Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Results for "Yarlagadda Surendra"
Rao Gari Illu (1988)



చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
నటీనటులు: అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, రేవతి
దర్శకత్వం: ఆర్.తరణీరావు
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 06.06.1988



Songs List:



స స రాగాలాడాలి పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: జానకి. రమోల

స స రాగాలాడాలి



మగపురుషులకిక పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు 

మగపురుషులకిక 




బోర్ బోర్ చదువు పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

బోర్ బోర్ చదువు 




చుర చుర చూసే పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

చుర చుర చూసే 




మనుషులా మమతలా పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: యస్.పి.బాలు

మనుషులా మమతలా



మధుర మధుర మివేళ పాట సాహిత్యం

 
చిత్రం: రావుగారిల్లు (1988)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి 
గానం: మనో, యస్.జానకి 

మధుర మధుర మివేళ

Palli Balakrishna Saturday, March 16, 2019
Ramudochadu (1996)




చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
నటీనటులు: నాగార్జున, కృష్ణ , సౌందర్య, రవళి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 25.04.1996



Songs List:



ఐశ్వర్యరాయో యేమొ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు , సురేష్ పీటర్స్

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో
ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

కలరొచ్చింది కాలేజీ  కి
కల వచ్చిందయ్యొ
తెగ నచ్చేసి మతి చెడిపోయె మూడొచ్చిందయ్యొ

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

లాంగ్ లెగ్స్ షార్ట్ డ్రెస్ 
క్యా సీన్స్ టైట్ డ్రెస్ 
ఆల్ షేప్స్ ఒరిజినల్స్
అసలైన హీరోయిన్స్ 
చూడు బాసు ఇదె బెస్ట్ చాన్స్
అయిపోర ఇంకొంచెం అడ్వాన్సు  హేయ్…

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ

Look Man! Wow! Chicks!

ఒక లైల మనిష కోయిరాల
ఒక పిల్ల రంగీల ఊర్మిళా
ఒక షేప్  కాజోల్ టైపు 
ఒక వైపు పూజ డూపు
అదిరిందొయ్ బ్యూటి కాంపిటీషన్
మనకేమొ మతె చెడె టెన్షన్ 

ఐశ్వర్యరాయో యేమొ
ఐబాబోయ్ ఏం ఫిగరు 
ఉర్గెంటుగా లైనె ఎద్దాం రారా గురో

దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ
దేకొ దేకో బేబి కో దేకో
దేకొ దేకొ చిక్ చిక్ చిక్స్ కో దేకొ



వారెవా వయ్యారమా పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

వారెవా వయ్యారమా
వంగితే శ్రుంగారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ

వారెవా వయ్యారమా

తొలి పులకింత కూసంత పుష్పించగా
చెలి చేమంతి వనికిందిలే
గిలి గిలిగింత ఒక ఇంత ఉడికించగా
చలి మధువేదొ తొనికిందిలే
అందంలో ఆహ్వానం అధరంలో తాంబులం
సందిట్లొ సాయంత్రం సందట్లో సంగీతం
వరం కోరుకుని నరం మీటుకొని వాటెసుకుంటానమ్మొ

వారెవా వయ్యారమా

ఎగరేసాను ఎదగూటి నా పావురం
ప్రియ సందేశమందించగా
గుడిలో ఉంది వాస్తాయ నా మందిరం
పడుచు అందాలు భందించగా
పగలంత దూరంగా చీకట్లొ శ్రీరంగా
విరహాలె తీరంగా సరసాలే సారంగా
పదం పాడుకొని కదం తొక్కుకొని పక్కేసుకుందామయో

వారెవా వయ్యారమా
కవ్వించుకో నవ్వించుకో
కౌగిల్లల్లో కలిపేసీ




గువ్వ కూసే పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గువ్వ కూసే పువ్వు పూసే
ముద్దు గుమ్మా ముగ్గు లేసే
గోవు తల్లీ పాలు పోసే
నంది గాడూ నాగలెత్తె

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె

అన్ని ఉన్న పల్లెటూరు
అన్నమయ్య కీర్తనా
యెన్నెలొచ్చి వెచ్చబడితె
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన
యెంకి పాట పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

చలి చాలక చలిని పెంచె కొకల్లో
వచ్చి రాక అచ్చి వచ్చె వయసుల్లో
రైక బిగిసి రెచ్చ గొట్టె కొంగుల్లో
తేనె పొంగె కన్నె పూల మనసుల్లో
నావ్వే ఆ నాజుకుల్లో చుక్క మల్లె సోకుల్లో
లేత రంగు తలుకుల్లో సీతాకోక చిలకల్లో
నెమలి పించమారబోసే నేల ఇదమ్మో

యెన్నొ ఉన్న పల్లెటూరు
త్యగరాజ కీర్తనా
సీతమ్మోరి జడలె దువ్వి
రామలాలి పాడనా
రామలాలి పాడన
రామలాలి పాడన

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె

అండ పిండ బ్రహ్మండ విచారన పండితులకు ఎరుకా
ఈత కాయలకు చెతులు చాచే కోతులకేమెరుకా

వంగి నాటూ వెయ్యబోతె ఒక మాటూ
దొంగ చాటూ చూపులాటె అలవాటూ
పాటల సాగుతుంటె ప్రతి రోజూ
పల్లెలో పాడి పంటె వికసించూ
చెంగు నిండా సింగారం
చేను పండే బంగారం
కన్నె బుగ్గె మంధారం
చాటు ముద్దే శ్రుంగారం
ఇంద్ర ధనస్సు చేతికందే వేల ఇదమ్మో

సీతా రాములున్న ఊరు
రామదాసు కీర్తనా
గుమ్మ గుమ్మ గుమ్మాడి పూల
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా
గొబ్బిలెంతొ పచ్చనా

గువ్వ కుసె కు కు కు
పువ్వు పుసె కు కు కు
ముద్దు గుమ్మా ముగ్గు లెసె కు కు కు
గొవు తల్లి కు కు కు
పాలు పోసె కు కు కు
నంది గడూ నాగలెత్తె




మా పల్లె రేపల్లంటా...పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

పల్లవి:
మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

రేగుతుంటే భోగిమంట రేగుపండ్ల విందులంట
రేతిరంత కోడిపుంజు కొక్కొక్కో

మంచు పూల జల్లులంట మంచికాడ గిల్ళుడంట
 మంచామేస్తే సంకురాత్రి  తిరాణాలో 
పల్లె పచ్చగా  పిల్ల వెచ్చగా ఉంటే పండగా 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 1
వరినిచ్చే గ్రామ లక్ష్మి 
వరమిచ్చే ప్రేమ లక్ష్మి 
కురిసింది ముగ్గై.. తానే ..ముత్యాలమ్మా

బిడియాలె బిందె లెత్తే 
కడియాలే ఘల్లుమంటే 
మనవాడి గుండె కోరి దరువెయ్యంగా

పట్టుకుంటే మాసీ పోవు పెట్టుకుంటే జారిపోవు 
కట్టు బొట్టు గుట్టు చేసి కట్టుకుంట 

ముట్టుకుంటే ముద్దకుంటూ 
ముద్దబంతి రేకులంతా 
తేనె చుక్కా విందు చేసి అల్లుకుంట 
కోరి వచ్చిన గోరు వెచ్చని భామే పండగ 

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...

చరణం: 2
చెరుకుల్లో  చేను కలిపి 
ఇరుకుల్లో చేను దులిపి 
చికిలింత ముద్దే  చిలిపిగా చిగురేయంగా 

పలికింది పేటలమ్మ 
కూలీకింది కూనలమ్మ 
అలిగింది తనలో తానే అలివేనమ్మ 

పోంగుతున్న సోకులన్ని ఎంగిలైతే పొంగలంట
పాల బుగ్గ పాయశాల సిగ్గలంత
కొండమీది చందమామ కొంగు పట్టు మేనమామ 
ఒక్కడైతే చుక్కకెత్తా సండదంటా 

కోప మొచ్చినా తాప మొచ్చినా ప్రేమే పండగ

మా పల్లె రేపల్లంటా...
ఈ పిల్లే  రాధమ్మంటా...




శృంగార కావ్యాల పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు, స్వర్ణలత

(కృష్ణ, సుహాషిని పై చిత్రీకరించారు)

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం

మధుమాసముల మధనోత్సవముగా
ఆహ్వానించె ఆనందం ఎదురయ్యిందీ
మచ్చ కోకిలల రాగమాలికలుగ
ఆలాపించె అనురాగం యెద నిండిందీ
కోటి తారకలు దీవెనలిచ్చె తరునమిదీ
కొత్త కోరికలు చిగురులు వెచ్చె తమకమిదే
మోయలేని హాయి లోని రేయి మైకములో

శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం
బంగారు భవాల కాగారమ
ప్రియ నీదె జీవితం
జాములన్ని జావలీగ
మారు ప్రియ శ్రుథిలో
శృంగార  కావ్యాల శ్రీకారమా
సఖి నీకె స్వాగతం



గుమ్మ గుమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: రాముడొచ్చాడు (1996)
సంగీతం: రాజ్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు , చిత్ర

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

జాన తనం జాన పదం
చాలు గాని ఆగవే
తిమ్మరసం ప్రేమ సుఖం
చీకటింట చూపరా
మోజు పడ్డ మోహన రంగ

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

యేం లబ్జుగా ఉన్నవే గుజ్జులా గోపెమ్మ
యె వెన్న తినిపిస్తవే వన్నెల రాదమ్మ
కవ్వమే నీవైతే కడవలా పడి ఉంటా
కొండవై యెదురుంటే గోవునై తోడుంటా
ఊగకె గోపెమ్మ,ఊరికె గొబ్బెమ్మ
కాదనకు లేదనకు కౌగిలింత కానుకా
గొల సఖి కొల ముఖి ఈల పాట ఉందిగా
వయసోక్కు బంగారంలా

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

నీ మువ్వలా నేనున్న ముట్టుకో గోపాలా
నీ ముద్దుకె చూస్తున్న ఇచ్చుకో ఈయ్యలా
ఊరికె రధమ్మ వూరికె రాకమ్మ
వీదిలొ క్రిష్నయ్య వీలుగ లేదమ్మ
కోవెల తోటుంది కోరితె చాటుంది
చాటు కథ చేటు కధ ఇంటికెల్లు బుద్దిగా
వీడకు ఈ పార్వతిని కొత్త దేవదాసులా
ఇంగిలీసు సింగరయ్య

గుమ్మ గుమ్మ ముద్దుగుమ్మా
గుడి మీద బొమ్మె నీదమ్మా
మావ మావ కొత్త మావా
వొడి లోన సొమ్మె నీదమ్మా

Palli Balakrishna Tuesday, December 5, 2017
Collector Gari Abbai (1987)


చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల
నటీనటులు: నాగార్జున, నాగేశ్వరరావు, రజిని, శారద
దర్శకత్వం: బి.గోపాల్
నిర్మాత: యార్లగడ్డ సురేంద్ర
విడుదల తేది: 08.04.1987

అందమా అంటుకోనీవే
ముద్దుగా ముట్టుకోనీవే
పలుకుతున్నవి నీలో పదుచురాగాలెన్నో
వయ్యరి అందాలు వల్లోకి చేరాలి లే

పరువమా పట్టుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే
కరుగుతున్నవి నాలో కన్నెబిడియాలేన్నొ
కవ్వింతలీనాడు కౌగిల్లు చేరాలిలే

మల్లెపూలు ఇస్తాను తల కట్టుకీ
తెల్ల చీర ఇస్తాను నడి కట్టుకీ
నేను చేరుకుంటాను నీ చాటుకీ
నన్ను చేసుకో పూల పొద చాటుకీ
మైకమే లోకమై
మెత్తగా యేకమై
మాపటేల దాహాలు
మాయదారి ఆ కల్ల మత్తులోనె పడ్డానులే
ప్రేమించు ఏడెడు జన్మాల కసి తీరగా

అందమా అంటుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే

సంద్య కాటుకిస్తాను నీ కల్లకీ
చందమామ నిస్తాను చెక్కిల్లకీ
నన్ను చేరుకోనివ్వు అత్తిల్లకీ
అంతదాక అమ్మగారి పొత్తిల్లకీ
ప్రేమ ఓ తాపము
పెట్టనీ దీపమూ
చెప్పలేని బావాల విమ్మలేని మోహాల
హాయిలోన పడ్డములే
ప్రేమించు ఆకాశమే హద్దుగా ముద్దుగా

అందమా అంటుకోనీవే
తాకిడీ తట్టుకోనీవే
కరుగుతున్నవి నాలో కన్నెబిడియాలేన్నొ
కవ్వింతలీనాడు కౌగిల్లు చేరాలిలే
పరువమా పట్టుకోనీవే
ముద్దుగా ముట్టుకోనీవే


*******  *******  *******

చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో

మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో

గుచ్చుకు పోయిన చూపులలో
కుర్ర తనానికి బుగ్గెదురూ
విచ్చుకు పోయిన బుగ్గలలో
యెర్రతనానికి ముద్దెదురూ
కల్లకి వచ్చిన కొత్త కసీ
పెదవులు కోరిన కొంటె రుచి
యెంత తీరిన తీరనిదై
అంతకంతకూ తీయనిదై
అంతకంతకూ తీయనిదై

మన్మధ మన్మధ లాహిరిలో
కమ్మని మెత్తని కౌగిలిలో
మెత్తగ సాగిన దోపిడిలో
మేనులు మరచిన సందడిలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో

పెంచుకు పోయిన ప్రేమలలో
వెచ్చదనానికి ఎదురెవరూ
పంచుకు పోయిన బ్రతుకులలో
చల్లదనానికి మనసెదురూ
జంటలు కలిపినదేమిటదీ
తుంటరి మంటల కొంటె చలి
వెలు నీడలా తానొకటై
చీకటింటిలో తనువుకటై
చీకటింటిలో తనువుకటై

మన్మధం మన్మధ లాహిరిలో
మైమరపించే అల్లరిలో
హత్తుకు పోయిన ఇద్దరిలో
తొలకరి వలపుల తొందరలో
కాస్త మిగలని నాలో
మరి కస్త కరగని నీలో
నన్ను కలుపుకో నీలో
నిన్ను నిలుపుకో నాలో


*******  *******  *******


చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
జాజుల పక్క జల్లెడ పట్టీ తెచ్చానమ్మో
మోజుల చుక్క బుగ్గన పెట్టి వచ్చానయ్యో
అందం పెట్టి తీర్చాలమ్మో నా ఆకలీ
సందె చూసి ఇచ్చెస్తాలే నా జాబిలీ

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ

కసి కోరిక నను కవ్వించగా
నిన్ను కౌగిల్లొ కరిగించనా
చలి చాటుగా ఒక చిరు ముద్దునే
చెక్కిల్ల కందించనా
పగలే జబిల్లి పుట్టాలా
సిగలో సిరి మల్లి పెట్టాలా
తడుముతుంటే నడుములోన
నడకే పట్టాల వుడుకుకే పట్టాలిలే

మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో

కన్నెంగిలి ఇది కాకెంగిలి
తడి ఆరేది కాదే ఇదీ
కొత్తాటలే ఇది కోకాటలే
అది కోరేది తొలి కౌగిలీ
పిట్టలా రివ్వంది పిట్టమ్మ
అందుకే జారింది పైతమ్మ
అలకపెంచి పులకరించే
తనువే తాకాల తపనే చూడాలిలే

నచ్చిన చోట నలుగే పెడితే వచ్చేదంతా వలపేనమ్మో
మెత్తటి బుగ్గ గిల్లక పోతె పుత్తడి బొమ్మ పులకించదూ
జాజుల పక్క జల్లెడ పట్టీ తెచ్చానమ్మో
మోజుల చుక్క బుగ్గన పెట్టి వచ్చానయ్యో
అందం పెట్టి తీర్చాలమ్మో నా ఆకలీ
సందె చూసి ఇచ్చెస్తాలే నా జాబిలీ


*******  ******  *******


చిత్రం: కలెక్టర్ గారి అబ్బాయి (1987)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, సుశీల, యస్.పి.శైలజ

సన్నాయి వాయించు బావా
జోడు సన్నాయి వాయించు బావా
అక్క చెల్లెల్లు నీ పక్క వాయిద్యాలు కాగ
సన్నాయి వాయించు బావా

ముద్దుల గుమ్మల ముచ్చటతో
నాలో రేగెను పైత్యాలూ
అక్క అందం తలకెక్కి పోగా
చెల్లి అందం మొలకెత్తి రాగా
ఎదలో రేగెను చిమ చిమలూ
నీ మెడ చుట్టు చిన్న చిన్న డోల్లు
నీ నడుమంత బుల్లి బుల్లి సన్నాయిలూ
ఎక్కడివీ వాద్యాలూ
భజన పురిలో డజను కొన్నన్ను
ఆపబోకుమ సన్నయి కచేరి
నిలబడి పాలూ తాగేసి

అహో ఇంద్ర బోజా
మల్లెల మన్మధ రాజా
whole town town holl down down అయినా
ఓ sound రాజా
ఈ కచేరితో చిరంజీవివైనావయా

హెయ్ నేను కట్టెకే రంద్రాలు పెట్టినాను
కట్టెకే రంద్రాలు పెట్టినాను
మనవల్ల చెవులకే నా సుత్తి కొట్టినాను
వేలెత్తి సుత్తి వేలయ్యినానూ

డొలు సన్నయీ ముద్దదు కున్నయిలే
కాలు మోకాలు పోట్లాడుకున్నయిలే
మద్దెలనే మంచంగా
ముగ్గురమూ పంచుకొనీ
రోజు రోజంతా ముద్దడుకుందాములే

పాలెట్టుకొచ్చానూ పెద్ద బావా
బుల్లి పండెత్తుకొచ్చాను ప్రేమ గీనా
పూలెట్టుకొచ్చాను చిన్న బావా
వేడి food అట్టుకొచ్చాను నల్ల బావ
పూలందుకో పాలందుకో
ఫూడ్ అందుకో పండందుకో

బాబు వినరా అక్క చెల్లెలా గొడవొకటీ
ఎడా పెడా వాయించే రబసొకటీ

మతిపోయిందా శ్రుతి ముదిరిందా
గుట్టుక చేసుకోండి సన్నయి కాపురం

వెల్లండి....అలాగే

గుట్టుగ సాగిద్దం సన్నాయి కాపురం
గుట్టుగ సాగిద్దం సన్నాయి కాపురం


Palli Balakrishna Sunday, December 3, 2017

Most Recent

Default