చిత్రం: వెంకీ మామ (2019) సంగీతం: ఎస్. తమన్ నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, రాశిఖన్న, పాయల్ రాజ్పుత్ దర్శకత్వం: కె. ఎస్. రవీంద్ర నిర్మాతలు: డి. సురేష్ బాబు, టీ. జి. విశ్వప్రసాద్ విడుదల తేది: 13.12.2019
Songs List:
వెంకీ మామ పాట సాహిత్యం
చిత్రం: వెంకీ మామ (2019) సంగీతం: ఎస్. తమన్ సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి గానం: శ్రీకృష్ణ , మోహన భోగరాజు వెంకీ మామ
ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో పాట సాహిత్యం
చిత్రం: వెంకీ మామ (2019) సంగీతం: ఎస్. తమన్ సాహిత్యం: శ్రీమణి గానం: పృద్వి చంద్ర, ఎస్. తమన్ ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి, అలలు జల్లుతోందిరో ఏదారికో ఏతీరుకో ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో ఈఎంకి మామ గుండె పెంకులెగరగొట్టె టీచరమ్మా ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మా హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో హియర్ వి గో హీ ఈజ్ ద బ్రాండ్ న్యూవెంకి మామ వాటె చేంజ్ మామ హే భామా మామ భామ మామ హే మీసకట్టు చూడు చీరకట్టు తోటి సిగ్గే పడుతూ స్నేహమేదొ చేసే పైరగట్టు చూడు పిల్లగాలి తోటీ ఉల్లాసంగా కబురులాడెనే వానజల్లు వేళ గొడుగు కిందచోటు కూడా ఒక్కో అడుగూ తగ్గిపోతు ఉంటే మండు వేస వేళ వెన్నెలంటి ఊసు వింటు ఉల్లాసాలే పెరిగిపోయెనే హే ఎడారిలో గోదారిలా కుడికాలు పెట్టి అలలు జల్లుతోందిరో హే ఏదారికో ఏతీరుకో ఈ కొంటె అల్లరెళ్ళి ఆగుతుందిరో ఈఎంకి మామ గుండె పెంకులెగరగొట్టె టీచరమ్మా ఈ పెంకి మామ మంకు పట్టు సంగతేంటో చూడవమ్మా హే ఎన్నాళ్ళకో ఎన్నేళ్ళకో ఒంటికాయ సొంటికొమ్ము సెంటు కొట్టెరో ఏ ఊహలు లేని గుండెలో కొత్త కలల విత్తనాలు మొలకలేసెరో... మొలకలేసెరో...
కోకో కోలా పెప్సీ పాట సాహిత్యం
చిత్రం: వెంకీ మామ (2019) సంగీతం: ఎస్. తమన్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: సింహ, రమ్యా బెహ్రా, అదితి భావరాజు, హనుమాన్ కోకో కోలా పెప్సీ
నువ్వు నేను పాట సాహిత్యం
చిత్రం: వెంకీ మామ (2019) సంగీతం: ఎస్. తమన్ సాహిత్యం: శ్రీమణి గానం: అనురాగ్ కులకర్ణి, నందిత నువ్వు నేను
2019
,
D.Suresh Babu
,
K.S.Ravindra (Bobby)
,
Naga Chaitanya
,
Payal Rajput
,
Rashi Khanna
,
S. S.Thaman
,
Venkatesh
,
Venky Mama
Venky Mama (2019)
Palli Balakrishna
Tuesday, October 15, 2019