చిత్రం: నవ వసంతం (1990) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: రాజశ్రీ (All) నటీనటులు: సురేష్, ఆనంద్ బాబు, మురళి, సితార దర్శకత్వం: విక్రమన్ నిర్మాత: ఆర్.బి.చౌదరి విడుదల తేది: 03.08.1990
కన్నులు కురిసే...పాట సాహిత్యం
చిత్రం: నవ వసంతం (1990) సంగీతం: ఎస్.ఎ.రాజ్ కుమార్ సాహిత్యం: రాజశ్రీ గానం: మనో , చిత్ర కన్నులు కురిసే చూపుల వర్షం తెలిపి వలపే మనసులు పలికే చల్లని రాగం ప్రేమే నిలిపే సాగే నీలీ మేఘాలే స్నేహం చిందెను ఎదురై నిలిచి దైవలే ఈ లోగిల్లు ఇల్లు అందం దేవుడురాతే కవితే కళలై తెలిపెనులే కలలే విరిసే చిందులలోన హృదయం అలలై కురిసెనులే వీచే చిరుగాలి పాడెనులే పూచే మందారం ఆడెనులే నదిలా కదలాడే అలలే వయ్యారం మదిలో తిలకించె తియ్యని మఖరందం విరిసే వసంతం ఇది కాదా కన్నులు కురిసే చూపుల వర్షం తెలిపి వలపే మనసులు పలికే చల్లని రాగం ప్రేమే నిలిపే సగమే కాచే వెన్నెల లాగా నీలో నేను నిలవాలి పగలు రేయి నీలో ఒకరై నీతో నేను ఉండాలి బ్రతుకే కలకాలం ఈ రీతి ఆరని దీపాలై వెళగాలి చుక్కలలోకాలే కలిసి చూడాలి మమతల రేవులనే జతగా చేరాలి పంతం బంధం మనదేగా కన్నులు కురిసే చూపుల వర్షం తెలిపి వలపే మనసులు పలికే చల్లని రాగం ప్రేమే నిలిపే సాగే నీలీ మేఘాలే స్నేహం చిందెను ఎదురై నిలిచి దైవలే ఈ లోగిల్లు
1990
,
Anand Babu
,
Murali
,
Nava Vasantham
,
R. B. Choudary
,
S. A. Rajkumar
,
Sitaara
,
Suresh
,
Vikraman
Nava Vasantham (1990)
Palli Balakrishna
Tuesday, January 15, 2019

