చిత్రం: ఎవరు (2019) సంగీతం: శ్రీ చరణ్ పాకల నటీనటులు: అడవి శేషు, నవీన్ చంద్ర, రెజీనా కాసాండ్రా దర్శకత్వం: వెంకట్ రామ్జీ నిర్మాణ సంస్థ: పి. వి. పి. సినిమా విడుదల తేది: 15.08.2019
Songs List:
ఎన్నెన్నో కథలె పాట సాహిత్యం
చిత్రం: ఎవరు (2019) సంగీతం: శ్రీ చరణ్ పాకల సాహిత్యం: LVN రమేష్ గానం: చిన్మయి శ్రీపాద ఎన్నెన్నో కథలె చూసిన ఏవేవో కలలె రేగెన నిజమనిపించె ముసుగె తీసినా మన రూపాలే నిదురే లేచెనా ఏదొ ఏదొ కథ నీలోన నాలోనా లోలోపలె కదా స్తిరై దాగెనా ఎలా అలా ఇలా చూసెన ఎవరైనా పదే పదే వ్యదై నిను వెంటాడెనా రగిలిన కణమైన, క్షనమైన అర చేతినా ఆహుతి కాకుండ ఆగెనా అంతె గతమైనా నిజమైన నువు దాచిన యేదో రోజునా నిన్నె సమిదే చేసెనా నిజమనిపించె ముసుగే తీసినా మన రూపాలె నిదురె లేచెనా ఏదొ ఏదొ కథ నీలోనా నాలోనా లోలోపలె కదా స్తిరై దాగెనా ఎలా అలా ఇలా చూసేన ఎవరైనా పదే పదే వ్యదై నిను వెంటాడెనా వెంటాడెనా ఎల అలా ఎల అలా
ఎదేమైన పాట సాహిత్యం
చిత్రం: ఎవరు (2019) సంగీతం: శ్రీ చరణ్ పాకల సాహిత్యం: LVN రమేష్ గానం: పూజాన్ కోహ్లి రణమే రోజు ప్రతి వాడికి గెలిచేదెవ్వరో క్షణమే చాలు పాపానికి బలిగా ఎవ్వరు దొరికే వరకు రాదారులా తిరిగేదెవ్వరు ముసుగే తీసి లోకానికి తెలిపే దెవ్వరో రా అసురా అసురా ఎయ్ వేసెయ్ ఎరా ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా ఎదురెవరున్న ఎదురెవరున్న ఎదురెవరున్న వదలడుగా ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా ఎదురెవరున్న ఎదురెవరున్న ఎదురెవరున్న వదలడుగా ఎవరో ఎవరో ఎవరో నువు చీకటి ఐతే మరి సూర్యుడు వీడు నీడల్లె నిన్నే వెంటాడెస్తాడు నీ గతమేదైన తెగ తవ్వేస్తాడు నువు తాడిని తంతే తలదన్నే వీడు రా అసురా అసురా ఎయ్ వేసెయ్ ఎరా ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా ఎదురెవరున్న ఎదురెవరున్న ఎదురెవరున్న వదలడుగా ఎదేమైన ఎదేమైన ఎదేమైన ఆగడుగా ఎదురెవరున్న ఎదురెవరున్న ఎదురెవరున్న వదలడుగా
2019
,
Adivi Sesh
,
Evaru
,
Kavin Anne
,
Naveen Chandra
,
Param V. Potluri
,
Pearl V. Potluri
,
Regina Cassandra
,
Sricharan Pakala
,
Venkat Ramji
Evaru (2019)
Palli Balakrishna
Tuesday, October 8, 2019