చిత్రం: రావణాసుర (2023) సంగీతం: హరివర్ధాన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో నటీనటులు: రవితేజా , శుశాంత్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్ , దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ, ఫరియా అబ్దుల్లా దర్శకత్వం: సుదీర్ వర్మ నిర్మాతలు: అభిషేక్ నామ, రవితేజా విడుదల తేది: 07.04.2023
Songs List:
Ravanasura Anthem సాహిత్యం
చిత్రం: రావణాసుర (2023) సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సాహిత్యం: ట్రెడిషినల్ గానం: స్వాతి పీపుల్, నోవ్లిక్, హారికా నారాయణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ Ravanasura Anthem
ప్యార్ లోన పాగల్ పాట సాహిత్యం
చిత్రం: రావణాసుర (2023) సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: రవితేజా ప్యార్ లోన పాగల్
వెయ్యిన్నొక్క పాట సాహిత్యం
చిత్రం: రావణాసుర (2023) సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ సాహిత్యం: సిరివెన్నెల గానం: అనురాగ్ కులకర్ణి వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావొ ఏమో వయ్యారీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే కర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ సీత ఊసునే తలచునా త్వరపడీ భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గానీ బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే అరెరెరె ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిదీ అలివేణీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే Hey Girl Come to Me Follow Im Gonna Take You to the Top Come on Feel Naa I Like to Chit Chat You are My Cutie Cat Hey Baby Come Come Hey Baby Come Come Love అల్లసాని వారిదంత అవకతవక టేస్టు గనక వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ అయ్యయ్యయ్యె వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే
డిక్క డిషుమ్ పాట సాహిత్యం
చిత్రం: రావణాసుర (2023) సంగీతం: భీమ్స్ సిసిరోలియో సాహిత్యం: కాసర్ల శ్యామ్ గానం: స్వాతి రెడ్డి, భీమ్స్ సిసిరోలియో, నరేష్ మామిడ్ల హే లాలు పూలసెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే లాలు పూలసెట్టు కింద లబ్బరు గాజుల లిల్లీ లబ్బరు గాజుల లిల్లీకొచ్చే జబ్బల రైకల లొల్లి హే టిప్పరు లారీ ఒళ్ళు టక్కరు పెట్టే దిల్లు ఏ టిప్పరు లైట్లే కళ్ళు లిక్కరు కంటే త్రిల్లు హే గజ్జెలు కడితే ఏక్ బార్ గజ్జున మోగాలే తీన్ మార్ మార్ మార్ మార్ మార్ చిల్ లాకే మార్ మార్ మార్ ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే పుట్టగానే దిష్టి సుక్క పెరుగుతుంటే మిల్కు సుక్క పెద్దగైతే విస్కీ సుక్క రింకులు ఓ రింకులు హే బుగ్గ మీద పెండ్లి సుక్క ఫస్ట్ నైట్ పక్కన సుక్క సిందుతుంటే సెమట సుక్క టింకులు ఓ టింకులు హే రింగుల మీద రింగులు పెట్టేటోడు సింగిలు రంగుల మీద రంగులు మార్చేస్తుంటారు కింగులు ఇది క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ హే లౌడ్ సౌండ్ పెట్టరా మచ్చా క్రౌడ్ సాంగ్ కదా చిచ్చా డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్క డిషుమ్ డిక్కర డిక్కర డిక్క డిషుమ్
2023
,
Anu Emmanuel
,
Bheems Ceciroleo
,
Faria Abdullah
,
Harshavardhan Rameshwar
,
Megha Akash
,
Pujita Ponnada
,
Ravanasura
,
Ravi Teja
,
Sudheer Varma
,
Sushanth
Ravanasura (2023)
Palli Balakrishna
Wednesday, April 5, 2023