చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా నటీనటులు: హరీష్, రోజా, సురేష్, యమున దర్శకత్వం: కె. సదాశివ రావు నిర్మాత: డి. రామానాయుడు విడుదల తేది: 1992
Songs List:
ఆడదై పుట్టి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు ఆడదై పుట్టి
జీలకర్ర లో ఉంది పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: చిత్ర, మనో జీలకర్ర లో ఉంది
జమకు జమకు జుం (కొంపెక్కి కూసింది నా కోడి) పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర జమకు జమకు జుం
నీలో అల గోదారి పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా నవ్వింది నా తోడుగా నీలో తొలి అందాల తోటలే ఆత్రేయ పాటలా ఉన్నాయి నా నీడగా వలపుల పులకింతే తెలుగుకు గిలిగింత ఎదలే పలికే వేళా వగలొలికె నీ పేరు వయ్యారమా నడిచిన శృంగారమ అందాలు చూశానే అలల నడుమ నీ పేరు సంగీతమా వలచిన సాయంత్రమా ఏ రాగమైనా నీ మనసు మహిమ నీ హంస నాదమే నా సూర్య వేదమై నీ ప్రేమ రాగమే నా రామ కీర్తనై నీ రూపమే ఒక ఆలాపనై.. ఆలోచనే ప్రియ ఆరాధనై..నీలో.. నీలో అల గోదారి ఎన్నెల నండూరి ఎంకిలా నవ్వింది నా తోడుగా హహ మలి సందెలలో పొంచీ ఉన్నా చలి విందులకే వేచీ ఉన్నా బిడియాల బుగ్గెరుపూ పరువాల పొద్దెరుపూ కడియాల కాలెరుపూ కలహాల కన్నెరుపూ నా గుండె ఏ తాళమో తెలియని ఉల్లాసమే ఉప్పొంగి పోయే నీ తపన వలన నా గొంతు ఏ రాగమో అడిగెను నీ తాళమే ఉర్రూతలూగే నీ మనసుతోనే ఏ పొన్న పూసినా నీ నవ్వులేననీ ఏ వెన్నదోచినా నీ వన్నెలేననీ ఉన్నాయిలే కలలా ఆశలే తెల్లారినా ఇక నీ ధ్యాసలే.. నీలో..
ఓసి దానిమ్మ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి ఓసి దానిమ్మ
యమ నాజూకు పిలగాడ పాట సాహిత్యం
చిత్రం: ప్రేమ విజేత (1992) సంగీతం: ఇళయరాజా సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్. జానకి యమ నాజూకు పిలగాడ
Prema Vijetha (1992)
Palli Balakrishna
Wednesday, June 15, 2022