చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: శోభన్ బాబు, రాజినికాంత్, విజయశాంతి, రాధిక, నరేష్, శరత్ బాబు దర్శకత్వం: రాజా చంద్ర నిర్మాత: టి. సుబ్బిరామిరెడ్డి విడుదల తేది: 10.04.1986
Songs List:
దాశరధ రాముడు పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల దాశరధ రాముడు
జలతారు జల్లమ్మో పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల జలతారు జల్లమ్మో
మరచిపో నేస్తమా... పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: కె.జె.యేసుదాసు మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో.. గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యలు... ఇక వినిపించునా కనిపించునా వినిపించునా.... కనిపించునా మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. ఆ... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ.. నీ కంటి పాపతో.... నీ కంటి పాపతో.... కన్నీరు చల్లకు.. పన్నీట వెన్నెలా జల్లుకో.. కొత్త ఆశలే తీగలల్లుకో మన్నిస్తున్నాలే మాజీ ప్రేయసి పచ్చని సిరులు... వెచ్చని మరులు... నచ్చిన వరుడు...నూరేళ్ళు నీ తోడుగా వర్థిల్లుగా.. నీ తోడుగా వర్థిల్లుగా.. ఆకాశ వీధిలో... ఆకాశ వీధిలో ఏ తారనడిగినా.. చెబుతుందిలే మన ప్రేమ గాధలు.. భగ్న జీవుల గుండె కోతలు గెలుపే నీదమ్మ... జొహరందుకో పగిలిన హృదయం.. చిలికిన రక్తం.. కుంకుమ తిలకం.. ఈనాడు.. నీ శోభలై వర్దిల్లగా.... నీ శోభలై వర్దిల్లగా.... మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో.. గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యాలు... ఇక వినిపించునా కనిపించునా వినిపించునా.... కనిపించునా మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..
మరువకుమా అనురాగం పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల మరువకుమా అనురాగం
మరువకుమా మనుగడలో పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల మరువకుమా మనుగడలో
పండిత పుత్రా పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల పండిత పుత్రా
అంబారే జంబారే పాట సాహిత్యం
చిత్రం: జీవన పోరాటం (1986) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు , సుశీల అంబారే జంబారే
1986
,
Jeevana Poratam
,
K. Chakravarthy
,
Naresh
,
P. Sashi Bhushan
,
Raadhika Sarathkumar
,
Raja Chandra
,
Rajinikanth
,
Sarath Babu
,
Sobhan Babu
,
Vijayashanti
Jeevana Poratam (1986)
Palli Balakrishna
Wednesday, March 20, 2019