Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Dhruva Nakshatram"
Dhruva Nakshatram (1989)



చిత్రం: ద్రువనక్షత్రం (1989)
సంగీతం: కె.చక్రవర్తి    
నటీనటులు: వెంకటేష్, రజిని, మోహన్ బాబు
దర్శకత్వం: వై. నాగేశ్వరరావు
నిర్మాత: కె.అశోక్ కుమార్
విడుదల తేది: 29.06.1989



Songs List:



ఈ అర్ధరాత్రిలోనా పాప పాట సాహిత్యం

 
చిత్రం: ద్రువనక్షత్రం  (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు

ఈ అర్ధరాత్రిలోనా పాప



కసిగ కౌగిలిస్తా పాట సాహిత్యం

 
చిత్రం: ద్రువనక్షత్రం  (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం:  యస్.పి.బాలు, జానకి  

కసిగ కౌగిలిస్తా



హౌల్ హౌ పాట సాహిత్యం

 
చిత్రం: ద్రువనక్షత్రం  (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, జానకి  

హౌల్ హౌ




రాంబలకి రంగులకి పాట సాహిత్యం

 
చిత్రం: ద్రువనక్షత్రం  (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, జానకి  

రాంబలకి రంగులకి



పెళ్లి పెళ్లి పాట సాహిత్యం

 
చిత్రం: ద్రువనక్షత్రం  (1989)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం:  యస్.పి.బాలు, జానకి  

పల్లవి:
పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం 
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం 
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు

చరణం: 1
తత్వమసి... డిప్లమసి పనికి రావురా
తాళిబొట్టు తగిన జట్టు తప్పు కాదురా
కొంప అనే కుంపటినే నాకు పెట్టకు
కొంగు ముడి రంగు తడి నాకు గిట్టదు
ప్రేమ అమృతం.. ప్రేమ జీవితం.. 
నవ్వేటి యవ్వనమే ప్రేమకంకితం

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం 
నన్నే వరించు... ప్రేమించి తరించు
వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు 

చరణం: 2
సీత సొద రామ వ్యధ విన్నదే కదా
పెళ్లి కథ ఊటి కథ ఎందుకే రొద
అమ్మ కథ నాన్న కథ పెళ్ళియే కదా
జంటకొక బొంత ఇక ఫిక్సుడే కదా
ప్రేమ కులాస.. అదే ప్రేమ బరోసా
ఏనాడు తీరనిదే ప్రేమ పిపాసా

పెళ్లి పెళ్లి ఇప్పుడే అందీ అమ్మాయి
అయ్యే తేదీ ఎప్పుడో ఏదీ సన్నాయి
నాకొద్ది ఆరాటం... ఈ జంట కోలాటం
ఈ పెళ్లి పేరంటం.. పొద్దేలేని పోరాటం 
నన్నే వరించు... ప్రేమించి తరించు
అబ్బ.. వద్దు క్షమించు... ఆ ప్రేమే జయించు 

Palli Balakrishna Friday, December 8, 2017

Most Recent

Default