Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Bichagadu"
Bichagadu (2016)



చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
నటీనటులు: విజయ్ ఆంటోనీ, సాంతా టైటస్
దర్శకత్వం: శశి
నిర్మాతలు: ఫాతిమా, విజయ్ ఆంటోనీ
విడుదల తేది: 13.05.2016



Songs List:



గ్లామర్ పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: ప్రభూ 

గ్లామర్ 




నీకోసం వస్తా పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: జానకి అయ్యర్

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు
ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లె నిను దాచుటకు
నీడలాగ నడిచేస్తా
నువు ఎవరైన కానీ
ఇక నాకు సొంతమే
నువు నను వీడిన క్షణమే 
నా ఊపిరాగులే...

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా

ఏవేరేమీ అన్నాను
నన్నే చంపే వెసిసను
నీలోనే సగమై బ్రతికే ఉంటా
నేనెక్కడున్నాను
నీ పక్కనున్నాను
నీ పేరే వినిపిస్తే
తిరిగిచూస్తా
నా ప్రాణం ఇస్తున్నా
నీకు ప్రేమ అని
ఇక మరణం ఎదురైన
నేను చావలేనులే...

నీకోసం వస్తా
నా ప్రాణం ఇస్తా
నువ్వొకసారి చూస్తే చాలు
ఏమడిగినా చేస్తా
జ్ఞాపకమల్లె నిను దాచుటకు
నీడలాగ నడిచేస్తా
నువు ఎవరైన కానీ
ఇక నాకు సొంతమే
నువు నను వీడిన క్షణమే 
నా ఊపిరాగులే...




ఒక్క పూట అన్నం కోసం పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: యాజిన్ నిజార్ 

ఒక్క పూట అన్నం కోసం 




తింగరి బుచ్చి పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: సుప్రియా జోషి 

తింగరి  బుచ్చి 



వంద దేవుళ్ళే కలిసొచ్చినా పాట సాహిత్యం

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: విజయ్ ఆంటోనీ

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మ నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మయిన సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే...

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మ నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా

పగలైన రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మెడ హారాలు
పగలైన రాత్రయినా జాగారాలు
పిల్లల సుఖమే మెడ హారాలు
దీపముల కాలి వెలుగే పంచేను
పసి నవ్వులే చూసి బాధే మరిచేను
నడిచేటి కోవెల అమ్మేలే

వంద దేవుళ్ళే కలిసొచ్చినా
అమ్మా నీలాగ చూడలేరమ్మా
కోట్ల సంపదే అందించినా
నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా
నా రక్తమే ఎంతిచ్చినా
నీ త్యాగాలనే మించునా
నీ రుణమే తీర్చాలంటే
ఒక జన్మయిన సరిపోదమ్మా
నడిచేటి కోవెల నీవేలే



Bichagadu Theme

 
చిత్రం: బిచ్చగాడు (2016)
సంగీతం: విజయ్ ఆంటోనీ
సాహిత్యం: భాషశ్రీ
గానం: అనంతు 

Bichagadu Theme

Palli Balakrishna Tuesday, July 25, 2017

Most Recent

Default