చిత్రం: సీమ టపాకాయ్ (2011) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ నటీనటులు: అల్లరి నరేష్ , పూర్ణా దర్శకత్వం: జి. నాగేశ్వర రెడ్డి నిర్మాత: డా. విజయ ప్రసాద్ మళ్ళా విడుదల తేది: 13.05.2011
Songs List:
దిరె దిరె దిరె ధిల్లే పాట సాహిత్యం
చిత్రం: సీమ టపాకాయ్ (2011) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భీమ్స్ గానం: కారుణ్య, గీతామాధురి దిరె దిరె దిరె ధిల్లే
ఆకాశంలో ఒక తార పాట సాహిత్యం
చిత్రం: సీమ టపాకాయ్ (2011) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: వేటూరి గానం: జావేద్ ఆలీ , శ్రావణ భార్గవి (ఈ పాట సూపర్ స్టార్ కృష్ణ నటించి, నిర్మించిన సింహాసనం (1986) సినిమా నుండి రీమిక్స్ చేయబడింది. పాడినవారు: రాజ్ సీతారాం, పి.సుశీల, లిరిక్స్: వేటూరిగారు, సంగీతం: బప్పీ లహరి ) సరిగమగా... ఆకాశంలో.. ఆకాశంలో.. (2) ఆకాశంలో ఒక తార నాకోసం వచ్చింది ఈ వేల ఇలలో ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ హే తార జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే... జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం హే అనురాగం అందమిలా మెరిసింది నీ కళ్ళలోన అందుకో నా లేత వలపే నీ ముద్దు ముంగిళ్లలోన కదిలే నీ ప్రాణశిల్పం మదిలో కర్పూరదీపం హోయ్ నింగి నేల కలిసిన చోట ఏ వెలుతురు రాదులే జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం ఎన్నాళ్ళో ఈ విరహం వెన్నెల్లో ఒక మందారం హే..నీ నవ్వే మల్లెపూలై నిండాలి దోసిళ్ళలోన అలలై నా సోయగాలు పాడాలి యుగయుగాలు హో వాగు వంక కలవని నాడు ఏ వెల్లువా రాదులే జుం జుం జుం జుం తన జుం జుం జుం జుం జుం తన జుం
ఐ లవ్ యు బేబీ పాట సాహిత్యం
చిత్రం: సీమ టపాకాయ్ (2011) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్ గానం: విశ్వా , శ్రావణ భార్గవి ఐ లవ్ యు బేబీ
కందిచేను కొచ్చినావు పాట సాహిత్యం
చిత్రం: సీమ టపాకాయ్ (2011) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ సాహిత్యం: చిలకరెక్క గణేష్ గానం: హేమచంద్ర, ఉష, నోయల్ సేన్ కందిచేను కొచ్చినావు
2011
,
Allari Naresh
,
Dr. Vijaya Prasad Malla
,
G.Nageswara Reddy
,
Poorna
,
Seema Tapakai
,
Vandemataram Srinivas
Seema Tapakai (2011)
Palli Balakrishna
Wednesday, March 14, 2018