చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: కృష్ణంరాజు, కృష్ణ, జయప్రద, శ్రీదేవి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: సి.అశ్వనీదత్ విడుదల తేది: 28.04.1983
Songs List:
అగ్గిపుల్ల భగ్గుమంటది పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, యస్. జానకి పల్లవి: హా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ.. హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే చీకటింటిలో... కౌగిలింతలో ..నీ చింత తీర్చేసుకో అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ.. హ..హ..హ..హ..అగ్గిపుల్ల అంటుకుంటదీ .. హ..హ..హ..హ..ఆడపిల్ల జంటగుంటదీ... అందమిప్పుడే అంటగట్టుకో ..నీ ముద్దు తీర్చేసుకో అహా..అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ..ఓ..ఓ.. చరణం: 1 చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం చూపు తాకిడి సుఖమేముందీ.. చేయి అలజడి నీ ఇష్టం నిలువు దోపిడి సగమైపోయే.. చూసుకో మరి నా ఇష్టం దొంగ చేతిలో తాళం ఉందీ.. తాళం ఎప్పుడూ కప్పుకు ఉందీ.. అంగుళానికో అందం ఉందీ.. బేరమప్పుడే పెంచుతు ఉంది చౌక బేరమే ..సోకు లాభమే...ఘరానాదొంగకి అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ.. హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే హ..హా...ఆడపిల్ల కౌగిలింతకే చీకటింటిలో... కౌగిలింతలో ..నీ చింత తీర్చేసుకో అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ.. చరణం: 2 దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం దోరసరుకులు దొరుకుతు ఉన్నా.. దొంగ సరుకే నాకిష్టం అలక ముద్దులు అడిగే కన్నా.. దోచుకుంటే నా కిష్టం కంటి చూపులో గారం ఉందీ... వంటి నిండ బంగారం ఉందీ... కన్నె చూడనీ నేరం ఉందీ... కమ్ముకుంటే శృంగారం ఉందీ.. సొంత లాభము కొంత మానుకో... చలానా వేళకి.. అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ.. హ..హ..హ..హ..అగ్గిపుల్ల చీకటింటికే హ..హ..హ..హ..ఆడపిల్ల కౌగిలింతకే చీకటింటిలో... కౌగిలింతలో.. నీ చింత తీర్చేసుకో అగ్గిపుల్ల భగ్గుమంటది ఓ..ఓ..ఓ..ఓ.. ఆడపిల్ల సిగ్గులంటది..ఓ..ఓ.ఓ..ఓ..
క్షేమమా.. ప్రియతమా.. పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, పి. సుశీల పల్లవి: ఏహే ఏహే లాలలాలలా ఆహా ఆహా లాలలాలలా క్షేమమా.. ప్రియతమా.. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా.. క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... చరణం: 1 నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా.. నీలి కురుల వాలు జడల చాటు నడుము కదలిక.. కుశలమా అడగలేక అడుగుతున్న తీపి వలపు కానుక.. పదిలమా నీ లోని దాహాలు అవి రేపే విరహాలు చెలరేగే మోహాలు.. క్షేమమా.. చలి గాలి గిలిగింత సౌఖ్యమా.. చెలి మీద వలపంతా సౌఖ్యమా.. నీ క్షేమమే..నా లాభము .. నీ లాభమే..నా మోక్షము క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.... కుసుమించే అందాలు.. కుశలమా... వికసించే పరువాలు.. పదిలమా.. మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా మరల మరల వచ్చిపో వసంతమా... చూసిపోవే నన్ను సుప్రభాతమా.. చరణం: 2 కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా కాలమల్లె కరిగిపోని గాఢమైన కౌగిలి.. కుశలమా నన్ను తప్ప ఎవరినింక తాకలేని చూపులు.. పదిలమా నీ నీలి కడకొంగు ఆలోని ఎద పొంగు అవి దాచే నీ సిగ్గు క్షేమమా తహతహలు తాపాలు.. సౌఖ్యమా.. బిడియాలు బింకాలు.. సౌఖ్యమా నీ సౌఖ్యమే.. నా సర్వమూ .. ఆ సర్వమూ.. నా సొంతమూ.. క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.. కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా క్షేమమా.. ప్రియతమా .. సౌఖ్యమా.. నా ప్రాణమా.. కుసుమించే అందాలు కుశలమా.. వికసించే పరువాలు పదిలమా మరల మరల వచ్చిపో వసంతమా.. చూసిపోవే నన్ను సుప్రభాతమా
పిల్ల నచ్చింది పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, పి. సుశీల పిల్ల నచ్చింది
గంట కొట్టిందాపాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, పి. సుశీల గంట కొట్టిందా
గూటిలోకి చేరేది ఎప్పుడు పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, పి. సుశీల గూటిలోకి చేరేది ఎప్పుడు
ఆరి తేరిపోయాడమ్మ పాట సాహిత్యం
చిత్రం: అడవి సింహాలు (1983) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. పి. బాలు, పి. సుశీల ఆరి తేరిపోయాడమ్మ
1983
,
Adavi Simhalu
,
C. Ashwini Dutt
,
Jaya Prada
,
K. Chakravarthy
,
K. Raghavendra Rao
,
Krishna Ghattamaneni
,
Krishnam Raju
,
Sridevi
Adavi Simhalu (1983)
Palli Balakrishna
Sunday, March 3, 2019