చిత్రం: రూల్స్ రాజన్ (2023) సంగీతం: అమ్రిష్ నటీనటులు: కిరణ్ అబ్బవరం దర్శకత్వం: రాతినం కృష్ణ నిర్మాతలు: దివ్యాంగ్ లావణ్య, వేమూరి మురళి కృష్ణ విడుదల తేది: 2023
Songs List:
నాలో నేనే లేను పాట సాహిత్యం
చిత్రం: రూల్స్ రాజన్ (2023) సంగీతం: అమ్రిష్ సాహిత్యం: రాంబాబు గోసాల గానం: శరత్ సంతోష్ నాలో నేనే లేను నీలోనే ఉన్నాను ఊహల్లోనా లేను పిల్ల ఊసుల్లోనే ఉన్నాను మనసంతా నువ్వేలే నీ రూపం ఏమాయె నిదురంటూ లేదాయే నీ రూపం మాయే ఏ మాయే నాకు ఏమాయే అరె ఇంతకుముందు లేదు ఈ హాయే నాలో నేనే లేను నాలో నేనే లేను నీలోనే ఉన్నాను ఊహల్లోనా లేను పిల్ల ఊసుల్లోనే ఉన్నాను మనసంతా నువ్వేలే నీ రూపం ఏమాయె నిదురంటూ లేదాయే నీ రూపం మాయే ఏ మాయే నాకు ఏమాయే అరె ఇంతకుముందు లేదు ఈ హాయే పూవల్లే నువ్వు వస్తే నీ పరిమళాల గాలే నాతోనే మాటలాడే మనసున కురిసే చినుకా నువు సిగ్గుపడుతు నవ్వేస్తే నా జాడ నేను మరిచానే అరె ఇంతకుముందు లేదు ఈ హాయే హే పిల్లా..! నా పలుకంతా నీ పేరైందే హే పిల్లా..! నా గుండెల్లో నీ గుడి ఉందే గుడి ఉందే నాలో నేనే లేను ఊహల్లోనా లేను
No comments
Post a Comment