చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల నటీనటులు: మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది దర్శకత్వం: విజయ్ కనకమేడల నిర్మాత: కె. కె. రాధామోహన్ విడుదల తేది: 30.05.2025
Songs List:
ఓ వెన్నెలా పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: తిరుపతి జావన గానం: అనురాగ్ కులకర్ణి, యామిని గంటసాల అరె గుండెలోన చప్పుడే లవ్వు గంట కొట్టెరో హే నేలపైన అడుగులే కొత్త స్టెప్పులేసేరో అరెరెరే నీలిరంగు నింగిలోన గువ్వల గుంపు ఎగిరినట్టు ఊహలన్ని ఒక్కసారి రెక్కలిప్పెరో ఎహె గాలిలోన దూది లాగా తేలి తేలి పోయినట్టు గాలి ఏదో సోకినట్టు గోలగుందిరో ఓ వెన్నెలా నీ మాయిలా నా పైనిలా చల్లి పోకలా ఓ వెన్నెలా నా రాణిలా నూరేళ్లిలా ఉండిపో ఇలా ఓ ఓ ఓ ఒసేయ్ అందాల చిట్టి ఓహో కాలికున్న మువ్వల పట్టి ఆహా మనసునే బాగా చుట్టి లంగరేసి లాగేస్తున్నావే కళ్లకే కాటుక చుట్టి ఓహో కాలరే గట్టిగా పట్టి ఆహా మెల్లగా మత్తులో నెట్టి నన్నే ఇలా ముంచేత్తున్నావే ఓయ్ మాటల మారి నీ పక్కన చేరి నా దిక్కులు మారి కొత్తగా అయిపోయా నువ్వంటే నాకు ఎంతో నచ్చి చెప్పలేనంత ఎక్కింది పిచ్చి తాళి తీసుకొని కట్టెయ్ వచ్చి నీ కోసమే పుట్టానురో హ హ ఓ వెన్నెలా ఈ హయిలా నా పైనిలా చల్ల గాలిలా ఓ వెన్నెలా నీ రాణిలా నూరేళ్లిలా ఉండనా ఇలా ఒసేయ్ వెన్నెల ఓయ్ అరెరెరే యహే ఉండిపో ఇలా ఉండనా ఇలా
డుమ్ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: భాస్కరభట్ల గానం: రేవంత్, సాహితి చాగంటి, సౌజన్య భాగవతుల డుమ్ డుమారే.. దుమ్ము రేగి పోవాలిలే
గిచ్చమాకు పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: ధనుంజయ్ సీపాన, సౌజన్య భాగవతుల గిచ్చమాకు
Theme of Varada పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: పూర్ణాచారి గానం: ప్రుద్వి చంద్ర Theme of Varada
Bhairavam Theme పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: చైతన్య ప్రసాద్ గానం: శంకర్ మహదేవన్ భం భం భం శివ బ్రూస్థలి జననం భౌ భౌ భౌకృత భీకర నినధం ధిం ధిం ధింపద భీషణ చలనం ఢం ఢం ఢంమృత ఢమరుక రణనం ప్రళయ ప్రాభవా శివ తేజోద్భవా అరి గర్వాపః రిపు సంహారక పాప వినాశక సాక్షాత్ సాంబశివా భైరవం అగ్నిఫాలం భైరవం దీర్ఘరసనం భైరవం క్షాత్రతేజం భైరవం రణబీషణం గం గం గర్విత దుర్జన దమనం ధం ధం దర్పిత కంట విదలనం టం టం ఆర్బట కరాల ధంష్ట్రం ధిగ్ ధిగ్ ధిగ్ భిత్ ధీర్ఘ నిశ్వసనం విచలద్వీక్షణా రణ రక్తేక్షణా శ్రితజన రక్షక బలరిపు భక్షణ షిత షిత నకముఖ ఉద్యత్ మృత్యుమఖా భైరవం వికృత వదనం భైరవం శత్రు నిధనం భైరవం భీమ రూపం భైరవం భయ కారకం ఆ ఆ ఆ ఆ ఆ ఆ
Theme of Gajapathi పాట సాహిత్యం
చిత్రం: భైరవం (2025) సంగీతం: శ్రీ చరణ్ పాకాల సాహిత్యం: పూర్ణా చారి గానం: శ్రీ చరణ్ పాకాల, క్రాంతి కిరణ్ Theme of Gajapathi

No comments
Post a Comment