీతం: జోష్వా శ్రీధర్
సాహిత్యం: కేదారనాథ్ పరిమి
గానం: జోష్వా శ్రీధర్

సెగ

Palli Balakrishna Wednesday, October 4, 2017
Premisthe (2005)




చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం: జోష్వా శ్రీధర్
నటీనటులు: భరత్, సంధ్యా
దర్శకత్వం: బాలాజీ శక్తివేల్
నిర్మాత: సురేష్ కొండేటి
విడుదల తేది: 12.10.2005



Songs List:



మూల సందు పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్, టిప్పు, శ్రీవర్ధిని

మూల సందు 



తందనాన డప్పులతో పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: పాప్ శాలిని, మాలతీ శర్మ , శ్రీవర్ధిని

తందనాన డప్పులతో 



ఇతడే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: సునీత సారధి

ఇతడే 




మట్టిలాంటి నన్ను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: హరిచరన్, హరిణి సుధాకర్

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టుతేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
 
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి
పట్టు తేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే
చెరగని గురుతైపోదా
ఎద చేరి ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా

ఏ దూర తీరాలు నా పయనమయినా
నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా
నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై
అల్లుకుంటే ప్రేమే కదా
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి
శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి
పట్టు తేనె కోరిందెవరో




పువ్వు నచ్చెను పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్, టిప్పు, పాప్ షాలిని

పువ్వు నచ్చెను 




జన్మ నీదేలే పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
గానం: హరిచరణ్

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా... ప్రణయమా... 
కుమలకే... ప్రాణమా...
అడుగు నీతోనే

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే
జతను విడిచావో చితికి పోతానే

కన్నుల బాధను కన్నుల నీరే తెలుపును
వలచిన హృదయము తెలపదులే
గడ్డిలో పిచ్చిగ పూసిన పువ్వులే 
ఎన్నడు దేవత పూజకు నోచవులే
మెరుపుల్లో తీగల మీద 
మైనా కడుతుందా గూడు
మన ప్రేమకు ఓటమి రానే రాదు
ప్రతి నదికి మలుపులు తధ్యం 
బ్రతుకుల్లో బాధలు నిత్యం
ఎద గాయం మాన్పును కాలం
సిరివెన్నెల మాత్రం నమ్మి 
చిగురాకులు బ్రతుకవు కాదా
మిణుగురులే వడి కిరణం

తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు 
గూడుగ నే ఉన్నా
గుండెపై నీవుగ వాలిన ప్రేమలో 
ఎదురుగ పిడుగులే పడినను విడువనులే
స్నానానికి వేణ్ణిలవుతా 
అవి కాచే మంటనవుతా
హ్రుదయంలో నిన్నే నిలిపాలే
నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా
కలలోనే గస్తీ కాస్తాలే...
నేనంటే నేనే కాదు నువు లేక నేనేలేను
నీ కంటి రెప్పల్లే ఉంటా

జన్మ నీదేలే మరుజన్మ నీకేలే 
జతను విడిచావో చితికి పోతానే
ప్రియతమా... ప్రణయమా... 
కుమలకే... ప్రాణమా...

అడుగు నీతోనే అడుగు నీతోనే 
అడుగు నీతోనే అడుగు నీతోనే




గిర గిర పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమిస్తే (2005)
సంగీతం:  జోష్వా శ్రీధర్
సాహిత్యం: వేటూరి
గానం: కార్తీక్,  పాప్ షాలిని

గిర గిర 

Palli Balakrishna Sunday, July 16, 2017

Most Recent

Default