Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Om Bheem Bush (2024)




చిత్రం: ఓం భీమ్ బుష్ (2024)
సంగీతం: సన్నీ MR 
నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రియా వడ్లమని, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ 
దర్శకత్వం: శ్రీ హర్ష కోనుగంటి
నిర్మాత: సునీల్ బలుసు 
విడుదల తేది: 2024



Songs List:



ఆణువణువూ అలలెగసెయ్ పాట సాహిత్యం

 
చిత్రం: ఓం భీమ్ బుష్ (2024)
సంగీతం: సన్నీ MR
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అర్జిత్ సింగ్ 

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

ఓ చోటే ఉన్నాను
వేచాను వేడానుగా కలవమని
నాలోనే ఉంచాను
ప్రేమంతా దాచనుగా పిలవమని

తారలైన తాకలేని
తాహతున్న ప్రేమని
కష్టమేది కానరాని
ఏది ఏమైనా ఉంటానని

కాలాలు కళ్లారా చూసెనులే
వసంతాలు వీచింది ఈ రోజుకే
భరించాను ఈ దూర
తీరాలు నీ కోసమే

కలిసెనుగా కలిపేంగా
జన్మల భందమే
కరిగెనుగా ముగిసెనుగా
ఇన్నాళ్ల వేదనే

మరిచా ఏనాడో
ఇంత సంతోషమే
తీరే ఇపుడే
పథ సందేహమే

నాలో లేదే మనసే
నీతో చేరే
మాటే ఆగి పోయే
పోయే పోయే
ఈ వేళనే

ఆణువణువూ అలలెగసెయ్
తెలియని ఓ ఆనందమే
కనులేదటే నిలిచెనుగా
మనాసేతికే నా స్వప్నమే

No comments

Most Recent

Default